శివస్తోత్ర కదంబం

శ్రీ శంకరాచార్యుల శివస్తోత్రాలు : శివపఞ్చాక్షరస్తోత్రమ్ వేదసారశివస్తోత్రమ్ శివనామావళ్యష్టకమ్ శివమానసపూజాస్తోత్రమ్ శివాపరాధక్షమాపణస్తోత్రమ్ శివమానసపూజాస్తోత్రమ్ అర్ధనారీశ్వరస్తోత్రమ్ ఉమామహేశ్వరస్తోత్రమ్ దక్షిణామూర్త్యష్టకమ్ దశశ్లోకీస్తుతిః కాలభైరవాష్టకమ్ శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్ దక్షిణామూర్తిస్తోత్రం సువర్ణమాలాస్తుతిః ద్వాదశజ్యోతిర్లిఙ్గస్తోత్రమ్ శివానన్దలహరీ(పారాయణస్తోత్రము) ఇతర ప్రముఖ శివస్తోత్రాలు : శ్రీశివతాండవస్తోత్రమ్ మహామహిమాన్వితమైన శివ స్తుతి చన్ద్రశేఖరాష్టకం(పారాయణస్తోత్రము) శ్రీశివాష్టోత్తరశతనామావళిః…

పరమాచార్యుల నోట శివుని మాట

లింగోద్భవమూర్తి ఈశ్వరుడుండగా భయం ఎందుకు? శివనామోచ్ఛారణతో కర్మవిమోచన శివుడుగొప్పా ? అమ్మవారు గొప్పా ? జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ సాంబమూర్తి శివుని చిహ్నములు పాపాన్ని వొక్కక్షణంలో పోగొట్టగలిగే వస్తువు శివలింగము For more related posts visit https://shankaravani.org/tag/శివుడు/ Paramacharya…

శివలింగము

పరమాచార్యుల అమృతవాణి : శివలింగము(జగద్గురుబోధలనుండి) ఆకాశంలో జాబిల్లి వెన్నెలలను కురిపిస్తున్నాడు. నక్షత్రాలు చీకట్లో మెరసిపోతున్నాయి. దూరంగా నీలంగాఉన్న కొండలు, ఎన్నో యేండ్ల బరువుమోసుకుంటూ వస్తున్నవి. ఇవన్నీ ఎలాగు ఉత్పత్తి అయినవి? ఉహూ తెలియదు! పోనీ ఈ గులాబినిచూడు. ఇది మొన్ననేకదూ పుట్టింది,…

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి)

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి) అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే…

ప్రసిద్ధ స్తోత్రాలు : శివ ధ్యాన శ్లోకాలు (మహన్యాసం నుండి)

|| ప్రసిద్ధ స్తోత్రాలు : శివ ధ్యాన శ్లోకాలు (మహన్యాసం నుండి) || ఓఙ్కారమన్త్ర సంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | కామదం మోక్షదం తస్మై ఓఙ్కారాయ నమోనమః || నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర |  నమస్తే వృషభారూఢ నకారాయ…

పంచాక్షరీ ఉపదేశం తరువాత బ్రహ్మాచ్యుతుల శివ స్తుతి

పంచాక్షరీ ఉపదేశం తరువాత బ్రహ్మాచ్యుతుల శివ స్తుతి (శివపురాణం) నమో నిష్కలరూపాయ నమో నిష్కల తేజసే | నమస్సకల నాథాయ నమస్తే సకలాత్మనే ||  నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే | నమస్సృష్ట్యాది కర్త్రే చ నమః పంచముఖాయ తే || …

లింగోద్భవ వేళలో బ్రహ్మ, ఋషుల శివస్తుతి

లింగోద్భవ వేళలో బ్రహ్మ, ఋషుల శివస్తుతి(స్కాందపురాణం) (బ్రహ్మ స్తుతి)త్వం లింగరూపీ తు మహాప్రభావో వేదాంతవేద్యోసి మహాత్మరూపీ| యేనైవ సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యమ్‌ ||త్వం సాక్షీ సర్వలోకానాం హర్తా త్వం చ విచక్షణ:| రక్షణోసి మహాదేవ భైరవోసి జగత్పతే ||త్వయా…

చన్ద్రశేఖరాష్టకం(పారాయణస్తోత్రము)

చన్ద్రశేఖరాష్టకం చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర పాహి మామ్ । చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర రక్ష మామ్ ॥ 1॥ రత్నసానుశరాసనం రజతాదిశృఙ్గనికేతనం సిఞ్జినీకృతపన్నగేశ్వరమచ్యుతాననసాయకమ్ । క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివన్దితం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 2॥ పఞ్చపాదపపుష్పగన్ధపదామ్బుజద్వయశోభితం ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్…

శ్రీశివాష్టోత్తరశతనామావళిః

శ్రీశివాష్టోత్తరశతనామావళిః కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేన్ద్రహారమ్ । సదా వసన్తం హృదయారవిన్దే భవం భవానీసహితం నమామి ॥ ఓం అస్య శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమన్త్రస్య నారాయణఋషిః । అనుష్టుప్ఛన్దః । శ్రీసదాశివో దేవతా । గౌరీ ఉమా శక్తిః । శ్రీసామ్బసదాశివప్రీత్యర్థే జపే వినియోగః…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: జమ్బూపతే

https://www.youtube.com/watch?v=yN6Rr5kP3-k&t=39s ముత్తుస్వామి దీక్షితుల కృతి: జమ్బూపతే రాగం: యమునాకల్యాణితాళం: తిశ్ర ఏకం పల్లవి -జమ్బూపతే మాం పాహి నిజానన్దామృత బోధం దేహి అనుపల్లవి -అమ్బుజాసనాది సకల దేవ నమనతుమ్బురునుత హృదయ తాపోపశమనఅమ్బుధి గఙ్గా కావేరీ యమునాకమ్బుకణ్ఠ్యఖిలాణ్డేశ్వరీ రమణ చరణమ్ -పర్వతజాప్రార్థితాపలిఙ్గవిభో పఞ్చ…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీకాళహస్తీశ

https://www.youtube.com/watch?v=n-iu_5vlIz4 ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీకాళహస్తీశ రాగం: హుసేనీ తాళం: ఝంప పల్లవి -శ్రీకాళహస్తీశ శ్రితజనావన సమీరాకారమాం పాహి రాజమౌళే ఏహి అనుపల్లవి -పాకారి విధి హరి ప్రాణమయ కోశఅనిలాకాశ భూమి సలిలాగ్ని ప్రకాశ శివ చరణమ్ -జ్ఞాన ప్రసూనామ్బికాపతేభక్తాభిమాన దక్షిణకైలాసవాసాఅభీష్టదానచతురకరాబ్జ…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: చిన్తయ మా కన్ద

https://www.youtube.com/watch?v=BET7Kdq0KxE ముత్తుస్వామి దీక్షితుల కృతి: చిన్తయ మా కన్ద రాగం: భైరవి తాళం: రూపక పల్లవి -చిన్తయ మా కన్ద మూలకన్దమ్చేతః శ్రీ సోమాస్కన్దమ్ అనుపల్లవి -సన్తతం అఖణ్డ సచ్చిదానన్దమ్సామ్రాజ్యప్రద చరణారవిన్దమ్ చరణమ్ -మఙ్గళకర మన్దహాస వదనమ్మాణిక్యమయ కాఞ్చీసదనమ్అఙ్గ సౌన్దర్య విజిత…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: ఆనందనటనప్రకాశమ్

https://www.youtube.com/watch?v=Mzuf_mxuWL4 ముత్తుస్వామి దీక్షితుల కృతి: ఆనందనటనప్రకాశమ్ రాగం: కేదారం తాళం: మిశ్ర చాపు పల్లవి -ఆనన్దనటనప్రకాశం చిత్సభేశం ఆశ్రయామి శివకామవల్లీశమ్ అనుపల్లవి -భానుకోటి కోటిసఙ్కాశమ్భుక్తి ముక్తిప్రద దహరాకాశమ్దీనజన సంరక్షణ చణమ్ మధ్యమకాలసాహిత్యమ్ -దివ్యపతఞ్జలి వ్యాఘ్రపాద దర్శిత కుఞ్జితాబ్జచరణమ్ చరణమ్ -శీతాంశు గఙ్గాధరం…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: అరుణాచలనాథం

https://www.youtube.com/watch?v=8eEl6vOawj4 ముత్తుస్వామి దీక్షితుల కృతి: అరుణాచలనాథం రాగం: సారంగ తాళం: రూపక పల్లవి -అరుణాచలనాథం స్మరామి అనిశమ్అపీతకుచామ్బా సమేతమ్ అనుపల్లవి -స్మరణాత్ కైవల్యప్రద చరణారవిన్దమ్తరుణాదిత్య కోటి సఙ్కాశచిదానన్దమ్ మధ్యమకాలసాహిత్యమ్ -కరుణారసాది కన్దమ్ శరణాగత సురబృన్దమ్ చరణమ్ -అప్రాకృత తేజోమయ లిఙ్గమ్ అత్యద్భుత…

త్యాగరాజు కీర్తన : నాదతను మనిశం

https://www.youtube.com/watch?v=ZMtGxjUBV6A త్యాగరాజు కీర్తన : నాదతను మనిశం రాగం: చిత్తరంజనితాళం: ఆది పల్లవి:నాదతను మనిశం శంకరంనమామి మే మనసా శిరసా ॥నా॥ అను పల్లవి:మోదకర నిగమోత్తమ సామవేదసారం వారం వారం ॥నా|| చరణము:సద్యోజాతాది పంచవక్త్రజసరిగమ పదనీ వరసప్తస్వరవిద్యాలోలం విదళితకాలంవిమలహృదయ త్యాగరాజపాలం ॥నా॥…

శివుని చిహ్నములు

పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు(జగద్గురుబోధలనుండి) మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును…

త్యాగరాజకీర్తన :దేవాది దేవ సదాశివ

https://www.youtube.com/watch?v=P41tNtfbvt0&list=PL1RrsWI_CihZBbMTxUGAgm66bIQ0ibXMw&index=1 రాగం: సింధునామ క్రియ   తాళం: దేశాది పల్లవి: దేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన ॥దేవాది॥ అనుపల్లవి: దేవేశ! పితామహ మృగ్య శమా ది గుణాభరణ గౌరీ రమణ ॥దేవాది॥ చరణము: భవచంద్ర కళాధర నీలగళ…

సాంబమూర్తి

పరమాచార్యుల అమృతవాణి :‌ సాంబమూర్తి(జగద్గురుబోధలనుండి) సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తేకదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం?…

పోతన భాగవతం: శివుడు దేవప్రార్థితుండై హాలాహలమును పానము సేయుట

పోతన భాగవతం : శివుడు దేవప్రార్థితుండై హాలాహలమును పానము సేయుట (ఎనిమిదవ స్కందము ) క. కంటే జగముల దుఖము, వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; దాన గీర్తి మృగాక్షీ! ఓ హరిణాక్షీ!…

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

పరమాచార్యుల అమృతవాణి : జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ(జగద్గురుబోధలనుండి) వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు,…