స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి (తొమ్మిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి https://www.youtube.com/watch?v=2xNTJA_vrxk రాగం: ఆరభి తాళం: ఆది పల్లవి: పాహి పర్వతనన్దిని మామయిపార్వణేన్దుసమవదనే అనుపల్లవి: వాహినీతటనివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే చరణము: జంభవైరిముఖనతే కరి-కుమ్భపీవరకుచవినతే వర-శంభులలాటవిలోచనపావక-సమ్భవే సమధికగుణవసతే ॥1॥ కఞ్జదళనిభలోచనే మధు-మఞ్జుతరమృదుభాషణే మద-కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ-భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత (ఎనిమిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత https://www.youtube.com/watch?v=9aiwSMa2NsY రాగం: నాట్టకురఞ్జి తాళం: చాపు పల్లవి: పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే అనుపల్లవి: దేవి సకలశుభదే హిమాచలకన్యేసాహసికదారుణ చణ్డముణ్డనాశిని చరణము: బాలసోమధారిణీ పరమకృపావతినీలవారిద నిభనేత్రే రుచిరశీలేఫాలలసిత వరపాటీరతిలకే…

స్వాతీ తిరుణాళ్ కృతి : జనని పాహి (నవరాత్రి కీర్తనము (ఏడవ రోజు))

https://www.youtube.com/watch?v=85_TpbykZVw స్వాతీ తిరుణాళ్ కృతి : జనని పాహి రాగం: శుద్ధసావేరితాళం: చాపు పల్లవి: జనని పాహి సదా జగదీశే దేవిసురహరవల్లభే అనుపల్లవి: అనవద్యతర నవహారాలంకృతే మఞ్జు-వనజాయత లోచనే వాహినీతటవాసే చరణము: శైలరాజతనయే చణ్డముణ్డనాశినిశూలశోభితకరే సున్దరరూపేఫాలరాజితిలకే పరమకృపావతిపాలితసుజనమాలికే సుర-సాలకిసలయ చారునిజపాదే ॥1॥…

స్వాతీ తిరుణాళ్ కృతి : సరోరుహాసనజాయే నవరాత్రి కీర్తనము (ఆరవ రోజు))

https://www.youtube.com/watch?v=B2VapVjCMCw స్వాతీ తిరుణాళ్ కృతి : సరోరుహాసనజాయే రాగం: పన్తువరాళి తాళం: ఆది పల్లవి: సరోరుహాసనజాయే భవతి సామోద మంబ నమామి అనుపల్లవి: పురన్దరాది సురోత్తమసురుచిరకిరీట-మణికిరణాఞ్చిత చరణే చరణము: యామినీశ మనోజ్ఞతమ రుచిభ్రమ మదవినివారణ పటుసితతామరస మృదుకోటరవాసిని సామజరాజ సదృశగమనేకామమఞ్జు శరాసన…

సరస్వతీ దేవి ధ్యానశ్లోకము

సరస్వతీ దేవి ధ్యానశ్లోకము శరదిందు వికాస మందహాసాంస్ఫుర దిందీ వర లోచనాభి రామమ్|అరవింద సమాన సుందరాస్యాంఅరవిందాసన సుందరీ ముపాసే || Saraswati Devi Dhyana shlokam

సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః (పారాయణ స్తోత్రమ్)

సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః ధ్యానమ్ :నీహార ఘన సార సుధాకరాభ్యాంకల్యాణదాం కనక చంపక దామ భూషామ్|ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీంవాణీం నమామి మనసా వచసాం విభూత్యై|| యా వేదాన్తార్థ తత్వైక స్వరూపా పరమార్థతః|నామ రూపాత్మనా వ్యక్తా సా మాం…

శ్రీ సరస్వతీ వ్రతము- విధి, కథ | సరస్వతీ పూజా

శ్రీరస్తు | శ్రీగురుభ్యోనమః | శ్రీసరస్వతీపూజా | పురాణాచమనం కృత్వా ; ఈ క్రింది విధముగా పురాణాచమనము చేసి,1. కేశవాయ నమః2. నారాయణాయ నమః3. మాధవాయ నమః4. గోవిందాయ నమః5. విష్ణవే నమః6. మధుసూదనాయ నమః7. త్రివిక్రమాయ నమః8. వామనాయ నమః9. శ్రీధరాయ నమః10.…

ముత్తైయ భాగవతర్ కృతి:అంబా వాణి

https://www.youtube.com/watch?v=BENNXBVgz-I రాగం: కీరవాణి తాళం: ఆది పల్లవిఅంబా వాణి నన్నాదరించవే || అనుపల్లవిశంబరారి వైరి సహోదరి కంబు గళేసిత కమలేశ్వరి || చరణంపరదేవి నిన్ను భజియించే భక్తులను బ్రోచే పంకజాసనివర వీణాపాణి వాగ్విలాసిని హరికేషపుర అలంకారి రాణి || Muthiah Bhagavatar:…

సరస్వతీ దేవి కీర్తనలు

సరస్వతీ దేవి కీర్తనలు పాపనాశం శివన్ కృతి: శారదే వీణావాదనవిశారదే మైసూర్‌ వాసుదేవాచార్య కృతి: శారదే పాహిమాం ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి హితే ముత్తుస్వామి దీక్షితుల కృతి: సరస్వతి మనోహరి ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి ముత్తైయ…

స్వాతీ తిరుణాళ్ కృతి : జననీ మామవామేయే(నవరాత్రి కీర్తనము (ఐదవ రోజు))

https://www.youtube.com/watch?v=6rYAHU_GSHU స్వాతీ తిరుణాళ్ కృతి : జననీ మామవామేయే రాగం: భైరవి తాళం: చాపు పల్లవి: జననీ మామవామేయే భారతి జయసరసిజాసన జాయే అనుపల్లవి: అనుపమిత కమలావాసేచారుహసిత కృతకన్దనిరాసే దేవిమునివరేడిత విమలచరితేమోహనీయ గుణౌఘభరితే చరణము: తరుణవారిద నిభవేణి దేవతరు కిసలయోపమపాణికలిత వరదాభీతిముద్రే…

పాపనాశం శివన్ కృతి: శారదే వీణావాదనవిశారదే

https://www.youtube.com/watch?v=90rdr-pvhWY రాగం: దేవగాన్ధారి తాళం: ఆది పల్లవిశారదే వీణావాదనవిశారదే వన్దే తవ పదే అనుపల్లవినారదజనని చతుర్వదననాయకి భుక్తిముక్తిదాయకి నళినదళలోచని భవమోచని హంసవాహిని హంసగామిని చరణంఇన్ద్రాది సకల బృన్దారక గణ వన్దిత పదారవిన్దే ఇన్దువిడంబన మన్ద స్మితయుత సున్దర ముఖారవిన్దే వన్దారు సుజన…

మైసూర్‌ వాసుదేవాచార్య కృతి: శారదే పాహిమాం

https://www.youtube.com/watch?v=NXHYc6rhJzU రాగం: యదుకుల కాంభోజి తాళం: ఆది పల్లవిశారదే పాహిమాం సరోరుహనిభపదేసారసాక్ష శ్రీవాసుదేవ కరుణాన్వితే వరదే॥ అనుపల్లవినీరజాసనజాయే నిఖిలవిద్యాప్రదేనారదాదిసకలమునివినుతే సురదే॥ చరణంచారువీణాది సుశోభితకరేహీరమణిహారలసితకంధరే॥ వారణేంద్రగమనే నతసురనికరేవారిజేక్షణే రుచిరబింబాధరే॥ Mysore Vasudevacharya :Sharade pahi mam

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి హితే

https://youtu.be/2jp9zJVddAQ?t=321 రాగం: మాంజి తాళం: ఆది పల్లవిశ్రీ సరస్వతి హితే శివేచిదానందే శివ సహితే అనుపల్లవివాసవాది మహితే వాసనాది రహితే చరణంకామ కోటి నిలయేకర ధృత మణి వలయేకోమళ-తర హృదయేగురు గుహోదయే మామవ సదయే Muttuswamy Dikshitulu :Saraswati Hite

ముత్తుస్వామి దీక్షితుల కృతి: సరస్వతి మనోహరి

https://www.youtube.com/watch?v=xuglG5F2y0E రాగం: సరస్వతి మనోహరి తాళం: ఆది పల్లవిసరస్వతి మనోహరి శంకరిసదానంద లహరి గౌరి శంకరి అనుపల్లవిసరసీరుహాక్షి సదాశివ సాక్షికరుణా కటాక్షి పాహి కామాక్షి మధ్యమ కాల సాహిత్యంముర హర సోదరి ముఖ్య కౌమారిమూక వాక్ప్రదాన-కరి మోద-కరి చరణంఅకారాద్యక్షర స్వరూపిణిఅంతఃకరణ రూపేక్షు…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి

https://www.youtube.com/watch?v=sGbLwfnrXiQ రాగం: ఆరభి తాళం: రూపకం పల్లవిశ్రీ సరస్వతి నమోऽస్తు తేవరదే పర దేవతే మధ్యమ కాల సాహిత్యంశ్రీ పతి గౌరీ పతి గురు గుహ వినుతేవిధి యువతే సమష్టి చరణంవాసనా త్రయ వివర్జిత -వర ముని భావిత మూర్తేవాసవాద్యఖిల నిర్జర…

స్వాతీ తిరుణాళ్ కృతి : భారతి మామవ(నవరాత్రి కీర్తనము (నాలుగవ రోజు))

https://www.youtube.com/watch?v=NVdXb6C0g1M స్వాతీ తిరుణాళ్ కృతి : భారతి మామవ రాగం: తోడి తాళం: ఆది పల్లవి: భారతి మామవ కృపయా నతజనార్తి-భార హరణనిరతయా అనుపల్లవి: శారద విధుమణ్డల సదృశ మనోహరముఖి చరణము: వాసవాది సురవినుతే తరణిసత-భాసుర భూషణలసితేహాసజిత కున్దవితతే విమలముక్తా-హారకణ్ఠి గజేన్ద్రగతేదాసభూతజన…

నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు

నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు బాలాత్రిపురసుందరీ దేవి గాయత్రీ దేవి అన్నపూర్ణా దేవి సరస్వతీ దేవి లలితా దేవి మహాలక్ష్మీ దేవి దుర్గా దేవి మహిషాసురమర్దినీ దేవి రాజరాజేశ్వరీ దేవి Ashtottarashatanamavali (s)

స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి పావనే(నవరాత్రి కీర్తనము (మూడవ రోజు))

https://www.youtube.com/watch?v=DffFMSBrbRc స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి పావనే రాగం: సావేరి తాళం: ఆది పల్లవి: దేవి పావనే సేవే చరణే తే బుధావనే అనుపల్లవి: భావుకదాయి కటాక్షవిలాసినిభారతి దేహి సదా కుశలం భువనేశ్వరి చరణము: సోమబింబ మదహర సుముఖి భక్తజనాఖిల-కామిత…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి మాం (నవరాత్రి కీర్తనము (రెండవ రోజు))

https://www.youtube.com/watch?v=IQCMfDbJCM4 స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి మాం రాగం: కల్యాణి తాళం: ఆది పల్లవి: పాహి మాం శ్రీవాగీశ్వరి పాహి భువనేశ్వరి అనుపల్లవి: దేహి తావకదయామయి భారతిదేహి బోధసుఖదాయికామిహమోహభార తిమిర సఞ్చయామృత-మూర్తి మమలబుధ లోకవిలసిత-మోహనీయ కటకాఙ్గద భూషిత-ముగ్ధగాత్రి తుహినాంశు వతంసినిబాహులాలసిత…