సంగీతం ముత్తుస్వామిదీక్షితులకృతి : సిద్ధివినాయకం 30 Aug 202230 Aug 2022 https://www.youtube.com/watch?v=_SJCsV-1O2s షణ్ముఖప్రియ – రూపక పల్లవి: సిద్ధివినాయకం అనిశం చింతయామ్యహంప్రసిద్ధగణనాయకం విశిష్టార్థదాయకం వరం అనుపల్లవి: సిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిలజగత్- ప్రసిద్ధమూలపంకజమధ్యస్థం మోదక హస్తం చరణం: భాద్రపదమాసచతుర్థ్యాం బ్రాహ్మణాదిపూజితంపాశాంకుశధరం ఛత్రచామరపరివీజితంరౌద్రభావరహితం దాసజనహృదయవిరాజితంరౌహిణేయానుజార్చితం ఈహానావర్జితం మధ్యమకాలసాహిత్యము: అద్రిరాజసుతాత్మజం అనంతగురుగుహాగ్రజంభద్రప్రదపదాంబుజం భాసమానచతుర్భుజం Siddhivinayakam -…
నోములు, వ్రతాలు… సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట 4 Aug 202230 Aug 2022 https://www.youtube.com/watch?v=vTNA4gtGQ4E సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా నుదిటి కుంకుమ రవి బింబముగాకన్నులు నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గళమున మెరియగాపీతాంబరముల శోభలు నిండగా నిండుగా కరముల బంగరు గాజులుముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గల గల గలమని…
పుణ్యతిథి… గణపతి కృతులు 9 Sep 202130 Aug 2022 త్యాగరాజకృతి : శ్రీ గణపతిని ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :గజాననయుతం గణేశ్వరం త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా గణపతిం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన : సిద్ధివినాయకం Ganapati Songs
సంగీతం శ్రీకృష్ణ కీర్తనలు 29 Aug 202129 Aug 2021 కీర్తన - శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి త్యాగరాజ కృతి - గంధముపుయ్యరుగా ముత్తుస్వామి కృతి - చేతః శ్రీబాలకృష్ణం అన్నమాచార్యకీర్తన - సతులాల _________________________________________ For related posts, click here -> కృష్ణుడు
భక్తి… శ్రీ ముద్దుస్వామిదీక్షితుల నవగ్రహ కృతి : సూర్యమూర్తే నమోస్తు తే 14 Feb 2021 నవగ్రహ కృతి: సూర్యమూర్తే నమోస్తు తే https://www.youtube.com/watch?v=FFRP7K_6-6A రాగం: సౌరాష్ట్రం తాళం: ధ్రువ పల్లవి: సూర్యమూర్తే నమోస్తు తే సుందర ఛాయాధిపతే అనుపల్లవి: కార్య కారణాత్మక జగద్ప్రకాశ సింహరాశ్యధిపతే (మధ్యమ కాల సాహిత్యం) ఆర్య వినుత తేజస్స్ఫూర్తే ఆరోగ్యాది ఫలద…
భక్తి… స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి (తొమ్మిదవ రోజు) 25 Oct 2020 స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి https://www.youtube.com/watch?v=2xNTJA_vrxk రాగం: ఆరభి తాళం: ఆది పల్లవి: పాహి పర్వతనన్దిని మామయిపార్వణేన్దుసమవదనే అనుపల్లవి: వాహినీతటనివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే చరణము: జంభవైరిముఖనతే కరి-కుమ్భపీవరకుచవినతే వర-శంభులలాటవిలోచనపావక-సమ్భవే సమధికగుణవసతే ॥1॥ కఞ్జదళనిభలోచనే మధు-మఞ్జుతరమృదుభాషణే మద-కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ-భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=i6YHkAthwVM ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం రాగం: శ్రీ తాళం: ఖణ్డ ఏకం పల్లవిశ్రీ కమలామ్బికే శివే పాహిమాం లలితేశ్రీపతివినుతే సితాసితే శివ సహితే సమష్ఠిచరణంరాకాచన్ద్రముఖీ రక్షితకోలముఖీరమావాణీసఖీ రాజయోగ సుఖీశాకమ్బరి శాతోదరి చన్ద్రకలాధరిశఙ్కరి శఙ్కర గురుగుహ భక్త వశఙ్కరిఏకాక్షరి…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=6PDkVN2QLmg ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా రాగం: ఆహిరి తాళం: రూపకం పల్లవిశ్రీ కమలామ్బా జయతి అమ్బాశ్రీ కమలామ్బా జయతి జగదామ్బాశ్రీ కమలామ్బా జయతిశృఙ్గార రస కదమ్బా మదమ్బాశ్రీ కమలామ్బా జయతిచిద్బిమ్బా ప్రతిబిమ్బేన్దు బిమ్బాశ్రీ కమలామ్బా జయతిశ్రీపుర బిన్దు…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=kl46BivHD8Y ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ రాగం: ఘణ్ట తాళం: ఆది పల్లవిశ్రీ కమలామ్బికే అవావశివే కరధృత శుక శారికే అనుపల్లవిలోకపాలిని కపాలిని శూలిని లోకజనని భగమాలిని సకృదాలోకయ మాం సర్వ సిద్ధిప్రదాయికే త్రిపురామ్బికే బాలామ్బికే చరణంసన్తప్త హేమ సన్నిభ…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి:శ్రీ కమలామ్బికాయాం భక్తిం (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=1ZQFCzKmyXw ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికాయాం భక్తిం రాగం: శహన తాళం: తిశ్ర త్రిపుట పల్లవిశ్రీ కమలామ్బికాయాం భక్తిం కరోమిశ్రితకల్ప వాటికాయాం చణ్డికాయాం జగదమ్బికాయాం అనుపల్లవిరాకాచన్ద్రవదనాయాం రాజీవనయనాయాంపాకారినుత చరణాయాం ఆకాశాది కిరణాయాంహ్రీంకారవిపినహరిణ్యాం హ్రీంకారసుశరీరిణ్యాంహ్రీంకారతరుమన్జర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం చరణంశరీరత్రయ విలక్షణ సుఖతర స్వాత్మాను…
భక్తి… స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత (ఎనిమిదవ రోజు) 25 Oct 202025 Oct 2020 స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత https://www.youtube.com/watch?v=9aiwSMa2NsY రాగం: నాట్టకురఞ్జి తాళం: చాపు పల్లవి: పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే అనుపల్లవి: దేవి సకలశుభదే హిమాచలకన్యేసాహసికదారుణ చణ్డముణ్డనాశిని చరణము: బాలసోమధారిణీ పరమకృపావతినీలవారిద నిభనేత్రే రుచిరశీలేఫాలలసిత వరపాటీరతిలకే…
భక్తి… రాజరాజేశ్వరి కీర్తనలు 24 Oct 2020 రాజరాజేశ్వరి కీర్తనలు శ్యామశాస్త్రుల్లవారి కీర్తన : పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి శ్యామశాస్త్రుల్లవారి గీతము :పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మాతంగి శ్రీ రాజరాజేశ్వరి ముత్తుస్వామి దీక్షితుల కృతి : శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి ముత్తుస్వామి…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి : శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి 24 Oct 2020 https://www.youtube.com/watch?v=wZa2HriDLHg&t=160s రాగం: పూర్ణచంద్రిక తాళం: ఆది పల్లవిశ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి శివే పాహిమామ్ వరదే అనుపల్లవి నీరజాసనాది పూజితాపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే చరణము శౌరి విరిన్చాది వినుత సకళే శఙ్కర ప్రాణ వల్లభే కమలే నిరతిశయ సుఖప్రదే నిష్కళే…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి : త్రిపురసున్దరి శఙ్కరి 24 Oct 202024 Oct 2020 https://www.youtube.com/watch?v=3IsBVKeXO5w రాగం: సామ తాళం: రూపకమ్ పల్లవిత్రిపురసున్దరి శఙ్కరి గురుగుహజనని మామవ సమిష్టి చరణం త్రిపురాది చక్రేశ్వరి సామ్రాజ్యప్రదకరి సామగానప్రియకరి సచ్చిదానన్ద సుఖకరి మధ్యమ కాల సాహిత్యం త్రిపురాసురాది భన్జని శ్రీపురవాస నిరన్జని వేదశాస్త్ర విశ్వాసిని విధిపూజిత వినోదిని Muttuswami Deekshit…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి : పఞ్చాశత్పీఠరూపిణి 24 Oct 202024 Oct 2020 https://www.youtube.com/watch?v=WnU-JcjyPuE రాగం: దేవగాన్ధారమ్ తాళం: ఆది పల్లవిపఞ్చాశత్పీఠరూపిణి మామ్ పాహి శ్రీరాజరాజేశ్వరి అనుపల్లవిపఞ్చదశాక్షరి పాణ్డ్యకుమారి పద్మనాభ సహోదరి శఙ్కరి మధ్యమ కాల సాహిత్యం మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని చరణందేవి జగజ్జనని చిద్రూపిణి దేవాదినుత గురుగుహ రూపిణి దేశకాల…
భక్తి… మహిషాసురమర్దిని కీర్తనలు 23 Oct 2020 మహిషాసురమర్దిని కీర్తనలు ముత్తయ్య భాగవతార్ కీర్తన : జయ మహిషాసుర మర్దిని Mahishasuramardini devi keertanas for more related posts -> https://shankaravani.org/tag/mahishasuramardini/
భక్తి… దుర్గాదేవి కీర్తనలు 23 Oct 202023 Oct 2020 దుర్గాదేవి కీర్తనలు శ్యామశాస్త్రుల్లవారి కీర్తన :పరాకేల నన్ను ముత్తుస్వామిదీక్షితుల నొట్టుస్వరం: పాహి దుర్గే ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :శ్రీ దుం దుర్గే Durga devi keertanas for more related posts -> https://shankaravani.org/tag/durga/
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయాస్తవ (నవావరణ కృతి) 22 Oct 2020 https://www.youtube.com/watch?v=hie6gIqbbb0 ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయాస్తవ రాగం: పున్నాగ వరాళి తాళం: రూపకమ్ పల్లవికమలాంబికాయాస్తవ భక్తోऽహంశంకర్యాః శ్రీ-కర్యాః సంగీత రసికాయాః శ్రీ అనుపల్లవిసుమ శరేక్షు కోదండ పాశాంకుశ పాణ్యాఃఅతి మధుర-తర వాణ్యాః శర్వాణ్యాః కల్యాణ్యాః మధ్యమ కాల సాహిత్యంరమణీయ పున్నాగ వరాళి విజిత వేణ్యాః…
భక్తి… స్వాతీ తిరుణాళ్ కృతి : జనని పాహి (నవరాత్రి కీర్తనము (ఏడవ రోజు)) 22 Oct 2020 https://www.youtube.com/watch?v=85_TpbykZVw స్వాతీ తిరుణాళ్ కృతి : జనని పాహి రాగం: శుద్ధసావేరితాళం: చాపు పల్లవి: జనని పాహి సదా జగదీశే దేవిసురహరవల్లభే అనుపల్లవి: అనవద్యతర నవహారాలంకృతే మఞ్జు-వనజాయత లోచనే వాహినీతటవాసే చరణము: శైలరాజతనయే చణ్డముణ్డనాశినిశూలశోభితకరే సున్దరరూపేఫాలరాజితిలకే పరమకృపావతిపాలితసుజనమాలికే సుర-సాలకిసలయ చారునిజపాదే ॥1॥…
భక్తి… లక్ష్మీదేవి కీర్తనలు 22 Oct 20209 Oct 2022 లక్ష్మీదేవి కీర్తనలు ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :హిరణ్మయీం లక్ష్మీం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :శ్రీ భార్గవీ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహాలక్ష్మి కరుణా (BalaMuraliKrishna) మహాలక్ష్మి కరుణా (Ranjani and Gayatri) ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :సంతాన సౌభాగ్య లక్ష్మీ(నోట్టు-స్వర సాహిత్యం)…