నారాయణీస్తుతి(పారాయణస్తోత్రము)

నారాయణీస్తుతి (పారాయణస్తోత్రము) దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రేసేన్ద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ ।కాత్యాయనీం తుష్టువురిష్టలాభాద్వికాశివక్త్రాబ్జవికాశితాశాః ॥ 1॥ దేవి ప్రపన్నార్తిహరే ప్రసీదప్రసీద మాతర్జగతోఽఖిలస్య ।ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వంత్వమీశ్వరీ దేవి చరాచరస్య ॥ 2॥ ఆధారభూతా జగతస్త్వమేకామహీస్వరూపేణ యతః స్థితాసి ।అపాం స్వరూపస్థితయా…

నారాయణీస్తుతి

నారాయణీస్తుతి దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రేసేన్ద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ ।కాత్యాయనీం తుష్టువురిష్టలాభాద్వికాశివక్త్రాబ్జవికాశితాశాః ॥ 1॥ మేధాఋషి సుర్థమహారాజుతో యిట్లనెను –మహారాక్షసప్రభువైన శుంభుడు, అమ్మవారిచేత చంపబడిన తరువాత దేవతలందరును ఇంద్రునితోకూడ, అగ్నిహోత్రుని ముందుంచుకొని అమ్మవారివద్దకు చేరి ఆమెను స్తోత్రము చేసిరి. అప్పుడు వారి…

నారాయణీస్తుతి(46-51)

నారాయణీస్తుతి (46-51) దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి ।పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే ॥ 46॥ రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్ ।తదా మాం మునయః సర్వే స్తోష్యన్త్యానమ్రమూర్తయః ॥ 47॥ అప్పుడు నాకు దుర్గయనెడు ప్రసిద్ధమైన…

నారాయణీస్తుతి(41 – 45)

నారాయణీస్తుతి (41 - 45) తతో మాం దేవతాః స్వర్గే మర్త్యలోకే చ మానవాః ।స్తువన్తో వ్యాహరిష్యన్తి సతతం రక్తదన్తికామ్ ॥41 ॥ అప్పుడు స్వర్గమునందలి దేవతలును, భూలోకమునందలి మనుష్యులును, నన్ను స్తోత్రము చేయుచు ఎల్లప్పుడును నన్ను రక్తదంతికయని చెప్పుచుందురు. లేక…

నారాయణీస్తుతి(36-40)

నారాయణీస్తుతి (36-40) దేవా ఊచుః ॥ సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ ॥ 36॥ అఖిలేశ్వరీ! మా శత్రువులను నశింపజేయుము. ముల్లోకముల సమస్థములైన దుఃఖములను శమింపజేయుము. ఇదియే నీచేత చేయబడుచుండుగాక! అని మా కోరిక. దేవ్యువాచ ॥ వైవస్వతేఽన్తరే ప్రాప్తే…

దుర్గాదేవి కీర్తనలు

దుర్గాదేవి కీర్తనలు శ్యామశాస్త్రుల్లవారి కీర్తన :పరాకేల నన్ను ముత్తుస్వామిదీక్షితుల నొట్టుస్వరం: పాహి దుర్గే ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :శ్రీ దుం దుర్గే Durga devi keertanas for more related posts -> https://shankaravani.org/tag/durga/

దుర్గాద్వాత్రింశన్నామమాలా

దుర్గాద్వాత్రింశన్నామమాలా దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ|దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ||దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా|దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా||దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ|దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా||దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ|దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ||దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ|దుర్గమాంగి దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ||దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గదారిణీ|నామావలిమిమామ్ యస్తు దుర్గాయా మమమానవః||పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః|| Sri…

అర్గలా స్తోత్రమ్

https://www.youtube.com/watch?v=lhBUnUkrslM అర్గలా స్తోత్రమ్ ఓం అస్య శ్రీమదర్గలాస్తోత్ర మంత్రస్య విష్ణుఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీః దేవతా శ్రీ జగదంబా ప్రీతయే సప్తశతీపాఠాంగత్వేన జపె వినియోగః|| ఓమ్ నమశ్చండికాయై|| మార్కండేయ ఉవాచ ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ|దుర్గా క్షమా…

అర్గలా స్తోత్రమ్ (పారాయణ స్తోత్రము)

https://www.youtube.com/watch?v=lhBUnUkrslM అర్గలా స్తోత్రమ్ ఓం అస్య శ్రీమదర్గలాస్తోత్ర మంత్రస్య విష్ణుఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీః దేవతా శ్రీ జగదంబా ప్రీతయే సప్తశతీపాఠాంగత్వేన జపె వినియోగః|| ఓమ్ నమశ్చండికాయై|| మార్కండేయ ఉవాచ ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ|దుర్గా క్షమా…

శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం – జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీపాదైః కృతం

శ్రీ కాంచీకామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీపాదైః కృతం శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం తేధ్యానయోగానుగతా అపశ్యన్త్వామేవ దేవీం స్వగుణర్ నిగూఢామ్|త్వమేవశక్తిః పరమేశ్వరస్యమాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి||1 || దేవాత్మశక్తిః శృతివాక్య గీతామహర్షిలోకస్య పురః ప్రసన్నా |గుహాపరం వ్యోమ సతః…

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 2020 సంవత్సరములో నవరాత్రి అలంకారములు

శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవి 17-10-2020 శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి 18-10-2020 శ్రీ గాయత్రి దేవి 19-10-2020 శ్రీ అన్నపూర్ణా దేవి 20-10-2020 శ్రీ సరస్వతి దేవి 21-10-2020 శ్రీ లలిత త్రిపురసుందరీ దేవి 22-10-2020 శ్రీ మహాలక్ష్మీ దేవి 23-10-2020…

నారాయణీస్తుతి(31-35)

నారాయణీస్తుతి (31-35) రక్షాంసి యత్రోగ్రవిషాశ్చ నాగాయత్రారయో దస్యుబలాని యత్ర ।దావానలో యత్ర తథాబ్ధిమధ్యేతత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్ ॥ 31॥ రాక్షసులున్నచోట, భయంకరమగు విషముగల సర్పములున్నచోట, శత్రువులున్నచోట, చోరసైన్యములున్నచోట, కార్చిచ్చుగల అరణ్యమండు, బడబానలముగల సముద్రమునందు చిక్కుపడినప్పుడు ఓయమ్మా! నీవే ఉండి…

నారాయణీస్తుతి(26-30)

నారాయణీస్తుతి (26-30) హినస్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యా జగత్ ।సా ఘణ్టా పాతు నో దేవి పాపేభ్యో నః సుతానివ ॥ 26॥ దేవీ ! ఏ ఘంట తన నాదముతో జగత్తునంతను నింపి రాక్షసుల తేజస్సును హరింపజేయునో, అట్టి ఘంట…

నారాయణీస్తుతి(21-25)

నారాయణీస్తుతి (21-25) లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే ।మహారాత్రి మహామాయే నారాయణి నమోఽస్తు తే ॥ 21॥ విష్ణుపత్నీ! హ్రీ స్వరూపిణీ! (లజ్జారూపిణి) మహావిద్యా స్వరూపిణీ! (శ్రద్ధా స్వరూపిణి) ఆస్తిక్యధారణరూపిణీ!, పుష్టిరూపిణి - పురుషార్థ సాధనసామర్థ్యము కలదానివి…

నారాయణీస్తుతి(16-20)

నారాయణీస్తుతి (16-20) గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసున్ధరే । వరాహరూపిణి శివే నారాయణి నమోఽస్తు తే ॥ 16॥ భయంకరమైన సుదర్శన చక్రమును ధరించియున్నదానవు! నీ దంష్ట్రచేత పృథ్వీగోళమును ఉద్ధరించినదానివి! వరాహావతారుడగు విష్ణుదేవుని శక్తియగు వారాహీరూపమును ధరించియున్న ఓ మంగళస్వరూపిణీ! నారాయణీ! నీకు నమస్కారము.…

నారాయణీస్తుతి(11-15)

నారాయణీస్తుతి (11-15) శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే। సర్వస్యార్తిహరేదేవినారాయణినమోఽస్తుతే॥ 11॥ నీవే  శరణమని రక్షణార్థులై వచ్చిన బాధితులను, రక్షించుటయందు నిమగ్నమైయుమ్డు తల్లీ! ప్రతియొక్కరి బాధను తొలగించునట్టి దయామయా! జననీ ! ఓ నారాయణీ ! నీకు నమస్కారము.(11) హంసయుక్తవిమానస్థేబ్రహ్మాణీరూపధారిణి। కౌశామ్భఃక్షరికేదేవినారాయణినమోఽస్తుతే॥ 12॥ ఓ దేవీ !…

నారాయణీస్తుతి(6-10)

నారాయణీస్తుతి (6-10) సర్వభూతా యదా దేవీ భుక్తిముక్తిప్రదాయినీ । త్వం స్తుతా స్తుతయే కా వా భవన్తు పరమోక్తయః ॥ 6॥ అమ్మ ! నీవు సర్వభూతస్వరూపిణివి. ప్రకాశమానస్థితి కలదానవు. స్వర్గమును కాని, మోక్షమునుకాని, ఈయకలదానవు. సర్వమును నీవే అయ్యునూ స్తోత్రము…

నారాయణీస్తుతి(1-5)

నారాయణీస్తుతి (1-5) దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రేసేన్ద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ ।కాత్యాయనీం తుష్టువురిష్టలాభాద్వికాశివక్త్రాబ్జవికాశితాశాః ॥ 1॥ మేధాఋషి సుర్థమహారాజుతో యిట్లనెను -మహారాక్షసప్రభువైన శుంభుడు, అమ్మవారిచేత చంపబడిన తరువాత దేవతలందరును ఇంద్రునితోకూడ, అగ్నిహోత్రుని ముందుంచుకొని అమ్మవారివద్దకు చేరి ఆమెను స్తోత్రము చేసిరి. అప్పుడు…

ముత్తయ్య భాగవతార్ కీర్తన : జయ మహిషాసుర మర్దిని

https://www.youtube.com/watch?v=gC8h8RXhIG0 రాగం: హంసధ్వని   తాళం: రూపకం పల్లవి:జయ మహిషాసురమర్దిని శ్రితజన పాలిని || జయ ||  అను పల్లవి:జయ జయేన్ద్ర పూజితే జయ జయ జయ జగన్మాతే  || జయ ||  చరణములు:జయ జయ మధురిపు సోదరిజయ జయ శ్రీ…

ముత్తుస్వామిదీక్షితుల నొట్టుస్వరం: పాహి దుర్గే

https://www.youtube.com/watch?v=T49oPuKvhSQ రాగం: శంకరాభరణమ్  తాళం: చతుశ్ర ఏకమ్ పాహి దుర్గే భక్తిం దేహి పద్మ కరే విజయ చిచ్ఛక్తే ఏహి దేహి సర్వజ్ఞే యతి నుత గణ పతి గురు గుహ జనని మామ్ (పాహి) Muttuswamy Dikshitulu : Pahi…