నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు

నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు బాలాత్రిపురసుందరీ దేవి గాయత్రీ దేవి అన్నపూర్ణా దేవి సరస్వతీ దేవి లలితా దేవి మహాలక్ష్మీ దేవి దుర్గా దేవి మహిషాసురమర్దినీ దేవి రాజరాజేశ్వరీ దేవి Ashtottarashatanamavali (s)

బాలా త్రిపురసుందరి కీర్తనలు

బాలా త్రిపురసుందరి కీర్తనలు ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికే పాహి ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికాయై నమస్తే ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికయా కటాక్షితోహమ్ ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికాయాః పరం త్యాగరాజకీర్తన :బాలే బాలేందు భూషణి శ్రీ ప్రయాగరంగదాసు కీర్తన:…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికాయాః పరం

https://www.youtube.com/watch?v=0bjFWIeUWew ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికయాః పరం రాగం: కానడ తాళం: ఆది పల్లవిబాలాంబికాయాః పరం నహిరే రే చిత్తభారతీ రమా సేవితాయాః శ్రీ అనుపల్లవిబాలేందు జిత ముఖ పంకజాయాఃభాను కోటి కోటి లావణ్యాయాః చరణముభూ-సురాది త్రి-సహస్ర మునీశ్వర -పూజిత పర దేవతాయాఃభవ…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికయా కటాక్షితోహమ్

https://www.youtube.com/watch?v=_R3_YE1UmuM ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికయా కటాక్షితోహమ్ రాగం: శ్రీ రంజని తాళం: ఏకమ్ పల్లవిబాలాంబికయా కటాక్షితోऽహంబుధ జనాది నుత త్రి-కూట వరయా సమష్టి చరణమునీల మేఘ జిత వేణీ యుతయానీల కంఠ గురు గుహ మోదితయా మధ్యమ కాల సాహిత్యములీలయా భండ…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికాయై నమస్తే

https://www.youtube.com/watch?v=Svq6JJ3tkRE ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికాయై నమస్తే రాగం: నాట కురంజి తాళం: రూపకమ్ పల్లవిబాలాంబికాయై నమస్తే వర దాయై శ్రీ అనుపల్లవిబాలాది నామ రూపాయైభక్త చిత్త కేకి ఘనా ఘనాయై మధ్యమ కాల సాహిత్యముబాల చంద్ర సేవితాయై భారతీశ పూజితాయై చరణముహాటకాభరణాయై హంస నాద…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికే పాహి

https://www.youtube.com/watch?v=fLyo7M2cqe4 ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికే పాహి రాగం: మనోరంజనితాళం: మఠ్యం పల్లవిబాలాంబికే పాహి భద్రం దేహి దేహి సమష్టి చరణముసాలోకాది ముక్తి సామ్రాజ్య దాయినిశంకర నారాయణ మనోరంజని ధనిని మధ్యమ కాల సాహిత్యమునీల కంఠ గురు గుహ నిత్య శుద్ధ…

త్యాగరాజకీర్తన :బాలే బాలేందు భూషణి

https://www.youtube.com/watch?v=SU2xK2b95dQ రాగం: రీతిగౌళ తాళం: ఆది పల్లవి:బాలే బాలేందు భూషణి భవరోగ శమని ॥బాలే॥ అను పల్లవి: ఫాలలోచని! శ్రీ ధర్మసంవర్ధని సకల లోక జనని ॥బాలే॥ చరణములు: శీలె నను రక్షింపను జా గేలె పరమపావని సుగుణ జాలె నతజన…

శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళీ

శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళీ ఓం కళ్యాణ్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం బాలాయై నమః ఓం మాయాయై నమః ఓం త్రిపురసుందర్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం క్లీంకార్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం హ్రీంకార్యై నమః…

శ్రీ ప్రయాగరంగదాసు కీర్తన: బాలాత్రిపురసుందరి

https://www.youtube.com/watch?v=_cv8uvS7bQA శ్రీ ప్రయాగరంగదాసు కీర్తన: బాలాత్రిపురసుందరి రచయిత : శ్రీ ప్రయాగరంగదాసు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి తాతయ్య గారు బాలాత్రిపురసుందరి గైకొనుమ హారతి గానలోల జాలమెల దారిచూపుమా సుందరాంగి అందరు నీ సాటి రారు గా సందేహములు అందముగా తీర్పమంటిమి వాసికెక్కి…

శ్రీబాలాత్రిపురసుందరీ పంచరత్నస్తోత్రం

శ్రీ బాలాత్రిపురసుందరీ పంచరత్నస్తోత్రం నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం| చాంపేయపుష్ప సుషమోజ్జ్వల దివ్యనాసాం| పద్మేక్షణాం ముకుర సుందర గండభాగాం| త్వాం సాంప్రతం త్రిపురసుందరిదేవి వందే|| శ్రీకుందకుట్మలశిఖోజ్జ్వల దంతబృందాం| మందస్మిత ద్యుతి తిరోహిత చారువాణీం| నానామణి స్థగిత హార సుచారు కంఠీం| త్వాం సాంప్రతం…