పరమాచార్యులు… సౌందర్యలహరి 10 : అద్వైతరసానుభూతి : పరమాచార్యుల వ్యాఖ్య 23 Oct 201923 Oct 2019 సౌందర్యలహరి 10 : అద్వైతరసానుభూతి : పరమాచార్యుల వ్యాఖ్య సుధాధారా సారైః చరణ యుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కుల కుండే కుహరిణి || 10 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 9 : కుండలినీ చక్రాలు: పరమాచార్యుల వ్యాఖ్య 22 Oct 2019 సౌందర్యలహరి 9 : కుండలినీ చక్రాలు : పరమాచార్యుల వ్యాఖ్య మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదిమరుతమాకాశముపరి మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : నిజమైన పూజ: పరమాచార్యుల వ్యాఖ్య 21 Oct 201921 Oct 2019 సౌందర్యలహరి 8 : నిజమైన పూజ : పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3 పరమాచార్యుల వ్యాఖ్య 19 Oct 201919 Oct 2019 సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3 పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2 పరమాచార్యుల వ్యాఖ్య 18 Oct 201918 Oct 2019 సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2 పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-1 పరమాచార్యుల వ్యాఖ్య 15 Oct 2019 సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 || శివలోకమేమో కైలాసము, విష్ణువుకు వైకుంఠము, అలాగే లలితాంబకూ ఒక లోకముంది. శివుడికీ, విష్ణువుకూ ఒక్కో…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 – ఉపోద్ఘాతం 2 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 12 Oct 201915 Oct 2019 (రాబోయే శ్లోకంలోని విషయార్థమై పరమాచార్యులు మనకు ఉపోద్ఘాతం ఇస్తున్నారు ) మంత్రశాస్త్ర ప్రావీణ్యులకూ, సిద్ధులకూ, భక్తిమార్గం ద్వారా పండినవాళ్ళకూ అమ్మవారు అయిదుగురు దేవతలపై కూర్చుని సాక్షాత్కరిస్తుంది. రాజరికం ఉట్టిపడుతుండగా రాజరాజేశ్వరిగా కనిపిస్తుంది. ఆమె ఆసనం ఏంటి ? బ్రహ్మ, విష్ణు, రుద్ర…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 -ఉపోద్ఘాతం 1 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 11 Oct 201915 Oct 2019 (రాబోయే శ్లోకంలోని విషయార్థమై పరమాచార్యులు మనకు ఉపోద్ఘాతం ఇస్తున్నారు ) త్రిమూర్తులకు ఆచార్యులు ఇచ్చిన పేర్లు - "హరి-హర-విరించి". వీరు మువ్వురూ అమ్మను ఆరాధిస్తున్నారని ఆచార్యులు అంటున్నారు. అలా అనడానికి ముందు "శివుడు నీతో కలసి ఉన్నప్పుడే స్పందిచగలడు - జగద్వ్యాపారం…
స్తోత్రాలు సౌందర్యలహరి 7 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 6 Oct 2019 పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన శంకరులు అమ్మవారి రూపము వర్ణించుచున్నారు. క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతాపరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైఃపురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥ తన సన్నని నడుముకు…
స్తోత్రాలు సౌందర్యలహరి : 6 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 5 Oct 2019 పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6) శంకరులు అమ్మవారి క్రీగంటిచూపుమహిమను వర్ణించుచున్నారు. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖాఃవసన్తః సామన్తో మలయమరుదాయోధనరథః ।తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ॥ 6॥ అమ్మా! హిమాద్రితనయా!…
పరమాచార్యులు… సౌందర్యలహరి 5 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 4 Oct 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 5(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీంపురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషామునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥ అమ్మా! భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం…
పరమాచార్యులు… సౌందర్యలహరి 4 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 3 Oct 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 4(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణఃత్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికంశరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥ సమస్తలోకములకూ దిక్కైన ఓ తల్లీ!…
పరమాచార్యులు… సౌందర్యలహరి 3(పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 2 Oct 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 3(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీజడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌనిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ॥ 3॥(పాఠాంతరాలు - 1. మిహిరద్వీపనగరీ - మిహిరోద్దీపనగరీ, 2. స్రుతిఝరీ - శృతిఝరీ, 3. భవతి -…
పరమాచార్యులు… సౌందర్యలహరి 2 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 1 Oct 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 2(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) తనీయాంసం పాంసుం తవ చరణపఙ్కేరుహభవంవిరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాంహరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ॥ 2॥ అమ్మా! నీ పాదపద్మమునుండి అతి చిన్న ధూళికణమును సేకరించి బ్రహ్మదేవుడు…
పరమాచార్యులు… సౌందర్యలహరి 1 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 30 Sep 201930 Sep 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 1(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) శ్రీ మహాగణాధిపతయే నమః శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుంన చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపిప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥…
స్తోత్రాలు సౌన్దర్యలహరీ : 2 29 Sep 2019 శంకరభగవత్పాదుల సౌన్దర్యలహరీ : 2 : తనీయాంసుం పాంసుం తవచరణ పంకేరుహ భవం విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ | వహత్యేనం శౌరిః కథమపి సహశ్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిమ్ || 2 || అమ్మా! నీ…
స్తోత్రాలు సౌన్దర్యలహరీ : 1 28 Sep 2019 శంకభగవత్పాదుల సౌన్దర్యలహరీ : 1 : శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి । అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చ్యాదిదిభిరపి ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥…
పరమాచార్యులు… చంద్రమౌళీశ్వరి 8 Sep 2019 పరమాచార్యుల అమృతవాణి :చంద్రమౌళీశ్వరి(జగద్గురుబోధలనుండి) దేవీపరమైన స్తోత్రగ్రంథాలలోమూకకవి చెప్పిన మూకపంచశతికి చాలా గౌరవ మున్నది. మూగవాడొకడు పరమేశ్వరీ కరుణాకటాక్షంచేత మహాకవి అయినాడు. ఆయన వ్రాసినదే మూకపంచశతి. దీని ప్రతిశ్లోకంలోనూ జ్ఞానం చిప్పిలుతూ చదువరులను తన్మయులనుగా చేస్తుంది. ఆ గ్రంథంలో కాంచి కామకోటి అనే…
ఉపనిషత్… మోక్షము 23 Aug 2019 పరమాచార్యులఅమృతవాణి : మోక్షము (జగద్గురుబోధలనుండి) మనకందరికి బిడ్డలంటే ఉత్సాహం, వాత్సల్యం, ప్రేమ 'లాలిస్తే బిడ్డలూ, పూజిస్తే దేవుళ్ళూ' అని సామెత, ఉండనే ఉన్నది. బిడ్డలకు బుద్ధి వృద్ధి కానంతవరకూ కామక్రోధాదులుకలుగవు. వారికోపం క్షణికం. వారిదుఃఖంక్షణికం. ఒక నిమిషంలో ఏడుపు ఇంకో నిమిషానికి…
ఉపనిషత్… జ్ఞానస్వరూపిణి ఉమాదేవి 22 Aug 2019 పరమాచార్యులఅమృతవాణి : జ్ఞానస్వరూపిణి ఉమాదేవి (జగద్గురుబోధలనుండి) ఉపనిషత్తులను వేదశిఖరాలని అంటారు- ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి. ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ.' అనే దశోపనిషత్తులూ ఉపనిషత్తులలో ముఖ్యాలు. 'ఈశావాస్య మిదం సర్వమ్' అని ఆరంభం చేసినందువల్ల…