ధర్మము… సుమతీ శతకము-40 13 Aug 2020 సుమతీ శతకము. క.కొక్కోకమెల్ల జదివినజక్కనివాడైన రాజ చంద్రుండైనన్మిక్కిలి రొక్కంబీయకచిక్కుదురా వారంకాంత | సిద్ధము సుమతీ! తాత్పర్యము : సుమతీ! పూర్తి ధనమేయకున్నచో, కొక్కోకుడు అనుకవి రుచించిన కామశాస్త్రము అంతటిని చదివినవాఅడైననూ రాజులలో శ్రేష్ఠుడైననూ గొప్ప అందగాడైననూ వెలయాలు సౌఖ్యము ఇవ్వదు. దానికి…
ధర్మము… సుమతీ శతకము-39 10 Aug 2020 సుమతీ శతకము. క.కొంచెపు నరుసంగతిచేనంచితముగ గీడువచ్చు | నదియెట్లన్నన్గించిత్తు నల్లి కుట్టినమంచమునకు జేటువచ్చు | మహిలో సుమతీ! తాత్పర్యము : సుమతీ! అల్పబుద్ధిగల వానితో స్నేహము వలన ఎంతటి వారి కైనా ఏదో నొక సమయాన ఆపదలు సంభవించును. అది యెట్లనగా…
ధర్మము… సుమతీ శతకము-38 3 Aug 2020 సుమతీ శతకము. క.కూరిమిగల దినములలోనేరము లెన్నడును గలుగ| నేరవు, మఱి యాకూరిమి విరసంబైననునేరములే తోచుచుండు| నిక్కము సుమతీ! తాత్పర్యము : సుమతీ! ఒకరికి ఒకరు స్నేహముతో ఉన్నంత కాలము వారి మధ్య నేరములు ఉన్ననూ కన్పడవు. కాని ఆ స్నేహము చెడిన…
ధర్మము… సుమతీ శతకము-37 31 Jul 2020 సుమతీ శతకము. క.కులకాంత తోడ నెప్పుడుగలహింపకు, వట్టి తప్పు | ఘటియింపకుమీకలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింటనుండ | నొల్లదు సుమతీ| తాత్పర్యము : చీటిమాటికి భార్యతో తగవులు పెట్టుకొనరాదు. లేని నేరములను ఆమెపై ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటినీరు క్రింద…
ధర్మము… సుమతీ శతకము-36 29 Jul 2020 సుమతీ శతకము. క.కారణములేని నగవునుబేరణమును లేని లేమ పృథివీస్థలిలోబూరణములేని బూరెయువీరణములేని పెండ్లి వృథరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! కారణము లేకుండా నవ్వుట, రవిక లేనట్టి స్త్రీయును, పూర్ణములేని బూరెయును, మంగళవాద్యములు లేని పెండ్లియును, ఇవి అన్నీ నిరుపయోగమైనవి. Sumati Shatakamu…
ధర్మము… సుమతీ శతకము-35 27 Jul 2020 సుమతీ శతకము. క.కాముకుడు దనిసి విడిచినకోమలి బరవిటుండు గవయ | గూడుట యెల్లన్బ్రేమమున జెఱకుపిప్పికిజీమలు వెస మూగినట్లు | సిద్ధము సుమతీ! తాత్పర్యము : సుమతీ!ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడిచిన స్త్రీని, మరియొక విటుడు ఆ స్త్రీని అనుభవింపకోరుట చెఱకునందలి…
ధర్మము… సుమతీ శతకము-34 26 Jul 202026 Jul 2020 సుమతీ శతకము. క. కాదుసుమీ దుస్సంగతిపోదుసుమీ కీర్తికాంత | పొందిన పిదపన్,వాదుసుమీ యప్పిచ్చుటలేదుసుమీ సతులవలపు | లేశము సుమతీ! తాత్పర్యము : సుమతీ!దుర్జనుడితో స్నేహము చేయరాదు. కీర్తివచ్చినను పిదప నశించదు. అప్పులిచ్చుట తగవులకు మూలము. స్త్రీలకడ కొద్ది మాత్ర్ము కూడా ప్రేమ…
ధర్మము… సుమతీ శతకము-33 20 Jul 2020 సుమతీ శతకము. క. కవిగాని వాని వ్రాతయునవరస భావములు లేని | నాతుల వలపుందవిలి చను పంది నేయనివివిధాయుధ కౌశలంబు | వృథరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! నవరస భావములు లేకుండా, కవిత్వము నేర్వని వాడు వ్రాసిన వ్రాతయు, స్త్రీలయొక్క…
ధర్మము… సుమతీ శతకము-32 15 Jul 2020 సుమతీ శతకము. క. కసుగాయ గఱచి చూచినమసలక తన యొగరు గాక | మధురంబగునా?పసగలుగు యువతు లుండగబసిబాలల బొందువాడు | పశువుర సుమతీ! తాత్పర్యము : సుమతీ! పండిన పండు తినక పచ్చికాయను కొరికినచో వెంటెనే ఒగురు పుట్టును. కాని మధురముగా…
ధర్మము… సుమతీ శతకము-31 13 Jul 2020 సుమతీ శతకము. క. కరణము సాధై యున్ననుగరి మద మిడిగినను బాము | గఱవకయున్నన్ధర దేలు మీటకున్ననుగర మరుదుగ లెక్క గొనర | గదరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! ఈ భూమి యందు ప్రజలు గ్రామలెక్కలు వ్రాయు కరణము మంచివాడైననూ,…
ధర్మము… సుమతీ శతకము-30 12 Jul 2020 సుమతీ శతకము. క. కరణముల ననుసరింపకవిరసంబున దిన్నతిండి| వికటించు జుమీయిరుసున గందెన బెట్టకపరమేశ్వరుడు బండియైన| బాఱదు సుమతీ! తాత్పర్యము : సుమతీ! బండి ఇరుసునకు కందెన (ఆముదము వగైరా) పెట్టకున్నచో పరమేశ్వరుని బండి అయినను పరిగెత్తదు. అట్లే కరణముతో పనియున్నచో ఆ…
ధర్మము… సుమతీ శతకము-29 7 Jul 2020 సుమతీ శతకము. క. కరణము గరణము నమ్మినమరణాంతకమౌను గాని | మనలేడు సుమీకరణము తన సరి కరణముమరి నమ్మక మర్మమీక | మనవలె సుమతీ! తాత్పర్యము : సుమతీ! ఒక కరణము, మఱియొక కరణమును నమ్మిన యెడల ప్రాణాపాయమైన ఆపదలు కల్గును.…
ధర్మము… సుమతీ శతకము-28 6 Jul 2020 సుమతీ శతకము. క. కమలములు నీట బాసినగమలాప్తుని రశ్మి సోకి | కమిలిన భంగిన్దమ దమ నెలవులు దప్పినదమ మిత్రులు శత్రులౌట | తథ్యము సుమతీ! తాత్పర్యము : సుమతీ! కమలములకు నివాసము నీరు. ఆ కమలములు తమ నివాసమైన నీటిని…
ధర్మము… సుమతీ శతకము-27 1 Jul 2020 సుమతీ శతకము. క. కప్పకు నొరగాలైననుసప్పమునకు రోగగమైన| సతి తులువైనన్ముప్పున దరిద్రుడైననుదప్పదు మఱి దుఃఖమగుట| తథ్యము సుమతీ! ||27|| తాత్పర్యము : సుమతీ! కప్పకు కాలు విరిగిననూ, పామునకు రోగము వచ్చిననూ, భార్య దుష్టురాలైననూ, ముసలితనములో దారిద్ర్యము వచ్చిననూ మిక్కిలి దుఃఖప్రదముగా…
ధర్మము… సుమతీ శతకము-26 7 Dec 2019 సుమతీ శతకము. క. కనకపు సింహాసనమునశునకముఁ గూర్చుండఁబెట్టి|శుభలగ్నమునఁన్దొనరఁగ బట్టముగటినవెనుకటి గుణమేల మాను|వినరా సుమతీ ! తాత్పర్యము : సుమతీ! కుక్కను తీసుకొనివచ్చి మంచి ముహూర్తమును చూచి బంగారు సింహాసనం మీద దానిని కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికిని, దాని సహజగుణము ఎట్లు మానలేదో…
ధర్మము… సుమతీ శతకము-25 4 Dec 2019 సుమతీ శతకము. క. కడు బలవంతుడైననుబుడమినిఁ బ్రాయంపుటాలిఁ | బుట్టినయింటందడవుండనిచ్చె నేనియుఁబడుపుగ నంగడికిఁ దానె | పంపుట సుమతీ ! తాత్పర్యము: సుమతీ ! లోకములో మిక్కిలి బలము కలవాడైనప్పటికిని వయస్సులో నున్న భార్యను, ఆమె పుట్టింటిలో చాలాకాలము ఉండనిచ్చిన యెడల…
ధర్మము… సుమతీ శతకము-24 3 Dec 2019 సుమతీ శతకము. క. ఓడల బండ్లును వచ్చునుఓడలు నాబండ్లమీఁద | నొప్పుగ వచ్చున్ఓడలు బండ్లును వలెనేవాడంబడుఁ గలిమిలేమి | వసుధను సుమతీ ! తాత్పర్యము: సుమతీ ! నీటిలో ఓడల మీద బండ్లను, భూమిపై బండ్లమీద "నావ"లును వచ్చునట్లుగానే భాగ్యవంతులకు దారిద్ర్యమును,…
ధర్మము… సుమతీ శతకము-23 2 Dec 2019 సుమతీ శతకము. క. ఒల్లని సతి, నొల్లని పతినొల్లని చెలికాని విడువ|నొల్లనివాఁడే,గొల్లండు గాక ధరలోగొల్లండును గొల్లఁడౌనె|గుణమున సుమతీ! తాత్పర్యము : సుమతీ! తన్ను ప్రేమించని పెండ్లామును, ప్రేమించని యజమానుని లేక భర్తను, ప్రేమింపని స్నేహితుని, విడచిపెట్టుటకు ఇష్టపడని వాడే వెర్రిగొల్లవాడు _…
ధర్మము… సుమతీ శతకము-22 29 Nov 2019 సుమతీ శతకము. క. ఒకయూరికి నొక కరణమునొక తీర్పరియైనఁ గాక | నొగిఁదఱ చైనంగకవికలుగాక యుండునెసకలంబును గొట్టువడ్క | సహజము సుమతీ ! తాత్పర్యము: సుమతీ ! ఒక గ్రామమునకు ఒక కరణము, ఒక ధర్మాధికారి మాత్రమే ఉండవలయును. అట్లుగానిచో అనేక…
ధర్మము… సుమతీ శతకము-21 28 Nov 2019 సుమతీ శతకము. క. ఏఱకుమీ కసుగాయలుదూఱకుమీ బంధుజనుల|దోషము సుమ్మీపాఱకుమీ రణమందునమీఱకుమీ గురువులాజ్ఞ|మేదిని సుమతీ! తాత్పర్యము : సుమతీ! నేలమీద పడిన పచ్చికాయలను ఏఱి తినకుము, చుట్టములను తిట్టవద్దు, యుద్ధమునందు వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు. ఇవన్నియు దోషములను కలిగించు పనులు…