భక్తి… సరస్వతీ దేవి స్తోత్రాలు 21 Oct 20209 Oct 2022 సరస్వతీ దేవి స్తోత్రాలు శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళీ సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః (పారాయణ స్తోత్రమ్) సరస్వతీ దేవి ధ్యానశ్లోకము Saraswati Devi stotras
ధ్యానశ్లోకాలు… సరస్వతీ దేవి ధ్యానశ్లోకము 21 Oct 20209 Oct 2022 సరస్వతీ దేవి ధ్యానశ్లోకము శరదిందు వికాస మందహాసాంస్ఫుర దిందీ వర లోచనాభి రామమ్|అరవింద సమాన సుందరాస్యాంఅరవిందాసన సుందరీ ముపాసే || Saraswati Devi Dhyana shlokam
పారాయణస్తోత్రాలు… సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః (పారాయణ స్తోత్రమ్) 21 Oct 20209 Oct 2022 సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః ధ్యానమ్ :నీహార ఘన సార సుధాకరాభ్యాంకల్యాణదాం కనక చంపక దామ భూషామ్|ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీంవాణీం నమామి మనసా వచసాం విభూత్యై|| యా వేదాన్తార్థ తత్వైక స్వరూపా పరమార్థతః|నామ రూపాత్మనా వ్యక్తా సా మాం…
నోములు, వ్రతాలు… శ్రీ సరస్వతీ వ్రతము- విధి, కథ | సరస్వతీ పూజా 20 Oct 20209 Oct 2022 శ్రీరస్తు | శ్రీగురుభ్యోనమః | శ్రీసరస్వతీపూజా | పురాణాచమనం కృత్వా ; ఈ క్రింది విధముగా పురాణాచమనము చేసి,1. కేశవాయ నమః2. నారాయణాయ నమః3. మాధవాయ నమః4. గోవిందాయ నమః5. విష్ణవే నమః6. మధుసూదనాయ నమః7. త్రివిక్రమాయ నమః8. వామనాయ నమః9. శ్రీధరాయ నమః10.…
భక్తి… ముత్తైయ భాగవతర్ కృతి:అంబా వాణి 20 Oct 2020 https://www.youtube.com/watch?v=BENNXBVgz-I రాగం: కీరవాణి తాళం: ఆది పల్లవిఅంబా వాణి నన్నాదరించవే || అనుపల్లవిశంబరారి వైరి సహోదరి కంబు గళేసిత కమలేశ్వరి || చరణంపరదేవి నిన్ను భజియించే భక్తులను బ్రోచే పంకజాసనివర వీణాపాణి వాగ్విలాసిని హరికేషపుర అలంకారి రాణి || Muthiah Bhagavatar:…
భక్తి… సరస్వతీ దేవి కీర్తనలు 20 Oct 20205 Oct 2022 సరస్వతీ దేవి కీర్తనలు పాపనాశం శివన్ కృతి: శారదే వీణావాదనవిశారదే మైసూర్ వాసుదేవాచార్య కృతి: శారదే పాహిమాం ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి హితే ముత్తుస్వామి దీక్షితుల కృతి: సరస్వతి మనోహరి ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి ముత్తైయ…
భక్తి… పాపనాశం శివన్ కృతి: శారదే వీణావాదనవిశారదే 20 Oct 2020 https://www.youtube.com/watch?v=90rdr-pvhWY రాగం: దేవగాన్ధారి తాళం: ఆది పల్లవిశారదే వీణావాదనవిశారదే వన్దే తవ పదే అనుపల్లవినారదజనని చతుర్వదననాయకి భుక్తిముక్తిదాయకి నళినదళలోచని భవమోచని హంసవాహిని హంసగామిని చరణంఇన్ద్రాది సకల బృన్దారక గణ వన్దిత పదారవిన్దే ఇన్దువిడంబన మన్ద స్మితయుత సున్దర ముఖారవిన్దే వన్దారు సుజన…
భక్తి… మైసూర్ వాసుదేవాచార్య కృతి: శారదే పాహిమాం 20 Oct 202020 Oct 2020 https://www.youtube.com/watch?v=NXHYc6rhJzU రాగం: యదుకుల కాంభోజి తాళం: ఆది పల్లవిశారదే పాహిమాం సరోరుహనిభపదేసారసాక్ష శ్రీవాసుదేవ కరుణాన్వితే వరదే॥ అనుపల్లవినీరజాసనజాయే నిఖిలవిద్యాప్రదేనారదాదిసకలమునివినుతే సురదే॥ చరణంచారువీణాది సుశోభితకరేహీరమణిహారలసితకంధరే॥ వారణేంద్రగమనే నతసురనికరేవారిజేక్షణే రుచిరబింబాధరే॥ Mysore Vasudevacharya :Sharade pahi mam
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి హితే 20 Oct 2020 https://youtu.be/2jp9zJVddAQ?t=321 రాగం: మాంజి తాళం: ఆది పల్లవిశ్రీ సరస్వతి హితే శివేచిదానందే శివ సహితే అనుపల్లవివాసవాది మహితే వాసనాది రహితే చరణంకామ కోటి నిలయేకర ధృత మణి వలయేకోమళ-తర హృదయేగురు గుహోదయే మామవ సదయే Muttuswamy Dikshitulu :Saraswati Hite
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: సరస్వతి మనోహరి 20 Oct 2020 https://www.youtube.com/watch?v=xuglG5F2y0E రాగం: సరస్వతి మనోహరి తాళం: ఆది పల్లవిసరస్వతి మనోహరి శంకరిసదానంద లహరి గౌరి శంకరి అనుపల్లవిసరసీరుహాక్షి సదాశివ సాక్షికరుణా కటాక్షి పాహి కామాక్షి మధ్యమ కాల సాహిత్యంముర హర సోదరి ముఖ్య కౌమారిమూక వాక్ప్రదాన-కరి మోద-కరి చరణంఅకారాద్యక్షర స్వరూపిణిఅంతఃకరణ రూపేక్షు…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి 20 Oct 202020 Oct 2020 https://www.youtube.com/watch?v=sGbLwfnrXiQ రాగం: ఆరభి తాళం: రూపకం పల్లవిశ్రీ సరస్వతి నమోऽస్తు తేవరదే పర దేవతే మధ్యమ కాల సాహిత్యంశ్రీ పతి గౌరీ పతి గురు గుహ వినుతేవిధి యువతే సమష్టి చరణంవాసనా త్రయ వివర్జిత -వర ముని భావిత మూర్తేవాసవాద్యఖిల నిర్జర…
భక్తి… నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు 18 Oct 202018 Oct 2020 నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు బాలాత్రిపురసుందరీ దేవి గాయత్రీ దేవి అన్నపూర్ణా దేవి సరస్వతీ దేవి లలితా దేవి మహాలక్ష్మీ దేవి దుర్గా దేవి మహిషాసురమర్దినీ దేవి రాజరాజేశ్వరీ దేవి Ashtottarashatanamavali (s)
పారాయణస్తోత్రాలు… శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళీ 4 Oct 2019 ఓం సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీప్రదాయై నమః ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మవక్త్రాయై నమః ఓం శివానుజాయై నమః ఓం పుస్తకహస్తాయై నమః…
భక్తి… ముత్తుస్వామిదీక్షితుల కీర్తన : సరస్వతీ విధి యువతీ 4 Oct 201920 Oct 2020 https://www.youtube.com/watch?v=e6hOUhMnQAI రాగం: హిందోళం తాళం: రూపకం పల్లవిసరస్వతీ విధి యువతీ సంరక్షతు మాం శ్రీ సమష్టి చరణంమురళీ వీణా గాన వినోదినీ సంవేదినీచారు చంద్ర హాసినీ సరసీరుహ లోచనీ మధ్యమ కాల సాహిత్యంమురారి గురు గుహ మోదినీ శబ్దార్థ స్వరూపిణీహంసినీ బ్రహ్మాణీ…
భక్తి… GN బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తన : సరస్వతీ నమోస్తుతే 4 Oct 2019 https://www.youtube.com/watch?v=HTDP4bRtsxA రాగం: సరస్వతి తాళం: రూపకం పల్లవిసరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే అనుపల్లవి కర ధృత వీణా పుస్తక వరమణి మాలాలన్కృత చరణంనరహరి సుత విధి లాలిత నవమణి యుత కమ్భుగళేసుర సేవిత పద యుగళే సుధాకర సమధవళే GN Bala…