ముత్తుస్వామిదీక్షితులకృతి : సిద్ధివినాయకం

https://www.youtube.com/watch?v=_SJCsV-1O2s షణ్ముఖప్రియ – రూపక పల్లవి: సిద్ధివినాయకం అనిశం  చింతయామ్యహంప్రసిద్ధగణనాయకం విశిష్టార్థదాయకం వరం అనుపల్లవి: సిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిలజగత్- ప్రసిద్ధమూలపంకజమధ్యస్థం మోదక హస్తం చరణం: భాద్రపదమాసచతుర్థ్యాం బ్రాహ్మణాదిపూజితంపాశాంకుశధరం ఛత్రచామరపరివీజితంరౌద్రభావరహితం దాసజనహృదయవిరాజితంరౌహిణేయానుజార్చితం ఈహానావర్జితం మధ్యమకాలసాహిత్యము: అద్రిరాజసుతాత్మజం అనంతగురుగుహాగ్రజంభద్రప్రదపదాంబుజం భాసమానచతుర్భుజం Siddhivinayakam -…

సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట

https://www.youtube.com/watch?v=vTNA4gtGQ4E సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా నుదిటి కుంకుమ రవి బింబముగాకన్నులు నిండుగా కాటుక వెలుగా  కాంచన హారము గళమున మెరియగాపీతాంబరముల శోభలు నిండగా  నిండుగా కరముల బంగరు గాజులుముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గల గల గలమని…

గణపతి కృతులు

త్యాగరాజకృతి : శ్రీ గణపతిని ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :గజాననయుతం గణేశ్వరం త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా గణపతిం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన : సిద్ధివినాయకం Ganapati Songs

శ్రీకృష్ణ కీర్తనలు

కీర్తన - శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి త్యాగరాజ కృతి - గంధముపుయ్యరుగా ముత్తుస్వామి కృతి - చేతః శ్రీబాలకృష్ణం అన్నమాచార్యకీర్తన - సతులాల _________________________________________ For related posts, click here -> కృష్ణుడు

త్యాగరాజ కృతి – గంధముపుయ్యరుగా

https://www.youtube.com/watch?v=ZX1p5za-xN8 రాగం : పున్నాగవరాళి తాళం :ఆది పల్లవి:  గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అను పల్లవి:  అందమైన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ చరణం (1):       తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగ కలకలమను ముఖకళగని సొక్కుచు  బలుకుల…

ముత్తుస్వామి కృతి – చేతః శ్రీ బాల కృష్ణం

https://www.youtube.com/watch?v=fQHDWDyMoP0   చేతః శ్రీ బాల కృష్ణం - రాగం జుజావంతి - తాళం రూపకం పల్లవిచేతః శ్రీ బాల కృష్ణం భజ రేచింతితార్థ ప్రద చరణారవిందం ముకుందమ్ అనుపల్లవినూతన నీరద సదృశ శరీరం నంద కిశోరంపీత వసన ధరం కంబు కంధరం…

కీర్తన-శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి

https://www.youtube.com/watch?v=tcXE3w0vY5k   శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో శ్రీగురు పాదాబ్దంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో హరిహరి హరియని హరినామామృతపానము జేసేదెన్నటికో కమాలాక్షుని నా కన్నులు చల్లగ కని సేవించేదెన్నటికో…

శ్రీ ముద్దుస్వామిదీక్షితుల నవగ్రహ కృతి : సూర్యమూర్తే నమోస్తు తే

  నవగ్రహ కృతి: సూర్యమూర్తే నమోస్తు తే https://www.youtube.com/watch?v=FFRP7K_6-6A రాగం: సౌరాష్ట్రం తాళం: ధ్రువ పల్లవి: సూర్యమూర్తే నమోస్తు తే సుందర ఛాయాధిపతే అనుపల్లవి: కార్య కారణాత్మక జగద్ప్రకాశ సింహరాశ్యధిపతే (మధ్యమ కాల సాహిత్యం) ఆర్య వినుత తేజస్స్ఫూర్తే ఆరోగ్యాది ఫలద…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి (తొమ్మిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి https://www.youtube.com/watch?v=2xNTJA_vrxk రాగం: ఆరభి తాళం: ఆది పల్లవి: పాహి పర్వతనన్దిని మామయిపార్వణేన్దుసమవదనే అనుపల్లవి: వాహినీతటనివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే చరణము: జంభవైరిముఖనతే కరి-కుమ్భపీవరకుచవినతే వర-శంభులలాటవిలోచనపావక-సమ్భవే సమధికగుణవసతే ॥1॥ కఞ్జదళనిభలోచనే మధు-మఞ్జుతరమృదుభాషణే మద-కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ-భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=i6YHkAthwVM ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం రాగం: శ్రీ తాళం: ఖణ్డ ఏకం పల్లవిశ్రీ కమలామ్బికే శివే పాహిమాం లలితేశ్రీపతివినుతే సితాసితే శివ సహితే సమష్ఠిచరణంరాకాచన్ద్రముఖీ రక్షితకోలముఖీరమావాణీసఖీ రాజయోగ సుఖీశాకమ్బరి శాతోదరి చన్ద్రకలాధరిశఙ్కరి శఙ్కర గురుగుహ భక్త వశఙ్కరిఏకాక్షరి…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=6PDkVN2QLmg ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా రాగం: ఆహిరి తాళం: రూపకం పల్లవిశ్రీ కమలామ్బా జయతి అమ్బాశ్రీ కమలామ్బా జయతి జగదామ్బాశ్రీ కమలామ్బా జయతిశృఙ్గార రస కదమ్బా మదమ్బాశ్రీ కమలామ్బా జయతిచిద్బిమ్బా ప్రతిబిమ్బేన్దు బిమ్బాశ్రీ కమలామ్బా జయతిశ్రీపుర బిన్దు…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=kl46BivHD8Y ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ రాగం: ఘణ్ట తాళం: ఆది పల్లవిశ్రీ కమలామ్బికే అవావశివే కరధృత శుక శారికే అనుపల్లవిలోకపాలిని కపాలిని శూలిని లోకజనని భగమాలిని సకృదాలోకయ మాం సర్వ సిద్ధిప్రదాయికే త్రిపురామ్బికే బాలామ్బికే చరణంసన్తప్త హేమ సన్నిభ…

ముత్తుస్వామి దీక్షితుల కృతి:శ్రీ కమలామ్బికాయాం భక్తిం (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=1ZQFCzKmyXw ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికాయాం భక్తిం రాగం: శహన తాళం: తిశ్ర త్రిపుట పల్లవిశ్రీ కమలామ్బికాయాం భక్తిం కరోమిశ్రితకల్ప వాటికాయాం చణ్డికాయాం జగదమ్బికాయాం అనుపల్లవిరాకాచన్ద్రవదనాయాం రాజీవనయనాయాంపాకారినుత చరణాయాం ఆకాశాది కిరణాయాంహ్రీంకారవిపినహరిణ్యాం హ్రీంకారసుశరీరిణ్యాంహ్రీంకారతరుమన్జర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం చరణంశరీరత్రయ విలక్షణ సుఖతర స్వాత్మాను…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత (ఎనిమిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత https://www.youtube.com/watch?v=9aiwSMa2NsY రాగం: నాట్టకురఞ్జి తాళం: చాపు పల్లవి: పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే అనుపల్లవి: దేవి సకలశుభదే హిమాచలకన్యేసాహసికదారుణ చణ్డముణ్డనాశిని చరణము: బాలసోమధారిణీ పరమకృపావతినీలవారిద నిభనేత్రే రుచిరశీలేఫాలలసిత వరపాటీరతిలకే…

రాజరాజేశ్వరి కీర్తనలు

రాజరాజేశ్వరి కీర్తనలు శ్యామశాస్త్రుల్లవారి కీర్తన : పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి శ్యామశాస్త్రుల్లవారి గీతము :పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మాతంగి శ్రీ రాజరాజేశ్వరి ముత్తుస్వామి దీక్షితుల కృతి : శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి ముత్తుస్వామి…

ముత్తుస్వామి దీక్షితుల కృతి : శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి

https://www.youtube.com/watch?v=wZa2HriDLHg&t=160s రాగం: పూర్ణచంద్రిక  తాళం: ఆది పల్లవిశ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి శివే పాహిమామ్ వరదే అనుపల్లవి నీరజాసనాది పూజితాపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే చరణము శౌరి విరిన్చాది వినుత సకళే శఙ్కర ప్రాణ వల్లభే కమలే నిరతిశయ సుఖప్రదే నిష్కళే…

ముత్తుస్వామి దీక్షితుల కృతి : త్రిపురసున్దరి శఙ్కరి

https://www.youtube.com/watch?v=3IsBVKeXO5w రాగం: సామ  తాళం: రూపకమ్ పల్లవిత్రిపురసున్దరి శఙ్కరి గురుగుహజనని మామవ సమిష్టి చరణం త్రిపురాది చక్రేశ్వరి సామ్రాజ్యప్రదకరి సామగానప్రియకరి సచ్చిదానన్ద సుఖకరి మధ్యమ కాల సాహిత్యం త్రిపురాసురాది భన్జని శ్రీపురవాస నిరన్జని వేదశాస్త్ర విశ్వాసిని విధిపూజిత వినోదిని Muttuswami Deekshit…

ముత్తుస్వామి దీక్షితుల కృతి : పఞ్చాశత్పీఠరూపిణి

https://www.youtube.com/watch?v=WnU-JcjyPuE రాగం: దేవగాన్ధారమ్  తాళం: ఆది పల్లవిపఞ్చాశత్పీఠరూపిణి మామ్ పాహి శ్రీరాజరాజేశ్వరి అనుపల్లవిపఞ్చదశాక్షరి పాణ్డ్యకుమారి పద్మనాభ సహోదరి శఙ్కరి మధ్యమ కాల సాహిత్యం మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని చరణందేవి జగజ్జనని చిద్రూపిణి దేవాదినుత గురుగుహ రూపిణి దేశకాల…

దుర్గాదేవి కీర్తనలు

దుర్గాదేవి కీర్తనలు శ్యామశాస్త్రుల్లవారి కీర్తన :పరాకేల నన్ను ముత్తుస్వామిదీక్షితుల నొట్టుస్వరం: పాహి దుర్గే ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :శ్రీ దుం దుర్గే Durga devi keertanas for more related posts -> https://shankaravani.org/tag/durga/