పారాయణస్తోత్రాలు : శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమ్

శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమ్ నారాయణ ఉవాచ । అస్తి గుహ్యతమం గౌరి నామ్నామష్టోత్తరం శతమ్ । శమ్భోరహం ప్రవక్ష్యామి పఠతాం శీఘ్రకామదమ్ ॥ ఓం అస్య శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమన్త్రస్య నారాయణఋషిః । అనుష్టుప్ఛన్దః । శ్రీసదాశివో దేవతా । గౌరీ ఉమా శక్తిః । శ్రీసామ్బసదాశివప్రీత్యర్థే…

మహామహిమాన్వితమైన శివ స్తుతి

శివస్తుతులు : మహామహిమాన్వితమైన సంధ్యాకృత శివ స్తుతి(శివపురాణం) నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్నైవ స్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్‌ |అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్రై నమోస్తు || సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞాన గమ్యం స్వప్రకాశేవికారమ్‌ |ఖాధ్వ ప్రఖ్యం ధ్వాంతమార్గా…

ఆషాఢ పూర్ణిమ:శివశయన వ్రతము

అస్యాం సాయంకాలవ్యాపిన్యాం పూర్ణిమాయాం శివశయనాఖ్యవ్రతం కార్యమ్| తథా చోక్తం వామనపురాణే- పౌర్ణమాస్యాముమానాథస్స్వపతే చర్మసంస్తరే| వైయాఘ్రే చ జటాభారం సముద్గ్రధ్యాహివ్షర్మణా|| ఇతి | ఈ పూర్ణిమ నాడు సాయంకాల వ్యాపినిగా తిథియున్నప్పుడు శివశయనమను పేరుగల వ్రతమాచరించ వలెను . పూర్ణిమ సాయంకాలము సదాశివుడు…

శివమానసపూజాస్తోత్రమ్

॥ శ్రీ శంకరాచార్య కృతం శివమానసపూజాస్తోత్రమ్ ॥ రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరంనానారత్నవిభూషితం మృగమదామోదాఙ్కితం చన్దనమ్ ।జాతీచమ్పకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథాదీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥ ఓ పశుపతీ, నీకు నేను…

శివానందలహరీ 21-30

శివానందలహరీ (21-30) శ్రీ శివాభ్యాం నమః ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితాం |స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో || 21 || ప్రభూ, మన్మథసంహారీ, సర్వవ్యాపకా, శివగణములచే సేవించబడువాడా, నా వద్ద…

శివానందలహరీ 11-20

శ్రీ శివాభ్యాం నమః వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి || 11…

శివానందలహరీ 1-10

శ్రీ శివాభ్యాం నమః శివానందలహరీ - శ్లోకం - 1 కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ || 1 || కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు),  సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ),…

ద్వాదశజ్యోతిర్లిఙ్గస్తోత్రమ్

॥ శ్రీ శంకరాచార్య కృతం ద్వాదశజ్యోతిర్లిఙ్గస్తోత్రమ్ ॥ సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చన్ద్రకలావతంసమ్ ।భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1 ॥ భూమిపై  సౌరాష్ట్ర దేశమునందు జనుల భక్తిని పెంపొందించుటకై అవతరించినవాడు , జ్యోతిర్మయుడు , చంద్రకళాధరుడు…

శివుడుగొప్పా ? అమ్మవారు గొప్పా ?

శివుడుగొప్పా ? అమ్మవారు గొప్పా ?పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-3 ఈ స్త్రోత్రం "శివః శక్త్యా" అనే పదాలతో , ఎంతో మంగళకరమైన ’శివ’ శబ్దముతో ప్రారంభమయ్యింది. శ్లోకమేమో "శక్తితో లేనినాడు, శివుడు స్పందించనూలేడు" అంటోంది. కానీ శ్లోకం ’శక్తి’ శబ్దంతో…

శ్రీశివతాండవస్తోత్రమ్

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేఽవలమ్బ్య లమ్బితాం భుజఙ్గతుఙ్గమాలికామ్ । డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చణ్డతాణ్డవం తనోతు నః శివః శివమ్ ॥ 1॥ అడవి వలె విస్తారమైన జటాజూటం నుండి జారుతున్న గంగానదిచే పావనమైన స్థలాన -కంఠంలో పెను సర్పమాలిక వ్రేలాడుతుండగా చేతిలోని డమరుకము డమ…

కాశీపఞ్చకమ్

॥ శంకరస్తోత్రాలు :  కాశీపఞ్చకమ్ ॥ మనోనివృత్తిః పరమోపశాన్తిః సా తీర్థవర్యా మణికర్ణికా చ ।జ్ఞానప్రవాహా విమలాదిగఙ్గా సా కాశికాహం నిజబోధరూపా ॥ 1॥ మనస్సునకు చపలత్వమును నిరోధించి పరమ ప్రశాంతతను కలుగచేయు మణికర్ణికా ఘట్టము జ్ఞానప్రవాహరూపమైన నిర్మల గంగతో కలసి…

సువర్ణమాలాస్తుతిః

॥ శ్రీ శంకరాచార్య కృతః సువర్ణమాలాస్తుతిః ॥ అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో ।  సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 1 ॥ ఓ ప్రభూ! నీ గుణములలో కొన్నిటితో ఏదో విధముగా నానాలుకను…

దశశ్లోకీస్తుతిః

॥ శ్రీ శంకరాచార్య కృతః దశశ్లోకీస్తుతిః ॥ సామ్బో నః కులదైవతం పశుపతే సామ్బ త్వదీయా వయంసామ్బం స్తౌమి సురాసురోరగగణాః సామ్బేన సన్తారితాః ।సామ్బాయాస్తు నమో మయా విరచితం సామ్బాత్పరం నో భజేసామ్బస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సామ్బే పరబ్రహ్మణి ॥ 1…

దక్షిణామూర్తిస్తోత్రం

శంకరస్తోత్రాలు : దక్షిణామూర్తిస్తోత్రం  ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే ।తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ ॥ 1 ॥ ఉపాసకులకు ఉపాసింపదగినది , మర్రిచెట్టు క్రింద నివసించునది , జ్ఞానరూపమైనది అగు తేజస్సు దయామయమైన తన రూపముతో నా…

అర్ధనారీశ్వరస్తోత్రమ్

॥ శంకరస్తోత్రాలు : అర్ధనారీశ్వరస్తోత్రమ్॥ చామ్పేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ ।ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥ సంపెంగపువ్వువలే ఎర్రనైన అర్ధశరీరము కలదీ -  కొప్పు ధరించినది అగు పార్వతికి, కర్పూరము వలే తెల్లనైన అర్ధశరీరము కలవాడు -…

శివాపరాధక్షమాపణస్తోత్రమ్

॥ శ్రీ శంకరాచార్య కృతం శివాపరాధక్షమాపణస్తోత్రమ్ ॥ ఆదౌ కర్మప్రసఙ్గాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః । యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ…

శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్

॥ శ్రీ శంకరాచార్య కృతం శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్ ॥ శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ ।నామశేషితానమద్భవాన్ధవే నమః శివాయపామరేతరప్రధానబన్ధవే నమః శివాయ ॥ 1॥ శ్రీమంతమైన ఆత్మకలవాడు , సద్గుణసముద్రుడు , తనకాంతి లేశముచే సూర్యుని అవహేళన చేయువాడు ,…

పాపాన్ని వొక్కక్షణంలో పోగొట్టగలిగే వస్తువు

పరమాచార్యుల అమృతవాణి :  పాపాన్ని వొక్కక్షణంలో పోగొట్టగలిగే వస్తువు (జగద్గురుబోధలనుండి) 'సర్వేవేదా యత్పద మామనంతి' మనము శ్రుతుల నుండి ఒక విషయాన్ని  తెలిసికొంటున్నాము. అదేమిటి? ఒక వేదాలేకాక ఋషులూ, మునులూ, జ్ఞానులూ, యోగులూ, అందరూ ఏవస్తువును పొందగోరి దేనిని వెతుకుతున్నారో ఆ…

శివుడు మిమ్ము రక్షించుగాక

కైలాసాద్రా వుదస్తే పరిచలతి గణే షూల్లసత్కౌతుకేషు క్రోడం మాతుః కుమారే విశతి విషముచి ప్రేక్షమాణే సరోషమ్పాదావష్టమ్భసీదద్వపుషి దశముఖేయాతి పాతాళమూలంక్రుద్ధోఽప్యాశ్లిష్టమూర్తిర్భయఘన ముమయా పాతు తుష్టః శివో వః రావణుడిచే పైకెత్తబడిన కైలాసము అల్లలనాడుచుండగా, ప్రమథగణములకు ఇదియేమను కుతూహలం పెరుగుచునుండగా, కుమారస్వామి (భయమువలన) తల్లి ఱొమ్మున…

ఈశ్వరుడుండగా భయం ఎందుకు?

పరమాచార్యుల అమృతవాణి : ఈశ్వరుడుండగా భయం ఎందుకు? (జగద్గురుబోధలనుండి) రామావతార సందర్భంలో భగవంతుడు ''నేను మనుష్యుడననిన్నీ, మనుష్యులకు కలిగే సుఖదుఃఖాలు నాకు గూడా కలుగుత వనిన్నీ, వానిని అనుభవిస్తూ నన్ను ఇతరులెవరైనా స్తోత్రం చేస్తే నేను మనుష్యుడనే - ''ఆత్మానం మానుషం…