పరమాచార్యులు శంకరచరితామృతము 5 May 20224 Aug 2022 శంకరచరితామృతము శంకరచరితామృతము:1 శంకరచరితామృతము : 2 : అవతారకారణము శంకరచరితామృతము -౩ : శంకరుల జననము శంకరచరితామృతము – 4 : బాల్యం – 1 శంకరచరితామృతము – 5: బాల్యం – 2 శంకరచరితామృతము – 6 : బ్రహ్మసూత్రభాష్యరచన…
భక్తి… శివానన్దలహరీ(పారాయణస్తోత్రము) 28 Feb 20222 Mar 2022 శివానన్దలహరీ కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ || 1 || గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనంవసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ || 2 ||…
భక్తి… లక్ష్మీనృసింహకరావలమ్బస్తోత్రమ్ 5 May 202022 Jun 2020 ॥ శ్రీ శంకరాచార్య కృతం లక్ష్మీనృసింహకరావలమ్బస్తోత్రమ్॥ శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణే భోగీన్ద్రభోగమణిరఞ్జిత పుణ్యమూర్తే । యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 1 ॥ శ్రీమంతమైన పాలసముద్రమునందు ఉండువాడా! చక్రపాణీ! యోగీశ్వరుడా! శాశ్వతుడా! శరణుపొందదగినవాడా! సంసారసముద్రము దాటించు నౌకయైనవాడా!…
భక్తి… లక్ష్మీనృసింహ పఞ్చరత్న స్తోత్రం 5 May 202022 Jun 2020 || శ్రీ శంకరాచార్య కృతం లక్ష్మీనృసింహ పఞ్చరత్న స్తోత్రం || త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతంప్రతిబిమ్బాలఙ్కృతిధృతికుశలో బిమ్బాలఙ్కృతిమాతనుతే ।చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాంభజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ 1॥ ఓ హృదయమా! నీ ప్రభువైన జీవాత్మకు ప్రియము కోరినచో ఎల్లప్పుడు…
ఉపనిషత్… ఈశావాస్యోపనిషత్ – శంకరభాష్యముతో – సంపూర్ణమ్ 28 Nov 201928 Nov 2019 ఈశితా సర్వభూతానాం సర్వభూతమయశ్చ యః । ఈశావాస్యేన సంబోధ్యమీశ్వరం తం నమామ్యహం ।। శాంతి పాఠః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే । పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ।। ఈశావాస్యమ్ ఇత్యాదయః మన్త్రాః కర్మసు-అవినియుక్తాః, తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్యప్రకాశకత్వాత్…
పరమాచార్యులు… సౌందర్యలహరి 10 : అద్వైతరసానుభూతి : పరమాచార్యుల వ్యాఖ్య 23 Oct 201923 Oct 2019 సౌందర్యలహరి 10 : అద్వైతరసానుభూతి : పరమాచార్యుల వ్యాఖ్య సుధాధారా సారైః చరణ యుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కుల కుండే కుహరిణి || 10 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 9 : కుండలినీ చక్రాలు: పరమాచార్యుల వ్యాఖ్య 22 Oct 2019 సౌందర్యలహరి 9 : కుండలినీ చక్రాలు : పరమాచార్యుల వ్యాఖ్య మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదిమరుతమాకాశముపరి మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : నిజమైన పూజ: పరమాచార్యుల వ్యాఖ్య 21 Oct 201921 Oct 2019 సౌందర్యలహరి 8 : నిజమైన పూజ : పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3 పరమాచార్యుల వ్యాఖ్య 19 Oct 201919 Oct 2019 సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3 పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2 పరమాచార్యుల వ్యాఖ్య 18 Oct 201918 Oct 2019 సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2 పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-1 పరమాచార్యుల వ్యాఖ్య 15 Oct 2019 సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 || శివలోకమేమో కైలాసము, విష్ణువుకు వైకుంఠము, అలాగే లలితాంబకూ ఒక లోకముంది. శివుడికీ, విష్ణువుకూ ఒక్కో…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 – ఉపోద్ఘాతం 2 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 12 Oct 201915 Oct 2019 (రాబోయే శ్లోకంలోని విషయార్థమై పరమాచార్యులు మనకు ఉపోద్ఘాతం ఇస్తున్నారు ) మంత్రశాస్త్ర ప్రావీణ్యులకూ, సిద్ధులకూ, భక్తిమార్గం ద్వారా పండినవాళ్ళకూ అమ్మవారు అయిదుగురు దేవతలపై కూర్చుని సాక్షాత్కరిస్తుంది. రాజరికం ఉట్టిపడుతుండగా రాజరాజేశ్వరిగా కనిపిస్తుంది. ఆమె ఆసనం ఏంటి ? బ్రహ్మ, విష్ణు, రుద్ర…
పరమాచార్యులు… సౌందర్యలహరి 8 -ఉపోద్ఘాతం 1 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 11 Oct 201915 Oct 2019 (రాబోయే శ్లోకంలోని విషయార్థమై పరమాచార్యులు మనకు ఉపోద్ఘాతం ఇస్తున్నారు ) త్రిమూర్తులకు ఆచార్యులు ఇచ్చిన పేర్లు - "హరి-హర-విరించి". వీరు మువ్వురూ అమ్మను ఆరాధిస్తున్నారని ఆచార్యులు అంటున్నారు. అలా అనడానికి ముందు "శివుడు నీతో కలసి ఉన్నప్పుడే స్పందిచగలడు - జగద్వ్యాపారం…
స్తోత్రాలు సౌందర్యలహరి 7 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 6 Oct 2019 పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన శంకరులు అమ్మవారి రూపము వర్ణించుచున్నారు. క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతాపరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైఃపురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥ తన సన్నని నడుముకు…
స్తోత్రాలు సౌందర్యలహరి : 6 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 5 Oct 2019 పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6) శంకరులు అమ్మవారి క్రీగంటిచూపుమహిమను వర్ణించుచున్నారు. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖాఃవసన్తః సామన్తో మలయమరుదాయోధనరథః ।తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ॥ 6॥ అమ్మా! హిమాద్రితనయా!…
పరమాచార్యులు… సౌందర్యలహరి 5 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 4 Oct 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 5(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీంపురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషామునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥ అమ్మా! భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం…
పరమాచార్యులు… సౌందర్యలహరి 4 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 3 Oct 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 4(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణఃత్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికంశరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥ సమస్తలోకములకూ దిక్కైన ఓ తల్లీ!…
భక్తి… శంకరస్తోత్రాలు : కనకధారాస్తోత్రమ్ 3 Oct 2019 శంకరస్తోత్రాలు : కనకధారాస్తోత్రమ్ https://www.youtube.com/watch?v=NbYVVNGnicI అఙ్గం హరేః పులకభూషణమాశ్రయన్తీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలమ్ । అఙ్గీకృతాఖిలవిభూతిరపాఙ్గలీలా మాఙ్గల్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః ॥ 1 ॥ ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా…
పరమాచార్యులు… సౌందర్యలహరి 3(పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 2 Oct 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 3(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీజడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌనిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ॥ 3॥(పాఠాంతరాలు - 1. మిహిరద్వీపనగరీ - మిహిరోద్దీపనగరీ, 2. స్రుతిఝరీ - శృతిఝరీ, 3. భవతి -…
పారాయణస్తోత్రాలు… అన్నపూర్ణాస్తోత్రమ్ (పారాయణస్తోత్రం) 1 Oct 2019 శంకరస్తోత్రాలు : ॥ శ్రీ అన్నపూర్ణాస్తోత్రమ్ ॥ నిత్యానన్దకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥ నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ ముక్తాహారవిడమ్బమాన విలసత్ వక్షోజకుమ్భాన్తరీ । కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి…