నోములు, వ్రతాలు… సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట 4 Aug 202230 Aug 2022 https://www.youtube.com/watch?v=vTNA4gtGQ4E సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా నుదిటి కుంకుమ రవి బింబముగాకన్నులు నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గళమున మెరియగాపీతాంబరముల శోభలు నిండగా నిండుగా కరముల బంగరు గాజులుముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గల గల గలమని…
నోములు, వ్రతాలు… శ్రీ వరలక్ష్మీ వ్రతము- విధి, కథ 4 Aug 202230 Aug 2022 వ్రతసామగ్రి : పసుపు, కుంకుమ, అక్షతలు, అగరువత్తులు, కర్పూరం, పువ్వులు, కొబ్బరికాయలు - 2, రవిక గుడ్డ, తమలపాకులు, పళ్ళు, వక్కలు, గంధము, తోరములకు దారం. పూజను ప్రారంభించుటకు ముందు తమ యింటికి తూర్పు భాగమును గోమయముతో అలికి శుభ్రపరిచి, అందు…
నోములు, వ్రతాలు… ముప్పదిమూడుపున్నముల నోము కథ 17 Dec 2021 ముప్పదిమూడుపున్నముల నోము కథ ఒక బ్రాహ్మణునకు ఒక కుమార్తె కలదు. అతడు ఆమెకు పెండ్లి చేసెను. పెండ్లి అయిన మూడవనాడు ఆ బాలిక తన స్నేహితురాలింటికి పేరంటమునకు వెళ్లెను. అంతలో ఆమె భర్త మరణించెను. ఆమె పేరంటమునుండి తిరిగివచ్చుత్రోవలో ఆవూరి రాజుగారి…
నోములు, వ్రతాలు… శ్రీ మంగళగౌరీ వ్రతము- విధి, కథ 9 Aug 20219 Sep 2021 శ్రీరస్తు శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీగురుభ్యోనమః శ్రీ మంగళగౌరీవ్రతము వ్రతసామగ్రి: పసుపు , కుంకుమ, అక్షతలు , అగరువత్తులు, కర్పూరం, పువ్వులు, కొబ్బరికాయలు - 2 ,రవిక గుడ్డ, తమలపాకులు, పళ్ళు, వక్కలు, ఆవు నెయ్యి, అట్లకాడ (కాటుక కొరకు),…
నోములు, వ్రతాలు… పూర్ణాదివారముల నోము కథ 21 Feb 202121 Feb 2021 పూర్ణాదివారముల నోము కథ ఒకానొక రాజకూతురు గర్భముతో దుఃఖించుచుండెను. ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టిరి. వారందరూ పుట్టిన వెంటనే చనిపోయిరి. ఆ దుఃఖమును భరించలేక ఆమె ఘోరారణ్య మధ్యమునకేగి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించుచుండెను. అంత నొకనాడు పార్వతీపరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై “…
నోములు, వ్రతాలు… పండు తాంబూలము నోము కథ 17 Feb 202118 Feb 2021 పండు తాంబూలము నోము కథ ఒక రాజుభార్య, మంత్రిభార్య పండుతాంబూలముల నోము పట్టిరి. మంత్రిభార్య ప్రతిదినమునూ తాంబొలములిచ్చి వ్రతమును సక్రమముగ జేసి సంతానమును బడసెను. కాని రాజు భార్య ధనగర్వమున సంవత్సరము పొడుగున ఇవ్వవలసిన తాంబూలములను ఒక్క నాడే ఇచ్చెను. అందుచేత…
నోములు, వ్రతాలు… పసుపు తాంబూలము నోము కథ 16 Feb 2021 పసుపు తాంబూలము నోము కథ ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి “అమ్మా !…
నోములు, వ్రతాలు… నిత్యవిభూతి నోము కథ 16 Feb 2021 నిత్యవిభూతి నోము కథ సోమయాజులుగారు తన ముద్దులకూతురునకు పెద్ద సంబంధము చూచి పెండ్లి చేసెను. ఆ అమ్మాయి అత్తవారింట సుఖముగా నుండెను. కాని ఆమెకు ఎన్ని వున్ననూ ఏదో లోపమున్నటులనే యుండెను. ఆ సంగతి అర్ధముకాక ఆమె అత్తగారు వియ్యంకునితో చెప్పెను.…
నోములు, వ్రతాలు గణేశుని నోము కథ 14 Feb 2021 గణేశుని నోము కథ ఒక బ్రాహ్మణ స్త్రీ పూర్వజన్మమందు గణేశుని నోమునోచి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెకు గణేశుని నోము నోచి ఉల్లంఘంచినందుకు ఫలముగా గణేశుడు ఆమెకు దుఃఖమును ఇచ్చెను. ప్రతిదినము ఆమె హాయిగా కడుపార తిని , ఏమీతోచక ఒక…
నోములు, వ్రతాలు… పదహారు ఫలముల నోము కథ 14 Feb 2021 పదహారు ఫలముల నోము కథ రాజుభార్యయు, మన్త్రి భార్యయు, పదహారు ఫలముల నోము నోచిరి. కొంతకాలమునకు వారిరువురకు సంతానము కలిగెను. మంత్రి భార్యకు మాణిక్యములవంటి బిడ్డలు పుట్టిరి. రాజుభార్యకు గ్రుడ్డివారు, కుంటివారు కలిగిరి. అప్పుడామె మంత్రిభార్యను పిలచి తనకిట్టి బిడ్డలు పుట్టుటకు…
నోములు, వ్రతాలు… మాఘపాదివారపు నోము కథ 14 Feb 2021 మాఘపాదివారము నోము ఒక గ్రామములో లక్ష్మీదేవమ్మ అను నొక భాగ్యశాలిని వున్నది. ఆమెకు ఐదుగురు కొడుకులు. ఒక సంవత్సరమును మాఘ పూర్ణిమకు ముందర రథసప్తమి నాడామె అభ్యంగన స్నానమాచరించి అక్షతలు చేతబట్టుకొని కొడుకులను బిలిచి ' నాయనలారా! మాఘపాదివారపు కథ చెప్పెదను…
నోములు, వ్రతాలు బొమ్మలనోము సావిత్రీగౌరిదేవి కథ 14 Feb 202114 Feb 2021 బొమ్మలనోము సావిత్రీగౌరిదేవి కథ ముక్కనుమనాడు పార్వతి శివునితో ‘స్వామీ! అష్టయిశ్వర్యములనిచ్చే అందాలనోమును చెప్పగోరెద’ననెను. అప్పుడు పరమశివుడు ‘నీవు పట్టిన బొమ్మలనోము గొప్పది’ యనెను. అప్పుడు అక్కడనున్న భక్తులామె నా నోముగూర్చి చెప్పమని కోరగా పార్వతి యిట్లు చెప్పదొడంగెను. ‘మూలగొడ్ల పేడచేసి మూలకదుళ్ళ…
నోములు, వ్రతాలు… శ్రీ సరస్వతీ వ్రతము- విధి, కథ | సరస్వతీ పూజా 20 Oct 20209 Oct 2022 శ్రీరస్తు | శ్రీగురుభ్యోనమః | శ్రీసరస్వతీపూజా | పురాణాచమనం కృత్వా ; ఈ క్రింది విధముగా పురాణాచమనము చేసి,1. కేశవాయ నమః2. నారాయణాయ నమః3. మాధవాయ నమః4. గోవిందాయ నమః5. విష్ణవే నమః6. మధుసూదనాయ నమః7. త్రివిక్రమాయ నమః8. వామనాయ నమః9. శ్రీధరాయ నమః10.…
నోములు, వ్రతాలు కందగౌరి నోము కథ 20 Feb 2020 కందగౌరీనోము కథఒక రాజునకు లేక లేక ఒక కూతురు కలిగెను. ఆమె పుట్టినది మొదలుపోరుపెట్టుచుండెను. ఆ పోరు రాను రాను యేడ్పుగామారెను. ఆ రాచ బిడ్డ పెద్దదైనప్పటికీ యేడుపు మానలేదు.ఆమెను గూర్చి ఆ ఊరి ప్రజలు చెప్పుకొనుచుండిరి. అది సహించలేక రాజు…
నోములు, వ్రతాలు కరళ్ళ గౌరి నోము కథ 20 Feb 2020 కరళ్ళ గౌరి నోము కథ ఒక బ్రాహ్మణునకు అయిదుగురు కొడుకులు, అయిదుగురు కోడళ్ళు వుండిరి. అతని ఆఖరి కోడలు కరళ్ళ గౌరి నోము నోచుకొనెను. అందుచేత వాళ్ళందరూ సంపదలతో తులతూగుచుండిరి. ఆ చిన్నది ప్రతిదినము ఉదయ కాలమందే స్నానము చేసి ,…
నోములు, వ్రతాలు విష్ణు కాంత నోము కథ 20 Feb 2020 విష్ణు కాంత నోము కథ ఒక బ్రాహ్మణపడుచు తమ్మునకు పెండ్లి నిశ్చయమైనపు డెపుడును ఆమె భర్తకు జబ్బుచేయుచుండెను. అట్లనేక సమయములందు ఆమె తమ్ముని వివాహ ప్రయత్నమున కాటంకమురాగా ఆమెభర్తకు జబ్బుచేయుటచే బంధువులు విసిగి పెండ్లి ముహూర్తము నిశ్చయించిరి. అప్పుడామె భర్తకు ప్రాణమీదకు…
నోములు, వ్రతాలు మూల గౌరి నోము కథ 20 Feb 2020 మూల గౌరి నోము కథఒక రాచబిడ్డ మూలగౌరి నోము నోచుకుని సకలైశ్వర్యములతో, సామ్రాజ్యమేలు భర్తతో, సద్గుణవంతులగు పుత్రులతో, ముద్దుగొలిపే ముని మనుమలతో అలరారు చుండెను. ఆమె వ్రత మహాత్మ్యమును పరీక్షింపగోరి పార్వతీ పరమేశ్వరు లామె భర్తకు విరోధియగు నొక రాజుహృదయములో ప్రవేశించి,…
నోములు, వ్రతాలు మాఘగౌరి నోము కథ 20 Feb 2020 మాఘగౌరి నోము కథఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక పుత్రికపుట్టెను. ఆమెకు యుక్తవయస్సు వచ్చినంతనె వివాహము చేసెను. కాని ఆమె పెండ్లియయిన ఐదవనాడు విధవ అయ్యెను. ఆమె దుఃఖమును చూడలేక తల్లితండ్రులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు తీసుకొని వెళ్ళుచుండిరి. ఇంతలో ఒక చెరువు…
నోములు, వ్రతాలు గుమ్మడిగౌరినోము కథ 14 Nov 2019 గుమ్మడిగౌరినోము కథఒక బ్రాహ్మణ యువకునకు పెండ్లయిన ఐదవనాడు మృత్యువు వున్నది. ఆ సంగతి తెలియక తల్లితండ్రులతనికి పెండ్లి చేసిరి. పెండ్లి అయిన ఐదవ దినమున యమదూతలు అతని ప్రాణములను తీసుకుపోవుటకు వచ్చిరి. వారిని ఆతని భార్య చూచెను. వెంటనే ఆమె భర్తను…
నోములు, వ్రతాలు నిత్య తాంబూలము నోము కథ 14 Nov 2019 నిత్య తాంబూలము నోము కథ ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి "అమ్మా !…