సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట

https://www.youtube.com/watch?v=vTNA4gtGQ4E సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా నుదిటి కుంకుమ రవి బింబముగాకన్నులు నిండుగా కాటుక వెలుగా  కాంచన హారము గళమున మెరియగాపీతాంబరముల శోభలు నిండగా  నిండుగా కరముల బంగరు గాజులుముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గల గల గలమని…

లక్ష్మీదేవి స్తోత్రాలు

లక్ష్మీదేవి స్తోత్రాలు శంకరస్తోత్రాలు : కనకధారాస్తోత్రమ్ శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామస్తోత్రమ్ అష్టలక్ష్మీస్తోత్రమ్ శ్రీ లక్ష్మీఅష్టోత్తర శతనామావళి Lakshmi devi Stotras

లక్ష్మీదేవి కీర్తనలు

లక్ష్మీదేవి కీర్తనలు ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :హిరణ్మయీం లక్ష్మీం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :శ్రీ భార్గవీ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహాలక్ష్మి కరుణా (BalaMuraliKrishna) మహాలక్ష్మి కరుణా (Ranjani and Gayatri) ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :సంతాన సౌభాగ్య లక్ష్మీ(నోట్టు-స్వర సాహిత్యం)…

మైసూర్‌ వాసుదేవాచార్య కీర్తన :శ్రీహరివల్లభే

https://www.youtube.com/watch?v=1yZa6NHutS4 రాగం: ఉదయరవిచంద్రిక తాళం: చతురశ్ర త్రిపుట పల్లవిశ్రీహరివల్లభే మాంపాహిశ్రితభక్తసులభే సువర్ణాభే॥ అనుపల్లవి ఏహి మే సదనం సామోదందేహి మే ధనధాన్య సంపదం॥ చరణంబ్రహ్మరుద్రాది పదదాయినిబ్రహ్మాండ వ్యాపిని పద్మిని॥ బ్రహ్మజనని జగన్మోహినిభావరాగాది తోషిణి॥ మహితకీర్తిశాలిని తవపదే రతిరస్తుమే మణిమాలినిమారకజనక వాసుదేవ హృత్ఖేలిని…

ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :సంతాన సౌభాగ్య లక్ష్మీ(నోట్టు-స్వర సాహిత్యం)

https://www.youtube.com/watch?v=ImhZ5bwbyMk రాగం: శంకరాభరణం  తాళం: తిశ్ర ఏకం సంతాన సౌభాగ్య లక్ష్మీ కళత్రంసంగీత సాహిత్య మోదం పవిత్రంకుంతీ సుతాప్తం కోటీర దీప్తంశాంతం భజే నందం ఆనంద కందంముకుందం దయా సాగరం పాద పద్మం Muttuswami Deekshit : Santana Saubhagya(Nottu Swaram)

ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా లక్ష్మి కరుణా

https://www.youtube.com/watch?v=gKJu0Li-4q4 రాగం: మాధవ మనోహరి  తాళం: ఆది పల్లవిమహా లక్ష్మి కరుణా రస లహరిమామవ మాధవ మనోహరి శ్రీ అనుపల్లవి మహా విష్ణు వక్ష స్థల వాసినిమహా దేవ గురు గుహ విశ్వాసిని మధ్యమ కాల సాహిత్యం మహా పాప ప్రశమని మనోన్మనిమార…

నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు

నవరాత్రులలో అమ్మవారి నవరూపాలయొక్క అష్టోత్తరశతనామావళులు బాలాత్రిపురసుందరీ దేవి గాయత్రీ దేవి అన్నపూర్ణా దేవి సరస్వతీ దేవి లలితా దేవి మహాలక్ష్మీ దేవి దుర్గా దేవి మహిషాసురమర్దినీ దేవి రాజరాజేశ్వరీ దేవి Ashtottarashatanamavali (s)

లక్ష్మీనృసింహ పఞ్చరత్న స్తోత్రం

|| శ్రీ శంకరాచార్య కృతం లక్ష్మీనృసింహ పఞ్చరత్న స్తోత్రం  || త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతంప్రతిబిమ్బాలఙ్కృతిధృతికుశలో బిమ్బాలఙ్కృతిమాతనుతే ।చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాంభజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ 1॥ ఓ హృదయమా! నీ ప్రభువైన జీవాత్మకు ప్రియము కోరినచో ఎల్లప్పుడు…

అన్నమాచార్య కీర్తన : చూడరమ్మ సతులారా

అన్నమాచార్య కీర్తన : చూడరమ్మ సతులారా https://www.youtube.com/watch?v=E6LH2RvZVLs రాగం: మధ్యమావతితాళం: ఆది / ఏక ప: చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మకూడున్నది పతి చూడి కుడుత నాంచారి చ: శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదుకాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదుకోమలాంగి ఈ…

ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :హిరణ్మయీం లక్ష్మీం

https://www.youtube.com/watch?v=D_W06tvl5hA రాగం: లలితా  తాళం: రూపకం పల్లవిహిరణ్మయీం లక్ష్మీం సదా భజామిహీన మానవాశ్రయం త్యజామి అనుపల్లవి చిర-తర సంపత్ప్రదాం క్షీరాంబుధి తనయాం మధ్యమ కాల సాహిత్యం హరి వక్షఃస్థలాలయాం హరిణీం చరణ కిసలయాం కర కమల ధృత కువలయాం మరకత మణి-మయ…

ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా లక్ష్మి కరుణా

https://www.youtube.com/watch?v=SjWuD1-ifa4 రాగం: మాధవ మనోహరి తాళం: ఆది పల్లవిమహా లక్ష్మి కరుణా రస లహరిమామవ మాధవ మనోహరి శ్రీ అనుపల్లవి మహా విష్ణు వక్ష స్థల వాసిని మహా దేవ గురు గుహ విశ్వాసిని మధ్యమ కాల సాహిత్యమ్ మహా పాప…

ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :శ్రీ భార్గవీ

https://www.youtube.com/watch?v=_O2Qs77kgXw&t=170s రాగం: మంగళ కైశికీ తాళం: చాపు పల్లవి శ్రీ భార్గవీ భద్రం మే దిశతు శ్రీ రంగ ధామేశ్వరీ అనుపల్లవిసౌభాగ్య లక్ష్మీ సతతం మామవతుసకల లోక జననీ విష్ణు మోహినీ చరణంమదన గురు మానినీ మమ మనసి తిష్ఠతుమధుకర విజయ…

శంకరస్తోత్రాలు : కనకధారాస్తోత్రమ్

శంకరస్తోత్రాలు : కనకధారాస్తోత్రమ్ https://www.youtube.com/watch?v=NbYVVNGnicI అఙ్గం హరేః పులకభూషణమాశ్రయన్తీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలమ్ । అఙ్గీకృతాఖిలవిభూతిరపాఙ్గలీలా మాఙ్గల్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః ॥ 1 ॥ ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా…

శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్

కర్నాటక సంగీత త్రిమూర్తులలో ఒక్కరైన శ్రీ ముత్తుస్వామిదీక్షితుల వరలక్ష్మీ దేవతా కృతి https://www.youtube.com/watch?v=pxS3uCJns5E శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్ రాగము : శ్రీ రాగము తాళము : రూపకతాళము పల్లవి: శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్ వసుప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే…

శ్రావణశుక్రవారము పాట

శ్రావణశుక్రవారము పాట కైలాసగిరియందు కైలాసవాసిని కైలాసపతితో కొలువుండగ ప్రమథాదిగణములు ప్రస్తుతింప పార్వతి అడిగె భక్తితో పరమేశ్వరునియిట్లు ||జయ మంగళం నిత్యశుభమంగళం|| ఏ పూజ,ఏవ్రతము,ఏ నోము భక్తులకు సర్వసంపదలిచ్చి వంశాభివృద్ధి నొందించును అనుచు పార్వతి పరమేశ్వరుని అడుగగా అతడీరీతి అనియెనిట్లు ||జయ|| కుండిన…

శ్రీ వరలక్ష్మీ వ్రత కథ

మందార పాటల పున్నాగ ఖర్జూరాది వృక్షములతో దట్టమైన అరణ్యముగల కైలాస శిఖరమున ప్రమథగణములు పరివేష్టించియుండ, లోకశంకరుడగు శంకరుడు, నవరత్నఖచితమగు సింహాసనమున పార్వతీ సమేతుడై ఆసీనుడైయుండెను. కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులును, నారద అగస్త్య వాల్మీకి పరాశరాది మునిశ్రేష్టులును మహేశ్వరుని పర్యవేష్టించి…

శ్రీ లక్ష్మీఅష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మీఅష్టోత్తర శతనామావళి హ్రీం ప్రకృత్యై నమః హ్రీం వికృతై నమః హ్రీం విద్యాయై నమః హ్రీం సర్వభూతహితప్రదాయై నమః హ్రీం శ్రద్ధాయై నమః హ్రీం విభూత్యై నమః హ్రీం సురభ్యై నమః హ్రీం పరమాత్మికాయై నమః హ్రీం వాచే నమః…

అష్టలక్ష్మీస్తోత్రమ్

॥ అష్టలక్ష్మీస్తోత్రమ్ ॥ ॥ ఆదిలక్ష్మీ ॥ సుమనసవన్దిత సున్దరి మాధవి చన్ద్ర సహోదరి హేమమయే । మునిగణమణ్డిత మోక్షప్రదాయిని మఞ్జుళభాషిణి వేదనుతే ॥ పఙ్కజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాన్తియుతే । జయజయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ…

శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామస్తోత్రమ్

॥ శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥ శ్రీగణేశాయ నమః । దేవ్యువాచ ॥ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర । కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక ॥ 1॥ అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః । ఈశ్వర ఉవాచ ॥ దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకమ్…