ధర్మము… రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి 21 Apr 2021 రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి శ్రీ శ్రీనివాసాచార్యులుగారు రాముడిని పూర్తిగా నమ్ముకున్నవారు. ద్వారకాతిరుమల దేవస్థానములో పనిచేస్తున్నారు, వీరు సుమారు 250సార్లు పూర్తిగా రామాయణం పారాయణ చేసినవారు. సుందరకాండను సుమారు 2700సార్లు పారాయణ చేసినవారు. రామాయణమునకు గోవిందరాజీయముతో సహా వివిధభాష్యాలను ఔపోసన పట్టారు. ఏ ఘట్టమునైనా…
భక్తి… సంక్షేపరామాయణమ్ (తాత్పర్యసహితమ్) 20 Apr 202125 Apr 2021 సంక్షేపరామాయణమ్ శ్రీగణేశాయ నమః ।అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ ।నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుని ప్రశ్నించెను. కో…
ధర్మము… రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు 2 Apr 20202 Apr 2020 (శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7 రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : చెడు వర్జించడం రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వినయము, మాటాడుట రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : స్వధర్మాచరణ…
రామాయణప్రభ సంక్షేపరామాయణమ్ (పారాయణమాత్రము) 1 Apr 202025 Apr 2021 సంక్షేపరామాయణమ్ శ్రీగణేశాయ నమః । ॥ శ్రీః ॥ అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ ౧॥ కో న్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ । ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(91-100) 1 Apr 2020 సంక్షేపరామాయణమ్ న పుత్రమరణం కేచిద్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ ।నార్యశ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః ॥ 91॥ రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రి యుండగా పుత్రుడు మరణిచడు. స్త్రీలకు వైధవ్యదుఃఖము ఉండదు. వారు సర్వదా పతివ్రతలై యుందురు. న చాగ్నిజం భయం…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(81-90) 31 Mar 2020 సంక్షేపరామాయణమ్ తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమాహవే ।రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81॥ రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధము నందు రావణుని సంహరించెను. సీతను పొంది, "పరగృహములో చాలకాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును?"…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(71-80) 31 Mar 202031 Mar 2020 సంక్షేపరామాయణమ్ స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః ।దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71॥ వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను. తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72॥…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(61-70) 30 Mar 2020 సంక్షేపరామాయణమ్ తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61॥రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ । "నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?" అని రాముడు ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తంతము అంతయు తెలిపెను. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(51-60) 29 Mar 202030 Mar 2020 సంక్షేపరామాయణమ్ అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ॥ 51॥జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా । మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ॥ 52॥జహార భార్యాం రామస్య…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(41-50) 29 Mar 202029 Mar 2020 సంక్షేపరామాయణమ్ ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ ॥ 41॥సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా । పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(32-40) 28 Mar 202029 Mar 2020 సంక్షేపరామాయణమ్ చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా ॥ 32॥రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ । రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచే పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థుడయ్యెను. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(21-31) 26 Mar 2020 సంక్షేపరామాయణమ్ తస్యాభిషేకసమ్భారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21॥ పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత । వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22॥ దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై సేకరించిన సాధనసామగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(11-20) 25 Mar 202026 Mar 2020 సంక్షేపరామాయణమ్ సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ । పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాఞ్ఛుభలక్షణః ॥ ౧౧॥ ఆ శ్రీ రాముని శరీరము పొట్టిగా కాని, పొడవైనదిగా కాని లేదు. అతని అవయవములు అన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి ఉన్నవి. శరీరపు చాయ…
రామాయణప్రభ వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(1-10) 24 Mar 2020 సంక్షేపరామాయణమ్ శ్రీగణేశాయ నమః । అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుని…
రామాయణప్రభ రాముని గుణగణాల వర్ణన 22 Sep 2019 రాముని గుణగణాల వర్ణన(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్వదీపికా వ్యాఖ్యనుండి) అయోధ్యాకాండ తొలి సర్గ వాల్మికిచే రాముని గుణగణాల వర్ణన. శ్రీరాముడు మానవుడుగా జన్మించి మానవులలో తప్పక ఉండవలసిన కొన్ని గుణములను ప్రదర్శించినాడు.వానిని మనము ఎరుంగవలెను.సచ నిత్యం ప్రశాంతాత్మా మృదు పూర్వంతు భాషతే |ఉచ్య…
రామాయణప్రభ రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7 27 Jul 2019 రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః |దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః || (అయోధ్యాకాండ తొలి సర్గ) రాముడు ఎవరికి అయినను దుఃఖము కలిగిననాడు చూచి ఓర్వలేనివాడు అనగా దయగలవాడు.…
రామాయణప్రభ రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : చెడు వర్జించడం 24 Jul 2019 రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : చెడు వర్జించడం(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) న చానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః |అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే || (అయోధ్యాకాండ తొలి సర్గ) రాముడు ప్రశంశలలో నైననూ అనృతమైన (అబద్ధములు) ప్రసంగములు లేనివాడు.…
రామాయణప్రభ రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వినయము, మాటాడుట 22 Jul 2019 రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వినయము, మాటాడుట(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవదః |వీర్యవాన్నచ వీర్యేణ మహతా స్వేన విస్మితః || (అయోధ్యాకాండ తొలి సర్గ) రాముడు ప్రశస్తమైన బుద్ధి కలవాడు. లోకులందరూ ఎట్లు సుఖముగా…
రామాయణప్రభ రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : స్వధర్మాచరణ 20 Jul 201920 Jul 2019 రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : స్వధర్మాచరణ(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే |మన్యతే పరయా కీర్త్యా మత్స్వర్గఫలం తతః || (అయోధ్యాకాండ తొలి సర్గ) రాముడు ఇక్ష్వాకు వంశమునకు తగిన దయ, శరణాగతరక్షణము మున్నగు…
రామాయణప్రభ రామాయణం ఎందుకోసం చదవాలి ? ఎన్నిసార్లు చదవాలి ? 19 Jul 2019 రామాయణం ఎందుకోసం చదవాలి ? ఎన్నిసార్లు చదవాలి ?(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) రామాయణాన్ని అధ్యయనం చేయడం వేదంలో ఉన్న రహస్యాన్ని తెలిసికోవడమే. మానవుడి బాహ్యవర్తనాన్ని , ఆంతర జ్ఞానాన్ని విశదంగా అవగాహన చేసుకోవడమే. శ్రీరామాయణాధ్యయనము వేదాధ్యయనము, మానవ జీవితాధ్యయనము. అందుచే…