సంగీతం ముత్తుస్వామిదీక్షితులకృతి : సిద్ధివినాయకం 30 Aug 202230 Aug 2022 https://www.youtube.com/watch?v=_SJCsV-1O2s షణ్ముఖప్రియ – రూపక పల్లవి: సిద్ధివినాయకం అనిశం చింతయామ్యహంప్రసిద్ధగణనాయకం విశిష్టార్థదాయకం వరం అనుపల్లవి: సిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిలజగత్- ప్రసిద్ధమూలపంకజమధ్యస్థం మోదక హస్తం చరణం: భాద్రపదమాసచతుర్థ్యాం బ్రాహ్మణాదిపూజితంపాశాంకుశధరం ఛత్రచామరపరివీజితంరౌద్రభావరహితం దాసజనహృదయవిరాజితంరౌహిణేయానుజార్చితం ఈహానావర్జితం మధ్యమకాలసాహిత్యము: అద్రిరాజసుతాత్మజం అనంతగురుగుహాగ్రజంభద్రప్రదపదాంబుజం భాసమానచతుర్భుజం Siddhivinayakam -…
భక్తి… ముత్తుస్వామి కృతి – చేతః శ్రీ బాల కృష్ణం 29 Aug 202129 Aug 2021 https://www.youtube.com/watch?v=fQHDWDyMoP0 చేతః శ్రీ బాల కృష్ణం - రాగం జుజావంతి - తాళం రూపకం పల్లవిచేతః శ్రీ బాల కృష్ణం భజ రేచింతితార్థ ప్రద చరణారవిందం ముకుందమ్ అనుపల్లవినూతన నీరద సదృశ శరీరం నంద కిశోరంపీత వసన ధరం కంబు కంధరం…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=i6YHkAthwVM ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం రాగం: శ్రీ తాళం: ఖణ్డ ఏకం పల్లవిశ్రీ కమలామ్బికే శివే పాహిమాం లలితేశ్రీపతివినుతే సితాసితే శివ సహితే సమష్ఠిచరణంరాకాచన్ద్రముఖీ రక్షితకోలముఖీరమావాణీసఖీ రాజయోగ సుఖీశాకమ్బరి శాతోదరి చన్ద్రకలాధరిశఙ్కరి శఙ్కర గురుగుహ భక్త వశఙ్కరిఏకాక్షరి…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=6PDkVN2QLmg ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా రాగం: ఆహిరి తాళం: రూపకం పల్లవిశ్రీ కమలామ్బా జయతి అమ్బాశ్రీ కమలామ్బా జయతి జగదామ్బాశ్రీ కమలామ్బా జయతిశృఙ్గార రస కదమ్బా మదమ్బాశ్రీ కమలామ్బా జయతిచిద్బిమ్బా ప్రతిబిమ్బేన్దు బిమ్బాశ్రీ కమలామ్బా జయతిశ్రీపుర బిన్దు…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=kl46BivHD8Y ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ రాగం: ఘణ్ట తాళం: ఆది పల్లవిశ్రీ కమలామ్బికే అవావశివే కరధృత శుక శారికే అనుపల్లవిలోకపాలిని కపాలిని శూలిని లోకజనని భగమాలిని సకృదాలోకయ మాం సర్వ సిద్ధిప్రదాయికే త్రిపురామ్బికే బాలామ్బికే చరణంసన్తప్త హేమ సన్నిభ…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి:శ్రీ కమలామ్బికాయాం భక్తిం (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=1ZQFCzKmyXw ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికాయాం భక్తిం రాగం: శహన తాళం: తిశ్ర త్రిపుట పల్లవిశ్రీ కమలామ్బికాయాం భక్తిం కరోమిశ్రితకల్ప వాటికాయాం చణ్డికాయాం జగదమ్బికాయాం అనుపల్లవిరాకాచన్ద్రవదనాయాం రాజీవనయనాయాంపాకారినుత చరణాయాం ఆకాశాది కిరణాయాంహ్రీంకారవిపినహరిణ్యాం హ్రీంకారసుశరీరిణ్యాంహ్రీంకారతరుమన్జర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం చరణంశరీరత్రయ విలక్షణ సుఖతర స్వాత్మాను…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి : శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి 24 Oct 2020 https://www.youtube.com/watch?v=wZa2HriDLHg&t=160s రాగం: పూర్ణచంద్రిక తాళం: ఆది పల్లవిశ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి శివే పాహిమామ్ వరదే అనుపల్లవి నీరజాసనాది పూజితాపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే చరణము శౌరి విరిన్చాది వినుత సకళే శఙ్కర ప్రాణ వల్లభే కమలే నిరతిశయ సుఖప్రదే నిష్కళే…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి : త్రిపురసున్దరి శఙ్కరి 24 Oct 202024 Oct 2020 https://www.youtube.com/watch?v=3IsBVKeXO5w రాగం: సామ తాళం: రూపకమ్ పల్లవిత్రిపురసున్దరి శఙ్కరి గురుగుహజనని మామవ సమిష్టి చరణం త్రిపురాది చక్రేశ్వరి సామ్రాజ్యప్రదకరి సామగానప్రియకరి సచ్చిదానన్ద సుఖకరి మధ్యమ కాల సాహిత్యం త్రిపురాసురాది భన్జని శ్రీపురవాస నిరన్జని వేదశాస్త్ర విశ్వాసిని విధిపూజిత వినోదిని Muttuswami Deekshit…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి : పఞ్చాశత్పీఠరూపిణి 24 Oct 202024 Oct 2020 https://www.youtube.com/watch?v=WnU-JcjyPuE రాగం: దేవగాన్ధారమ్ తాళం: ఆది పల్లవిపఞ్చాశత్పీఠరూపిణి మామ్ పాహి శ్రీరాజరాజేశ్వరి అనుపల్లవిపఞ్చదశాక్షరి పాణ్డ్యకుమారి పద్మనాభ సహోదరి శఙ్కరి మధ్యమ కాల సాహిత్యం మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని చరణందేవి జగజ్జనని చిద్రూపిణి దేవాదినుత గురుగుహ రూపిణి దేశకాల…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయాస్తవ (నవావరణ కృతి) 22 Oct 2020 https://www.youtube.com/watch?v=hie6gIqbbb0 ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయాస్తవ రాగం: పున్నాగ వరాళి తాళం: రూపకమ్ పల్లవికమలాంబికాయాస్తవ భక్తోऽహంశంకర్యాః శ్రీ-కర్యాః సంగీత రసికాయాః శ్రీ అనుపల్లవిసుమ శరేక్షు కోదండ పాశాంకుశ పాణ్యాఃఅతి మధుర-తర వాణ్యాః శర్వాణ్యాః కల్యాణ్యాః మధ్యమ కాల సాహిత్యంరమణీయ పున్నాగ వరాళి విజిత వేణ్యాః…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :సంతాన సౌభాగ్య లక్ష్మీ(నోట్టు-స్వర సాహిత్యం) 22 Oct 2020 https://www.youtube.com/watch?v=ImhZ5bwbyMk రాగం: శంకరాభరణం తాళం: తిశ్ర ఏకం సంతాన సౌభాగ్య లక్ష్మీ కళత్రంసంగీత సాహిత్య మోదం పవిత్రంకుంతీ సుతాప్తం కోటీర దీప్తంశాంతం భజే నందం ఆనంద కందంముకుందం దయా సాగరం పాద పద్మం Muttuswami Deekshit : Santana Saubhagya(Nottu Swaram)
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా లక్ష్మి కరుణా 22 Oct 2020 https://www.youtube.com/watch?v=gKJu0Li-4q4 రాగం: మాధవ మనోహరి తాళం: ఆది పల్లవిమహా లక్ష్మి కరుణా రస లహరిమామవ మాధవ మనోహరి శ్రీ అనుపల్లవి మహా విష్ణు వక్ష స్థల వాసినిమహా దేవ గురు గుహ విశ్వాసిని మధ్యమ కాల సాహిత్యం మహా పాప ప్రశమని మనోన్మనిమార…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికాయాః పరం (నవావరణ కృతి) 21 Oct 2020 https://www.youtube.com/watch?v=pF6FS-Lu4o8 ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికాయాఃపరం రాగం: భైరవి తాళం: ఝంప పల్లవిశ్రీ కమలాంబికాయాః పరం నహిరే రే చిత్తక్షిత్యాది శివాంత తత్వ స్వరూపిణ్యాః అనుపల్లవిశ్రీ కంఠ విష్ణు విరించాది జనయిత్ర్యాఃశివాత్మక విశ్వ కర్త్ర్యాః కారయిత్ర్యాః మధ్యమ కాల సాహిత్యంశ్రీ-కర బహిర్దశార చక్ర స్థిత్యాఃసేవిత భైరవీ…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయై (నవావరణ కృతి) 20 Oct 2020 https://www.youtube.com/watch?v=Whakgtn1w5k ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయై రాగం: కాంభోజి తాళం: అట పల్లవికమలాంబికాయై కనకాంశుకాయైకర్పూర వీటికాయై నమస్తే నమస్తే అనుపల్లవికమలా కాంతానుజాయై కామేశ్వర్యై అజాయైహిమ గిరి తనుజాయై హ్రీంకార పూజ్యాయై మధ్యమ కాల సాహిత్యంకమలా నగర విహారిణ్యై ఖల సమూహ సంహారిణ్యైకమనీయ రత్న…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి హితే 20 Oct 2020 https://youtu.be/2jp9zJVddAQ?t=321 రాగం: మాంజి తాళం: ఆది పల్లవిశ్రీ సరస్వతి హితే శివేచిదానందే శివ సహితే అనుపల్లవివాసవాది మహితే వాసనాది రహితే చరణంకామ కోటి నిలయేకర ధృత మణి వలయేకోమళ-తర హృదయేగురు గుహోదయే మామవ సదయే Muttuswamy Dikshitulu :Saraswati Hite
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: సరస్వతి మనోహరి 20 Oct 2020 https://www.youtube.com/watch?v=xuglG5F2y0E రాగం: సరస్వతి మనోహరి తాళం: ఆది పల్లవిసరస్వతి మనోహరి శంకరిసదానంద లహరి గౌరి శంకరి అనుపల్లవిసరసీరుహాక్షి సదాశివ సాక్షికరుణా కటాక్షి పాహి కామాక్షి మధ్యమ కాల సాహిత్యంముర హర సోదరి ముఖ్య కౌమారిమూక వాక్ప్రదాన-కరి మోద-కరి చరణంఅకారాద్యక్షర స్వరూపిణిఅంతఃకరణ రూపేక్షు…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి 20 Oct 202020 Oct 2020 https://www.youtube.com/watch?v=sGbLwfnrXiQ రాగం: ఆరభి తాళం: రూపకం పల్లవిశ్రీ సరస్వతి నమోऽస్తు తేవరదే పర దేవతే మధ్యమ కాల సాహిత్యంశ్రీ పతి గౌరీ పతి గురు గుహ వినుతేవిధి యువతే సమష్టి చరణంవాసనా త్రయ వివర్జిత -వర ముని భావిత మూర్తేవాసవాద్యఖిల నిర్జర…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికయా(నవావరణ కృతి) 19 Oct 2020 https://www.youtube.com/watch?v=6GzqZZ9IJdA ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికయా రాగం: శంకరాభరణం తాళం: రూపకం పల్లవిశ్రీ కమలాంబికయా కటాక్షితోऽహంసచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మాస్మి అనుపల్లవిపాక శాసనాది సకల దేవతా సేవితయాపంకజాసనాది పంచ- కృత్యాకృత్భావితయా మధ్యమ కాల సాహిత్యంశోక హర చతుర పదయామూక ముఖ్య వాక్ప్రదయాకోకనద విజయ…
సంగీతం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :ఏహి అన్నపూర్ణే 19 Oct 2020 https://www.youtube.com/watch?v=eH9v8Aub_Os రాగం: పున్నాగ వరాళి తాళం: ఆది పల్లవిఏహి అన్నపూర్ణే సన్నిధేహి సదా పూర్ణే సువర్ణే అనుపల్లవిపాహి పంచాశద్వర్ణే శ్రియం దేహి రక్త వర్ణే అపర్ణే చరణముకాశీ క్షేత్ర నివాసిని కమల లోచన విశాలినివిశ్వేశ మనోల్లాసిని జగదీశ గురు గుహ పాలిని…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబాం భజరే(నవావరణ కృతి) 18 Oct 202018 Oct 2020 https://www.youtube.com/watch?v=WkAhmupMy4M ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబాం భజరే రాగం: కల్యాణి తాళం: ఆది పల్లవికమలాంబాం భజరే రే మానసకల్పిత మాయా కార్యం త్యజ రే అనుపల్లవికమలా వాణీ సేవిత పార్శ్వాంకంబు జయ గ్రీవాం నత దేవాం మధ్యమ కాల సాహిత్యముకమలా పుర సదనాం…