సూర్య గ్రహణం

ఈ ఆశ్వయుజ బహుళ అమావాస్యా మంగళవారము 25-10-2022 నాడు స్వాతీ నక్షత్రములో తులారాశి యందు కేతుగ్రస్త సూర్య గ్రహణం సంభవించును. స్పర్శకాలం పగలు గం 04:59 ని సూర్యాస్తమయ కాలం (హైదరాబాదు) సాయంకాలం గం. 05:45 ని మోక్షకాలం రాత్రి గం.…

దీపావళీ నిర్ణయః

దీపావళీ నిర్ణయః 24-10-2022 సోమవారం చతుర్దశి సా 05:22 25-10-2022 మంగళవారం అమావాస్య సా 04:14 26-10-2022 బుధవారం ప్రతిపత్ ప 02:39దీపావళీతి సంజ్ఞా స్యాద్భూతాది త్రిదినం క్రమాత్ | ద్విజాతిభ్యో భవేద్దత్తం | సర్వం తత్రాక్షయం నృప || (మహాభారతే)…

శ్రీ వరసిద్ధివినాయక పూజా (వినాయక చవితి పూజా)

ఇంటిలో తూర్పు భాగమున (లేక ఉత్తర భాగమున) ఒక ప్రత్యేక స్థలమందు - గోమయంతో అలికి, మ్రుగ్గుపెట్టి, దానిపై నొక పీట నుంచి, పీటకు పసుపు పూయవలయును. దానిపై అష్టదళ పద్మముగా పిండితో మ్రుగ్గువేసి, అందు నూతన వస్త్రమును వేయవలెను. అందు…

గణపతి కృతులు

త్యాగరాజకృతి : శ్రీ గణపతిని ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :గజాననయుతం గణేశ్వరం త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా గణపతిం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన : సిద్ధివినాయకం Ganapati Songs

ప్లవ నామ సంవత్సరంలో విశేష తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషంఏప్రిల్ 202113స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరాదిః, వసంత నవరాత్రారంభః, మేషసంక్రమణం14సౌరసంవత్సరాదిః15మాస గౌరీ వ్రతారంభః, మత్స్యజయన్తీ16గణేశదమన పూజా17లక్ష్మీ పంచమీ21సర్వేషాం శ్రీ రామనవమీ22ధర్మదశమీ23సర్వేషాం కామకైకాదశీ24వామన ద్వాదశీ25అనంగత్రయోదశీ27మదనపూర్ణిమా30సంకష్టహరచతుర్థీమే 202104శుక్రమౌఢ్య త్యాగః, డొల్లు కర్తరీ…

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము(జగద్గురుబోధల నుండి) కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ…

శ్రీ సరస్వతీ వ్రతము- విధి, కథ | సరస్వతీ పూజా

శ్రీరస్తు | శ్రీగురుభ్యోనమః | శ్రీసరస్వతీపూజా | పురాణాచమనం కృత్వా ; ఈ క్రింది విధముగా పురాణాచమనము చేసి,1. కేశవాయ నమః2. నారాయణాయ నమః3. మాధవాయ నమః4. గోవిందాయ నమః5. విష్ణవే నమః6. మధుసూదనాయ నమః7. త్రివిక్రమాయ నమః8. వామనాయ నమః9. శ్రీధరాయ నమః10.…

ఈ మార్గశిరమాసంలో ముఖ్య తిథులు, పండుగలు (27-11-2019 నుండి 25-12-2019 వరకు )

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం27యాగః, తదుపర్యాగ్రయణమ్28యోగిరాజ దత్తావతారః, చంద్రదర్శనం(ఉత్తరశృఙ్గః)29రంభా వ్రతం, ప్రదోషః30వరచతుర్థీ(వరగణపతి/కపర్ది గణపతి వ్రతం)1నాగ పంచమీ2సుబ్రహ్మణ్య షష్ఠీ(పూజా/ఉపవాసశ్చ), శీతఘ్నదానాని, మల్లార షష్ఠీ(మల్లాసుర సంహారషష్ఠీ), ప్రదోషః3మిత్రసప్తమీ, నన్దాసప్తమీ(స్నానం దానం సర్వం తత్ర అక్షయం),ప్రదోషః, ద్విపుష్కరయోగః(ఉదయాది ప 02:17…

శివుని చిహ్నములు

పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు(జగద్గురుబోధలనుండి) మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును…

సాంబమూర్తి

పరమాచార్యుల అమృతవాణి :‌ సాంబమూర్తి(జగద్గురుబోధలనుండి) సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తేకదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం?…

దీపావళినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళినాడు ఏంచేయాలి(జగద్గురుబోధలనుండి) ఉల్కాదానం (దివిటీలు) దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి. లక్ష్మీపూజ దీపములు వెలిగించి అందు లక్ష్మిని…

దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?(జగద్గురుబోధలనుండి) పండుగలలో దీపావళిని పరికింతాం. ఉపదేశగ్రంథాలలో భగవద్గీత కెట్టి ఖ్యాతియో, పండుగలలో దీపావళికట్టి ప్రఖ్యాతి ఏర్పడిఉన్నది. పండుగలలో ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి దక్షిణ దేశంలో ప్రాథాన్యం. మరికొన్నిటికి ఉత్తర దేశంలో ప్రాధాన్యం.…

నరకచతుర్దశినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ నరకచతుర్దశినాడు ఏంచేయాలి (జగద్గురుబోధలనుండి) ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు. ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే|| సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము…

ఈ ఆశ్వయుజమాసంలో ముఖ్య తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం29-09యాగః, శరన్నవరాత్రారంభః, దౌహిత్రకర్తృక మహాలయః, ద్విపుష్కరయోగః30-10ప్రీతి ద్వితీయా, చన్ద్రదర్శనం(ఉత్తరశృంగోన్నతిః)01-10భౌమచతుర్థీ (స్నాన దాన, శ్రాద్ధాదులు+ గణపతి పూజా మహా ఫలప్రదములు), స్తన్యవృద్ధి గౌరీ వ్రతం, ప్రదోషః02-10ఉపాంగలలితా వ్రతం03-10 నాగ పూజా04-10 బిల్వాభిమన్త్రనామ్, ప్రదోషః05-10అనధ్యాయః,…

భాద్రపద శుద్ధ నవమి: నన్దాదేవీ పూజా, కేదారవ్రతం

నన్దాదేవీ పూజా, కేదారవ్రతం భాద్రపదశుక్లనవమ్యాం నన్దాదేవీపూజా కార్యా| సా పరవిద్ధా గ్రాహ్యా| ఉక్తఞ్చ భవిష్యోత్తరే- మాసి భాద్రపదే యా స్యాన్నవమీ బహులే తథా| సా తు నన్దా మహాపుణ్యా కీర్తితా పాపనాశినీ|| ఇతి| అస్యాం కేదారవ్రతం కార్యం | సా మధ్యాహ్నవ్యాపినీ…

భాద్రపద శుద్ధ సప్తమి : ఆముక్తాభరణసప్తమీ

ఆముక్తాభరణసప్తమీ భాద్రపదశుక్లసప్తమీ ఆముక్తాభరణసప్తమీ| సా పూర్వవిద్ధా గ్రాహ్యా| తథా చోక్తం భవిష్యోత్తరే- భద్రే భాద్రపదే శుక్లే సప్తమ్యాం పూర్వయోగతః| ఆముక్తాభరణం నామ కుర్యాత్ తత్ర మహావ్రతమ్|| ఇతి| యదా పూర్వేద్యురస్తమయపర్యన్తం షష్ఠీ వర్తతే పరేద్యుః తిథిక్షయవశాదస్తమయాదర్వాగష్టమీ త్రిముహూర్తా చ తదా వరైవ…

భాద్రపద శుద్ధ షష్ఠీ: సూర్యషష్ఠీ, స్కంద దర్శనము

సూర్యషష్ఠీ, స్కంద దర్శనము భాద్రపదశుక్లషష్ఠీ సూర్యషష్ఠీ| సా పరవిద్ధా గ్రాహ్యా| తదుక్తం స్కాన్దే- మాసి భాద్రపదే షష్ఠ్యాం స్నానాత్ భాస్కరపూజనాత్| ప్రాశనం పఞ్చగవ్యస్య చాశ్వమేధఫలం లభేత్|| అస్యాం షష్ఠ్యాం స్కన్దదర్శనం కార్యం| తథా చోక్తం భవిష్యోత్తరే- శుక్లే భాద్రపదే షష్ఠ్యాం స్కందం…

ఈ భాద్రపదమాసంలో ముఖ్య తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం31-08యాగః, శైవ మౌనవ్రతం, మహత్తమవ్రతం, చన్ద్రదర్శనం(ఉత్తరశృంగోన్నతి), బలరామ జయన్తీ, త్రిపుష్కరయోగః01-09హరితాలికావ్రతం, షోడశోమా వ్రతం, స్వర్ణగౌరీ వ్రతం, తామసమన్వాదిః, సామగోపాకర్మ, త్రిపుష్కరయోగః02-09మహాచతుర్థీ (స్నానదానాదులు, ఉమాపూజ- విశేషఫలప్రదములు), వరసిద్ధి వినాయకవ్రతం, శివచతుర్థీ, పాషాణగౌరీవ్రతం, ప్రదోషః03-09…

భాద్రపద శుద్ధ పాడ్యమి: శైవమౌనవ్రతము

శైవమౌనవ్రతము భాద్రపదశుక్లప్రతిపది శైవమౌనవ్రతం కార్యం| సా పూర్వవిద్ధాగ్రాహ్యా| ప్రతిపద్యప్యమావాస్యేతి యుగ్మవాక్యాత్| మాసి భాద్రపదే శుక్లే ప్రతిపత్పూర్వసంయుతా| సైవమౌనాహ్వయే గ్రాహ్యా వ్రతే సర్వార్థదాయినీ|| ఇతి| అస్యాం ప్రతిపద్యేవ మహత్తమవ్రతం కార్యం| తథా చోక్తం బ్రహ్మవైవర్తే- మాసి భాద్రపదే శుక్లే ప్రతిపత్పూర్వసంయుతా| మహత్తమాహ్వయే గ్రాహ్యా…