ముప్పదిమూడుపున్నముల నోము కథ

ముప్పదిమూడుపున్నముల నోము కథ ఒక బ్రాహ్మణునకు ఒక కుమార్తె కలదు. అతడు ఆమెకు పెండ్లి చేసెను. పెండ్లి అయిన మూడవనాడు ఆ బాలిక తన స్నేహితురాలింటికి పేరంటమునకు వెళ్లెను. అంతలో ఆమె భర్త మరణించెను. ఆమె పేరంటమునుండి తిరిగివచ్చుత్రోవలో ఆవూరి రాజుగారి…

పూర్ణాదివారముల నోము కథ

పూర్ణాదివారముల నోము కథ ఒకానొక రాజకూతురు గర్భముతో దుఃఖించుచుండెను. ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టిరి. వారందరూ పుట్టిన వెంటనే చనిపోయిరి. ఆ దుఃఖమును భరించలేక ఆమె ఘోరారణ్య మధ్యమునకేగి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించుచుండెను. అంత నొకనాడు పార్వతీపరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై “…

పండు తాంబూలము నోము కథ

పండు తాంబూలము నోము కథ ఒక రాజుభార్య, మంత్రిభార్య పండుతాంబూలముల నోము పట్టిరి. మంత్రిభార్య ప్రతిదినమునూ తాంబొలములిచ్చి వ్రతమును సక్రమముగ జేసి సంతానమును బడసెను. కాని రాజు భార్య ధనగర్వమున సంవత్సరము పొడుగున ఇవ్వవలసిన తాంబూలములను ఒక్క నాడే ఇచ్చెను. అందుచేత…

పసుపు తాంబూలము నోము కథ

పసుపు తాంబూలము నోము కథ ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి “అమ్మా !…

నిత్యవిభూతి నోము కథ

నిత్యవిభూతి నోము కథ సోమయాజులుగారు తన ముద్దులకూతురునకు పెద్ద సంబంధము చూచి పెండ్లి చేసెను. ఆ అమ్మాయి అత్తవారింట సుఖముగా నుండెను. కాని ఆమెకు ఎన్ని వున్ననూ ఏదో లోపమున్నటులనే యుండెను. ఆ సంగతి అర్ధముకాక ఆమె అత్తగారు వియ్యంకునితో చెప్పెను.…

గణేశుని నోము కథ

గణేశుని నోము కథ  ఒక బ్రాహ్మణ స్త్రీ పూర్వజన్మమందు గణేశుని నోమునోచి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెకు గణేశుని నోము నోచి ఉల్లంఘంచినందుకు ఫలముగా గణేశుడు ఆమెకు దుఃఖమును ఇచ్చెను. ప్రతిదినము ఆమె హాయిగా కడుపార తిని , ఏమీతోచక ఒక…

పదహారు ఫలముల నోము కథ

పదహారు ఫలముల నోము కథ రాజుభార్యయు, మన్త్రి భార్యయు, పదహారు ఫలముల నోము నోచిరి. కొంతకాలమునకు వారిరువురకు సంతానము కలిగెను. మంత్రి భార్యకు మాణిక్యములవంటి బిడ్డలు పుట్టిరి. రాజుభార్యకు గ్రుడ్డివారు, కుంటివారు కలిగిరి. అప్పుడామె మంత్రిభార్యను పిలచి తనకిట్టి బిడ్డలు పుట్టుటకు…

మాఘపాదివారపు నోము కథ

మాఘపాదివారము నోము ఒక గ్రామములో లక్ష్మీదేవమ్మ అను నొక భాగ్యశాలిని వున్నది. ఆమెకు ఐదుగురు కొడుకులు. ఒక సంవత్సరమును మాఘ పూర్ణిమకు ముందర రథసప్తమి నాడామె అభ్యంగన స్నానమాచరించి అక్షతలు చేతబట్టుకొని కొడుకులను బిలిచి ' నాయనలారా! మాఘపాదివారపు కథ చెప్పెదను…

బొమ్మలనోము సావిత్రీగౌరిదేవి కథ

బొమ్మలనోము సావిత్రీగౌరిదేవి కథ ముక్కనుమనాడు పార్వతి శివునితో ‘స్వామీ! అష్టయిశ్వర్యములనిచ్చే అందాలనోమును చెప్పగోరెద’ననెను. అప్పుడు పరమశివుడు ‘నీవు పట్టిన బొమ్మలనోము గొప్పది’ యనెను. అప్పుడు అక్కడనున్న భక్తులామె నా నోముగూర్చి చెప్పమని కోరగా పార్వతి యిట్లు చెప్పదొడంగెను. ‘మూలగొడ్ల పేడచేసి మూలకదుళ్ళ…

కందగౌరి నోము కథ

కందగౌరీనోము కథఒక రాజునకు లేక లేక ఒక కూతురు కలిగెను. ఆమె పుట్టినది మొదలుపోరుపెట్టుచుండెను. ఆ పోరు రాను రాను యేడ్పుగామారెను. ఆ రాచ బిడ్డ పెద్దదైనప్పటికీ యేడుపు మానలేదు.ఆమెను గూర్చి ఆ ఊరి ప్రజలు చెప్పుకొనుచుండిరి. అది సహించలేక రాజు…

కరళ్ళ గౌరి నోము కథ

కరళ్ళ గౌరి నోము కథ ఒక బ్రాహ్మణునకు అయిదుగురు కొడుకులు, అయిదుగురు కోడళ్ళు వుండిరి. అతని ఆఖరి కోడలు కరళ్ళ గౌరి నోము నోచుకొనెను. అందుచేత వాళ్ళందరూ సంపదలతో తులతూగుచుండిరి. ఆ చిన్నది ప్రతిదినము ఉదయ కాలమందే స్నానము చేసి ,…

విష్ణు కాంత నోము కథ

విష్ణు కాంత నోము కథ ఒక బ్రాహ్మణపడుచు తమ్మునకు పెండ్లి నిశ్చయమైనపు డెపుడును ఆమె భర్తకు జబ్బుచేయుచుండెను. అట్లనేక సమయములందు ఆమె తమ్ముని వివాహ ప్రయత్నమున కాటంకమురాగా ఆమెభర్తకు జబ్బుచేయుటచే బంధువులు విసిగి పెండ్లి ముహూర్తము నిశ్చయించిరి. అప్పుడామె భర్తకు ప్రాణమీదకు…

మూల గౌరి నోము కథ

మూల గౌరి నోము కథఒక రాచబిడ్డ మూలగౌరి నోము నోచుకుని సకలైశ్వర్యములతో, సామ్రాజ్యమేలు భర్తతో, సద్గుణవంతులగు పుత్రులతో, ముద్దుగొలిపే ముని మనుమలతో అలరారు చుండెను. ఆమె వ్రత మహాత్మ్యమును పరీక్షింపగోరి పార్వతీ పరమేశ్వరు లామె భర్తకు విరోధియగు నొక రాజుహృదయములో ప్రవేశించి,…

మాఘగౌరి నోము కథ

మాఘగౌరి నోము కథఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక పుత్రికపుట్టెను. ఆమెకు యుక్తవయస్సు వచ్చినంతనె వివాహము చేసెను. కాని ఆమె పెండ్లియయిన ఐదవనాడు విధవ అయ్యెను. ఆమె దుఃఖమును చూడలేక తల్లితండ్రులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు తీసుకొని వెళ్ళుచుండిరి. ఇంతలో ఒక చెరువు…

గుమ్మడిగౌరినోము కథ

గుమ్మడిగౌరినోము కథఒక బ్రాహ్మణ యువకునకు పెండ్లయిన ఐదవనాడు మృత్యువు వున్నది. ఆ సంగతి తెలియక తల్లితండ్రులతనికి పెండ్లి చేసిరి. పెండ్లి అయిన ఐదవ దినమున యమదూతలు అతని ప్రాణములను తీసుకుపోవుటకు వచ్చిరి. వారిని ఆతని భార్య చూచెను. వెంటనే ఆమె భర్తను…

నిత్య తాంబూలము నోము కథ

నిత్య తాంబూలము నోము కథ ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి "అమ్మా !…

అట్లతద్దె నోము కథ

అట్లతద్దె నోము కథ ఒక రాచచిన్నది తోడిచెలికతైలతో కలసి అట్లతద్దెనోమును నోచుటకు ఉపవాసముండెను. మూడు జాములు దాటుసరికి రాచబిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట ఆమె అన్నలు వచ్చి ఆమె యట్లు పడిపోవుటకు కారణమును తల్లివలన గ్రహించిరి, వారు తమ…

చల్ల చిత్త గౌరి నోము కథ

చల్ల చిత్త గౌరి నోము కథ చల్లచిత్తనోముచిత్త మారగ జేసి ఇల్లు వాకిళ్ళతో ఈశ్వర చింతతో చల్లనిబ్రతుకుతో సౌభాగ్యలక్ష్మితో, ఉల్లసంబుతోడ, నుండవే తల్లీ. ఈ మాటలనుకొని అక్షతలు వేసుకొనవలెను. చల్లచిలుకునప్పుడు కండ్లకంటుకొనిన చల్లబొట్లతో పసుపు కలిపి ప్రతిదినము ఐదుగురు పుణ్యంగనలకు బొట్లు…

ధైర్య గౌరి నోము కథ

ధైర్య గౌరి నోము కథ ఒక రాచకూతురు మిక్కిలి భయస్తురాలై ఉండెను. ఆమె చెలికత్తెలందరూ ధైర్యముగా నున్ననూ ఆమె పిరికిపంద. అది చూచి ఆమె తల్లితండ్రులు చిన్నతనముచేత భయపడుచున్నది, పెద్దదైన వెంటనే భయము పోవును అని ధైర్యపడిరి. కొంతకాలమున కామె యుక్తవయస్కురాలై…

రేగులగౌరినోము కథ

రేగులగౌరినోము కథ ఒక మహారాజునకు   సంతానములేక చాల విచారించుచుండెరు. అతని భార్య  ఎన్నో నోములు నోచెను.కాని ఫలితము శూన్యము అందుచే నామె యొకనాడు "అన్ని నోములు నోచితిని, కాని ఆది నారాయణునకు దయలేదు" అని విలపింపదొడగెను. అంతలో విష్ణుమూర్తి  వైష్ణవ రూపమున…