స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి (తొమ్మిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి https://www.youtube.com/watch?v=2xNTJA_vrxk రాగం: ఆరభి తాళం: ఆది పల్లవి: పాహి పర్వతనన్దిని మామయిపార్వణేన్దుసమవదనే అనుపల్లవి: వాహినీతటనివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే చరణము: జంభవైరిముఖనతే కరి-కుమ్భపీవరకుచవినతే వర-శంభులలాటవిలోచనపావక-సమ్భవే సమధికగుణవసతే ॥1॥ కఞ్జదళనిభలోచనే మధు-మఞ్జుతరమృదుభాషణే మద-కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ-భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత (ఎనిమిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత https://www.youtube.com/watch?v=9aiwSMa2NsY రాగం: నాట్టకురఞ్జి తాళం: చాపు పల్లవి: పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే అనుపల్లవి: దేవి సకలశుభదే హిమాచలకన్యేసాహసికదారుణ చణ్డముణ్డనాశిని చరణము: బాలసోమధారిణీ పరమకృపావతినీలవారిద నిభనేత్రే రుచిరశీలేఫాలలసిత వరపాటీరతిలకే…

స్వాతీ తిరుణాళ్ కృతి : జనని పాహి (నవరాత్రి కీర్తనము (ఏడవ రోజు))

https://www.youtube.com/watch?v=85_TpbykZVw స్వాతీ తిరుణాళ్ కృతి : జనని పాహి రాగం: శుద్ధసావేరితాళం: చాపు పల్లవి: జనని పాహి సదా జగదీశే దేవిసురహరవల్లభే అనుపల్లవి: అనవద్యతర నవహారాలంకృతే మఞ్జు-వనజాయత లోచనే వాహినీతటవాసే చరణము: శైలరాజతనయే చణ్డముణ్డనాశినిశూలశోభితకరే సున్దరరూపేఫాలరాజితిలకే పరమకృపావతిపాలితసుజనమాలికే సుర-సాలకిసలయ చారునిజపాదే ॥1॥…

స్వాతీ తిరుణాళ్ కృతి : సరోరుహాసనజాయే నవరాత్రి కీర్తనము (ఆరవ రోజు))

https://www.youtube.com/watch?v=B2VapVjCMCw స్వాతీ తిరుణాళ్ కృతి : సరోరుహాసనజాయే రాగం: పన్తువరాళి తాళం: ఆది పల్లవి: సరోరుహాసనజాయే భవతి సామోద మంబ నమామి అనుపల్లవి: పురన్దరాది సురోత్తమసురుచిరకిరీట-మణికిరణాఞ్చిత చరణే చరణము: యామినీశ మనోజ్ఞతమ రుచిభ్రమ మదవినివారణ పటుసితతామరస మృదుకోటరవాసిని సామజరాజ సదృశగమనేకామమఞ్జు శరాసన…

స్వాతీ తిరుణాళ్ కృతి : జననీ మామవామేయే(నవరాత్రి కీర్తనము (ఐదవ రోజు))

https://www.youtube.com/watch?v=6rYAHU_GSHU స్వాతీ తిరుణాళ్ కృతి : జననీ మామవామేయే రాగం: భైరవి తాళం: చాపు పల్లవి: జననీ మామవామేయే భారతి జయసరసిజాసన జాయే అనుపల్లవి: అనుపమిత కమలావాసేచారుహసిత కృతకన్దనిరాసే దేవిమునివరేడిత విమలచరితేమోహనీయ గుణౌఘభరితే చరణము: తరుణవారిద నిభవేణి దేవతరు కిసలయోపమపాణికలిత వరదాభీతిముద్రే…

స్వాతీ తిరుణాళ్ కృతి : భారతి మామవ(నవరాత్రి కీర్తనము (నాలుగవ రోజు))

https://www.youtube.com/watch?v=NVdXb6C0g1M స్వాతీ తిరుణాళ్ కృతి : భారతి మామవ రాగం: తోడి తాళం: ఆది పల్లవి: భారతి మామవ కృపయా నతజనార్తి-భార హరణనిరతయా అనుపల్లవి: శారద విధుమణ్డల సదృశ మనోహరముఖి చరణము: వాసవాది సురవినుతే తరణిసత-భాసుర భూషణలసితేహాసజిత కున్దవితతే విమలముక్తా-హారకణ్ఠి గజేన్ద్రగతేదాసభూతజన…

స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి పావనే(నవరాత్రి కీర్తనము (మూడవ రోజు))

https://www.youtube.com/watch?v=DffFMSBrbRc స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి పావనే రాగం: సావేరి తాళం: ఆది పల్లవి: దేవి పావనే సేవే చరణే తే బుధావనే అనుపల్లవి: భావుకదాయి కటాక్షవిలాసినిభారతి దేహి సదా కుశలం భువనేశ్వరి చరణము: సోమబింబ మదహర సుముఖి భక్తజనాఖిల-కామిత…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి మాం (నవరాత్రి కీర్తనము (రెండవ రోజు))

https://www.youtube.com/watch?v=IQCMfDbJCM4 స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి మాం రాగం: కల్యాణి తాళం: ఆది పల్లవి: పాహి మాం శ్రీవాగీశ్వరి పాహి భువనేశ్వరి అనుపల్లవి: దేహి తావకదయామయి భారతిదేహి బోధసుఖదాయికామిహమోహభార తిమిర సఞ్చయామృత-మూర్తి మమలబుధ లోకవిలసిత-మోహనీయ కటకాఙ్గద భూషిత-ముగ్ధగాత్రి తుహినాంశు వతంసినిబాహులాలసిత…

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 2020 సంవత్సరములో నవరాత్రి అలంకారములు

శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవి 17-10-2020 శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి 18-10-2020 శ్రీ గాయత్రి దేవి 19-10-2020 శ్రీ అన్నపూర్ణా దేవి 20-10-2020 శ్రీ సరస్వతి దేవి 21-10-2020 శ్రీ లలిత త్రిపురసుందరీ దేవి 22-10-2020 శ్రీ మహాలక్ష్మీ దేవి 23-10-2020…

స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి జగజ్జనని దేహి (నవరాత్రి కీర్తనము (మొదటి రోజు))

https://www.youtube.com/watch?v=TkRhvVlFRXE స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి జగజ్జనని దేహి రాగం: శఙ్కరాభరణం తాళం: ఆది పల్లవి: దేవి జగజ్జనని దేహి కృపయా మమతావకచరణభక్తిమ్‌ అనుపల్లవి: దేవ మకుటమణి దేదీప్యమాన పాదేకేవలానన్దపూర్ణే కీరసువాణి వాణి చరణము: వీణాపుస్తక రఞ్జిత కరతలవిహసిత కుఞ్జవరేమ్బికేవేణీమఞ్జిమపుఞ్జ…