త్యాగరాజ కృతి – గంధముపుయ్యరుగా

https://www.youtube.com/watch?v=ZX1p5za-xN8 రాగం : పున్నాగవరాళి తాళం :ఆది పల్లవి:  గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అను పల్లవి:  అందమైన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ చరణం (1):       తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగ కలకలమను ముఖకళగని సొక్కుచు  బలుకుల…

త్యాగరాజకీర్తన :ఉయ్యాలలూగవయ్య శ్రీరామ

https://www.youtube.com/watch?v=azhavf7tXHc నీలామ్బరి - ఝంప ఉయ్యాలలూగవయ్య శ్రీరామ సయ్యాట పాటలను సత్సార్వభౌమ || కమలజాద్యఖిల సురలు నిను గొల్వ విమలులైన మునీన్ద్రులు ధ్యానింప కమనీయ భాగవతులు గుణ కీర్త నమున నాలాపంబులు సేయగా || నారదాదులు మెరయుచు నుతియింప సారముల బాగ…

త్యాగరాజకీర్తన : వందనము రఘునందనా

https://www.youtube.com/watch?v=LTJtvKl3ubA శహన – ఆది పల్లవి: వందనము రఘునందనా సేతు - బంధనా భక్త చందనా రామ ॥వం॥ చరణములు: శ్రీదమా నాతో వాదమా నే - భేదమా ఇది మోదమా రామ ॥వం॥ శ్రీరమా హృచ్చారమా బ్రోవ - భారమా…

త్యాగరాజకృతి: సామజవరగమన

https://www.youtube.com/watch?v=Ca7_QB16cio హిందోళము – ఆది పల్లవి: సామజవరగమన సాధుహృ- త్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత ॥సా॥ అను పల్లవి: సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ ॥సా॥ చరణము: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీప స్వీకృత యాదవకుల మురళీవాదన వి…

త్యాగరాజకృతి : బంటురీతిఁ గొలు వీయవయ్య

https://www.youtube.com/watch?v=M7RnNcwqFZU హంసనాదం – దేశాది పల్లవి: బంటురీతిఁ గొలు వీయవయ్య రామ ॥బం॥ అను పల్లవి: తుంటవింటివాని మొదలైన మదా దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ ॥బం॥ చరణము: రోమాంచమనే ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్లయు రామనామ మనే వరఖడ్గము వి…

త్యాగరాజకృతి: సీతమ్మ మాయమ్మ

https://www.youtube.com/watch?v=P0oiD8qLlTc వసంత – రూపకము పల్లవి: సీతమ్మ మాయమ్మ శ్రీరాముఁడు మాతండ్రి ॥సీ॥ అను పల్లవి: వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా ॥సీ॥ చరణము: పరమేశ వశిష్ఠ పరాశర నారద శౌనక శుక…

త్యాగరాజకృతి : మఱుగేలరా ఓ రాఘవ

https://www.youtube.com/watch?v=p_NfRHr3H34 జయంతశ్రీ – దేశాది పల్లవి: మఱుగేలరా ఓ రాఘవ ॥మ॥ అను పల్లవి: మఱుగేల చరాచర రూప! పరా త్పర! సూర్య సుధాకరలోచన! ॥మ॥ చరణము: అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలిసికొంటినయ్య నిన్నెగాని మది నెన్నఁ జాల…

త్యాగరాజు కీర్తన : నాదతను మనిశం

https://www.youtube.com/watch?v=ZMtGxjUBV6A త్యాగరాజు కీర్తన : నాదతను మనిశం రాగం: చిత్తరంజనితాళం: ఆది పల్లవి:నాదతను మనిశం శంకరంనమామి మే మనసా శిరసా ॥నా॥ అను పల్లవి:మోదకర నిగమోత్తమ సామవేదసారం వారం వారం ॥నా|| చరణము:సద్యోజాతాది పంచవక్త్రజసరిగమ పదనీ వరసప్తస్వరవిద్యాలోలం విదళితకాలంవిమలహృదయ త్యాగరాజపాలం ॥నా॥…

త్యాగరాజకీర్తన :దేవాది దేవ సదాశివ

https://www.youtube.com/watch?v=P41tNtfbvt0&list=PL1RrsWI_CihZBbMTxUGAgm66bIQ0ibXMw&index=1 రాగం: సింధునామ క్రియ   తాళం: దేశాది పల్లవి: దేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన ॥దేవాది॥ అనుపల్లవి: దేవేశ! పితామహ మృగ్య శమా ది గుణాభరణ గౌరీ రమణ ॥దేవాది॥ చరణము: భవచంద్ర కళాధర నీలగళ…

త్యాగరాజకీర్తన :శివే పాహిమాం

https://www.youtube.com/watch?v=ZJQo3a58Gmg&t=690s రాగం: కల్యాణి  తాళం: ఆది పల్లవి:శివే పాహి మా మంబికే! శ్రిత ఫలదాయకి ॥శివే॥ అను పల్లవి:కావేరిజోత్తర తీరవాసిని కాత్యాయని ధర్మ సంవర్ధని ॥శివే॥ చరణములు:స్వభావమౌ నీ ప్రభావము మహానుభావురాలైన భారతికి పొగడ భారమై యుండ భావజారాతిభామ నే నెంత?…

త్యాగరాజకీర్తన :సుందరి నీదివ్యరూపమును

https://www.youtube.com/watch?v=t7WPN66rlpo&t=1635 రాగం: కల్యాణి  తాళం: ఆది పల్లవి:సుందరి నీదివ్యరూపమునుజూడ దనకు దొరికెనమ్మ ॥ సుందరి ॥ అను పల్లవి:మందగమన నీ కటాక్షబలమోముందటి పూజాఫలమో త్రిపుర ॥ సుందరి ॥ చరణములు: భువిలో వరమౌ శ్రీమదాది పురమున నెలకొన్న నీ సొగసువిని సువివేకులైన…

త్యాగరాజకీర్తన :బాలే బాలేందు భూషణి

https://www.youtube.com/watch?v=SU2xK2b95dQ రాగం: రీతిగౌళ తాళం: ఆది పల్లవి:బాలే బాలేందు భూషణి భవరోగ శమని ॥బాలే॥ అను పల్లవి: ఫాలలోచని! శ్రీ ధర్మసంవర్ధని సకల లోక జనని ॥బాలే॥ చరణములు: శీలె నను రక్షింపను జా గేలె పరమపావని సుగుణ జాలె నతజన…

త్యాగరాజకీర్తన :నన్ను కన్నతల్లి

https://www.youtube.com/watch?v=m4eVQmMnjWU రాగం: సింధుకన్నడ తాళం: దేశాది పల్లవి: నన్ను కన్నతల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే ॥న॥ అను పల్లవి: కనకాంగి రమాపతి సోదరి కరుణించవే కాత్యాయని ॥న॥ చరణము: కావు కావు మని నే మొఱబెట్టగా కరఁగదేమి మది కమలలోచని…

త్యాగరాజకీర్తన :లలితే! శ్రీప్రవృద్ధే!

https://www.youtube.com/watch?v=CFXcY1rqI6g&t=1150 రాగం: భైరవి  తాళం: ఆది పల్లవి లలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి లావణ్య నిధిమతి ॥లలితే॥ అను పల్లవి తెలివిని వర్ధిల్లు శ్రీ - తపస్తీర్థ నగర నిలయె ॥లలితే॥ చరణములు తెలియని బాలుఁడగాదా అంబ తెలివి నా సొమ్ముగాదా చలము…

త్యాగరాజు కీర్తన: శ్రీగణపతిని సేవించరారే

https://www.youtube.com/watch?v=VwLNiq4PQSY రాగం : సౌరాష్ట్ర తాళం : ఆది పల్లవి: శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా శ్రో.. అను పల్లవి: వాగధిపతి సుపూజలఁ జేకొని బాగ నటింపుచును వెడలిన శ్రీ.. చరనము(లు): పనసనారికేళాది జంబూఫలము లారగించి ఘనతరంబునను మహిపై పదములు ఘల్లుఘల్లున నుంచి…

త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ

https://www.youtube.com/watch?v=MC2yNrh5gr8 రాగం : బంగాళ - సురటి ( - దేశాది) పల్లవి: గిరిరాజ సుతా తనయ! సదయ ॥గి॥ అను పల్లవి: సురనాథముఖార్చిత పాదయుగ పరిపాలయ మా మిభరాజముఖ ॥గి॥ చరణము(లు): గణనాథ పరాత్పర శంకరా గమ వారినిధి రజనీ…

త్యాగరాజకీర్తన : బ్రోచే వారెవరే

https://youtu.be/NBK-itwXFAA బ్రోచే వారెవరే రఘుపతేశ్రీరంజని - ఆది (దివ్యనామము)పల్లవి: బ్రోచే వారెవరే రఘుపతే ॥బ్రో॥నిను వినా ॥బ్రో॥శ్రీరామా నెనరునఁ ॥బ్రో॥సకల లోకనాయక ॥బ్రో॥నరవర నీ సరి ॥బ్రో॥దేవేంద్రాదులు మెచ్చుటకు లంకదయతో దానమొసంగి సదా ॥బ్రో॥ మునిసవంబుఁ జూడ వెంటఁ జని ఖలమారీచాదుల హతంబుజేసి ॥బ్రో॥వాలి నొక్కకోలనేసి…

త్యాగరాజ కీర్తన : వినాయకుని వలెను బ్రోవవే

వినాయకుని వలెను బ్రోవవే https://www.youtube.com/watch?v=oFy6l38jXj0 మధ్యమావతి – ఆది పల్లవి:వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ? ॥వినాయకుని॥ అను పల్లవి:అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమోచని శంకరి జనని ॥వినాయకుని॥ చరణము(లు):నరాధములకును వరాలొసగనుండరాములై భూసురాది దేవతలు రాయడిని జెందరాదు దయ జూడరాదా కాంచీపురాది నాయకి ॥వినాయకుని॥ పితామహుఁడు…