పారాయణస్తోత్రాలు… గణపతి సర్వస్వం 30 Aug 202229 Sep 2022 గణపతి స్తోత్రాలు గణపతి కృతులు శ్రీవరసిద్ధి వినాయకుని పూజా విధానం మహాగణాధిపతి పూజావిధానాం పరమాచార్యులు వినాయకుడి తత్త్వం గురించి చెప్పిన ఉపన్యాసం all Ganapati posts
ధ్యానశ్లోకాలు… వినాయకుడి తత్త్వం 30 Aug 202229 Sep 2022 పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం (జగద్గురుబోధల నుండి) మన మిప్పుడు వినాయకు డంటే యేమిటో ఆతత్త్వం కొంత ఆలోచించి చూతాం. తత్త్వం ఏదయినాకానీ ఎంతైనా విచారించనీ 'ఇది ఇంతే' అని చెప్పలేం. ఆలోచించిన కొలదీ విషయాలు ఊరుతూనే వుంటై. వినాయకునికి…
ధర్మము… శ్రీ వరసిద్ధివినాయక పూజా (వినాయక చవితి పూజా) 30 Aug 202229 Sep 2022 ఇంటిలో తూర్పు భాగమున (లేక ఉత్తర భాగమున) ఒక ప్రత్యేక స్థలమందు - గోమయంతో అలికి, మ్రుగ్గుపెట్టి, దానిపై నొక పీట నుంచి, పీటకు పసుపు పూయవలయును. దానిపై అష్టదళ పద్మముగా పిండితో మ్రుగ్గువేసి, అందు నూతన వస్త్రమును వేయవలెను. అందు…
పారాయణస్తోత్రాలు… గణపతి స్తోత్రాలు 9 Sep 20219 Sep 2021 సిద్ధివినాయకస్తోత్రం(పారాయణస్తోత్రము) శ్రీగణేశభుజఙ్గమ్ సంకటనాశన శ్రీ గణపతి స్తోత్రమ్ ॥ శ్రీగణేశపఞ్చరత్నస్తోత్రమ్ ॥ Ganapati Stotras
పుణ్యతిథి… గణపతి కృతులు 9 Sep 202130 Aug 2022 త్యాగరాజకృతి : శ్రీ గణపతిని ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :గజాననయుతం గణేశ్వరం త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా గణపతిం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన : సిద్ధివినాయకం Ganapati Songs
సంగీతం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా గణపతిం 2 Sep 201930 Aug 2022 https://www.youtube.com/watch?v=AA994e6i4pU రాగం: నాట రాగం తాళం: ఆది తాళం పల్లవి మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత చరణం: మహా దేవ సుతం గురుగుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం…
సంగీతం త్యాగరాజు కీర్తన: శ్రీగణపతిని సేవించరారే 2 Sep 2019 https://www.youtube.com/watch?v=VwLNiq4PQSY రాగం : సౌరాష్ట్ర తాళం : ఆది పల్లవి: శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా శ్రో.. అను పల్లవి: వాగధిపతి సుపూజలఁ జేకొని బాగ నటింపుచును వెడలిన శ్రీ.. చరనము(లు): పనసనారికేళాది జంబూఫలము లారగించి ఘనతరంబునను మహిపై పదములు ఘల్లుఘల్లున నుంచి…
సంగీతం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :గజాననయుతం గణేశ్వరం 2 Sep 201930 Aug 2022 https://www.youtube.com/watch?v=P5_0CYdjrPg ముత్తుస్వామిదీక్షితుల కీర్తన :గజాననయుతం గణేశ్వరం రాగం: చక్రవాకంతాళం : ఆది పల్లవి గజాననయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం చరణం అజేన్ద్ర పూజిథ విఘ్నేశ్వరం గణాది సన్నుతపద పద్మకరం మధ్యమకాలసాహిత్యం కుంజరభంజన చతురతరకరం గురుగుహాగ్రజం ప్రణవాకారం
సంగీతం త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ 2 Sep 2019 https://www.youtube.com/watch?v=MC2yNrh5gr8 రాగం : బంగాళ - సురటి ( - దేశాది) పల్లవి: గిరిరాజ సుతా తనయ! సదయ ॥గి॥ అను పల్లవి: సురనాథముఖార్చిత పాదయుగ పరిపాలయ మా మిభరాజముఖ ॥గి॥ చరణము(లు): గణనాథ పరాత్పర శంకరా గమ వారినిధి రజనీ…
పారాయణస్తోత్రాలు… సిద్ధివినాయకస్తోత్రం(పారాయణస్తోత్రము) 1 Sep 20191 Sep 2019 విఘ్నేశ విఘ్నచయఖణ్డననామధేయ శ్రీ శంకరాత్మజ సురాధిప వన్ద్యపాద దుర్గామహావ్రత ఫలాఖిల మఙ్గళాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| సత్పద్మరాగ మణివర్ణ శరీర కాన్తిః శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుఙ్కుమశ్రీః| వక్షస్థలే వలయితాతి మనోఙ్ఞశుండో విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్|| పాశాంకుశాబ్జ పరమాంస్చ దధశ్చతుర్భి ర్దోర్ద్భిశ్చ…
ధర్మము… శ్రావణబహుళచవితి:సంకష్టహర చతుర్థీ 18 Aug 2019 సంకష్టహర చతుర్థీ శ్రావణకృష్ణచతుర్థీ సంకష్టహరచతుర్థీ| సా చన్ద్రోదయవ్యాపినీ గ్రాహ్యా| ఉక్తం చ బ్రహ్మపురాణే- నభోమాసే చతుర్థ్యాం తు పక్షే శుక్లేతరే నృప| సంకటాఖ్యం వ్రతం కుర్యాత్ యదా చంద్రోదయో భవేత్|| ఇతి| సంకట్చతుర్థీ చన్ద్రోదయవ్యాపినీ గ్రాహ్యా| పరదినే చన్ద్రోదయవ్యాప్తౌ పరైవ| యదా…
పూజావిధి… మహాగణాధిపతి పూజా 1 Aug 2019 మహాగణాధిపతి పూజా (వావిళ్ళ వారి వ్రత రత్నాకరము ఆధారంగా) ప్రతీ నైమిత్తిక పూజలోనూ మహాగణాధిపతిపూజ చేయవలెను. ఈ పూజా సంకల్పం ముఖ్యపూజా సంకల్పంలో అంతర్భాగంగా ఉంటుంది, సంకల్పమునకు ముందుగా ఆచమనం, ప్రాణాయామాది శుద్ధి ప్రక్రియ కూడా ఉంటుంది. . పూర్తి విధి…
భక్తి… సంకటనాశన శ్రీ గణపతి స్తోత్రమ్ 19 Jun 201919 Jun 2019 సంకటనాశన శ్రీ గణపతి స్తోత్రమ్ ప్రణమ్యా శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం| భక్తావాసమ్ స్మరేన్నిత్యం ఆయుష్కామార్ధసిద్ధయే|| ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకమ్| తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్ధకమ్|| లమ్బోధరం పంచమం చ షష్ఠం వికటమేవచ| సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టకమ్|| నవమం…
భక్తి… శ్రీగణేశభుజఙ్గమ్ 13 Jun 201930 Jun 2019 ॥ శ్రీగణేశభుజఙ్గమ్ ॥ రణత్-క్షుద్రఘణ్టానినాదాభిరామం చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్ । లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుం తమీడే ॥1॥ మ్రోగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు , తాళముననుసరించి ప్రచండ తాండవము చేయుచున్న పాదపద్మములు కలవాడు , బొజ్జపై కదులుచున్న సర్పహారములున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.…
భక్తి… ॥ శ్రీగణేశపఞ్చరత్నస్తోత్రమ్ ॥ 8 Jun 201930 Jun 2019 ముదాకరాత్తమోదకం సదావిముక్తిసాధకంకలాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ |అనాయకైకనాయకం వినాశితేభదైత్యకంనతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ సంతోషముతో ఉండ్రాళ్ళు పట్టుకున్నవాడు, ఎల్లప్పుడూ మోక్షమిచ్చువాడు, అనాథలకు దిక్కైనవాడు, చంద్రుని తలపై అలంకరించుకున్నవాడు, విలసిల్లులోకములను రక్షించువాడు, గజాసురుని సంహరించినవాడు, భక్తుల పాపములను వెంటనే పోగొట్టువాడు అగు…