హోమ్

సనాతనధర్మానికి భక్తి, ధర్మము, సదాచారములు మూలకందాలు, వేదాన్తము శిఖాప్రవాళము. శంకరుల, పరమాచార్యుల, జదద్గురువుల రచనలు, భాషణములు, ధర్మశాస్త్ర గ్రంథములే మనందరికీ ఈ విషయములలో పరమ ప్రమాణములు. ‘శంకరవాణి’ ద్వారా ఈ విషయములు మీకు అందించటానికి మాదో చిన్న ప్రయత్నం. సజ్జనులు హర్షిస్తారని మా నమ్మకం.