ధర్మము… సుమతీ శతకము-40 13 Aug 2020 సుమతీ శతకము. క.కొక్కోకమెల్ల జదివినజక్కనివాడైన రాజ చంద్రుండైనన్మిక్కిలి రొక్కంబీయకచిక్కుదురా వారంకాంత | సిద్ధము సుమతీ! తాత్పర్యము : సుమతీ! పూర్తి ధనమేయకున్నచో, కొక్కోకుడు అనుకవి రుచించిన కామశాస్త్రము అంతటిని చదివినవాఅడైననూ రాజులలో శ్రేష్ఠుడైననూ గొప్ప అందగాడైననూ వెలయాలు సౌఖ్యము ఇవ్వదు. దానికి…
ధర్మము… వేమన శతకం – 39 12 Aug 2020 వేమన శతకం ఆ.మేక కుతికపట్టీ | మెడచున్న గుడువుగాఆక లేల మాను | నాశగాకలోభివాని నడుగ | లాభంబు లేదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము:ఓ వేమా! మేక యొక్క మెడను పట్టుకొని మెడక్రింద నుండు చన్నులను పట్టుకొని కుడిచినచో ఆకలి తీరదు.…
ధర్మము… సుమతీ శతకము-39 10 Aug 2020 సుమతీ శతకము. క.కొంచెపు నరుసంగతిచేనంచితముగ గీడువచ్చు | నదియెట్లన్నన్గించిత్తు నల్లి కుట్టినమంచమునకు జేటువచ్చు | మహిలో సుమతీ! తాత్పర్యము : సుమతీ! అల్పబుద్ధిగల వానితో స్నేహము వలన ఎంతటి వారి కైనా ఏదో నొక సమయాన ఆపదలు సంభవించును. అది యెట్లనగా…
ధర్మము… వేమన శతకం – 38 4 Aug 2020 వేమన శతకం ఆ.గొడ్డుటావు బిదుక | గుండ గొంపపోయినపాలనీక తన్ను | బండ్లు రాలలోభివాని నడుగ | లాభంబు లేదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! గొడ్డుటావును పితుకుటకు వెళ్ళిననూ పెద్ద కుండను తీసికొని అది పాలీయ్దు పైగా పండ్లురాలిపోవునట్లుగా…
ధర్మము… సుమతీ శతకము-38 3 Aug 2020 సుమతీ శతకము. క.కూరిమిగల దినములలోనేరము లెన్నడును గలుగ| నేరవు, మఱి యాకూరిమి విరసంబైననునేరములే తోచుచుండు| నిక్కము సుమతీ! తాత్పర్యము : సుమతీ! ఒకరికి ఒకరు స్నేహముతో ఉన్నంత కాలము వారి మధ్య నేరములు ఉన్ననూ కన్పడవు. కాని ఆ స్నేహము చెడిన…
ధర్మము… వేమన శతకం – 37 1 Aug 2020 వేమన శతకం ఆ.కనియు గానలేడు | కదలింపడా నోరువినియు వినగలేడు| విస్మయమునసంపదగలవాని | సన్నిపాతంబిదివిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కంటితో చూచుచుండియు యథార్థమును తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదలించు ప్రయత్నము కూడా చేయడు. వినుచుండియు, ఆశ్చర్యము కలుగునట్లుగ విషయములను…
ధర్మము… సుమతీ శతకము-37 31 Jul 2020 సుమతీ శతకము. క.కులకాంత తోడ నెప్పుడుగలహింపకు, వట్టి తప్పు | ఘటియింపకుమీకలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింటనుండ | నొల్లదు సుమతీ| తాత్పర్యము : చీటిమాటికి భార్యతో తగవులు పెట్టుకొనరాదు. లేని నేరములను ఆమెపై ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటినీరు క్రింద…
ధర్మము… వేమన శతకం – 36 30 Jul 2020 వేమన శతకం ఆ. కులము గలుగువారు| గోత్రంబు గలవారువిద్య చేత విఱ్ఱ| వీగు వారుపసిడిగల్గువాని| బానిస కొడుకులువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మంచి కులము నందు పుట్టిన వారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించు…
ధర్మము… సుమతీ శతకము-36 29 Jul 2020 సుమతీ శతకము. క.కారణములేని నగవునుబేరణమును లేని లేమ పృథివీస్థలిలోబూరణములేని బూరెయువీరణములేని పెండ్లి వృథరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! కారణము లేకుండా నవ్వుట, రవిక లేనట్టి స్త్రీయును, పూర్ణములేని బూరెయును, మంగళవాద్యములు లేని పెండ్లియును, ఇవి అన్నీ నిరుపయోగమైనవి. Sumati Shatakamu…
ధర్మము… వేమన శతకం – 35 28 Jul 2020 వేమన శతకం ఆ. కులములేనివాడు | కలిమిచే వెలయునుకలిమి లేనివాడు | కులము దిగునుకులముకన్నభువిని | కలిమి ఎక్కువసుమీవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కులము తక్కువవాడు అయినను సంపద ఉన్న యెడల గొప్పవాడుగా కీర్తి పొందును. భాగ్యము లేనివాడు…
ధర్మము… సుమతీ శతకము-35 27 Jul 2020 సుమతీ శతకము. క.కాముకుడు దనిసి విడిచినకోమలి బరవిటుండు గవయ | గూడుట యెల్లన్బ్రేమమున జెఱకుపిప్పికిజీమలు వెస మూగినట్లు | సిద్ధము సుమతీ! తాత్పర్యము : సుమతీ!ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడిచిన స్త్రీని, మరియొక విటుడు ఆ స్త్రీని అనుభవింపకోరుట చెఱకునందలి…
ధర్మము… సుమతీ శతకము-34 26 Jul 202026 Jul 2020 సుమతీ శతకము. క. కాదుసుమీ దుస్సంగతిపోదుసుమీ కీర్తికాంత | పొందిన పిదపన్,వాదుసుమీ యప్పిచ్చుటలేదుసుమీ సతులవలపు | లేశము సుమతీ! తాత్పర్యము : సుమతీ!దుర్జనుడితో స్నేహము చేయరాదు. కీర్తివచ్చినను పిదప నశించదు. అప్పులిచ్చుట తగవులకు మూలము. స్త్రీలకడ కొద్ది మాత్ర్ము కూడా ప్రేమ…
ధర్మము… వేమన శతకం – 34 23 Jul 2020 వేమన శతకం ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి యేనుగు చంపుబైట గుక్కచేత | భంగపడునుస్థాన బల్మి గాని| తన బల్మి కాదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మొసలి నీటిలో ఉన్నంత వరకు ఏనుగునైనా పట్టి చంపగలదు. ఆ మొసలి…
ధర్మము… వేమన శతకం – 33 21 Jul 2020 వేమన శతకం ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి దూరముపారుబైట మూరెడైన| బాఱలేదుస్థాన బల్మి గాని| తన బల్మి కాదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! నీటి యందు మొసలి ఎంత దూరమైననూ పోగలదు.భూమి మీద ఒక్క మూరెడు దూరమైననూ పోలేదు.…
ధర్మము… సుమతీ శతకము-33 20 Jul 2020 సుమతీ శతకము. క. కవిగాని వాని వ్రాతయునవరస భావములు లేని | నాతుల వలపుందవిలి చను పంది నేయనివివిధాయుధ కౌశలంబు | వృథరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! నవరస భావములు లేకుండా, కవిత్వము నేర్వని వాడు వ్రాసిన వ్రాతయు, స్త్రీలయొక్క…
ధర్మము… వేమన శతకం – 32 18 Jul 2020 వేమన శతకం ఆ. నీళ్ళ మీద నోడ నిగిడి | తిన్నగ బ్రాకుబైట మూరెడైన | బాఱలేదునెలవు తప్పుచోట | నీర్పరి కొరగాడువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! నీటి యందు పడవ చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ…
ధర్మము… సుమతీ శతకము-32 15 Jul 2020 సుమతీ శతకము. క. కసుగాయ గఱచి చూచినమసలక తన యొగరు గాక | మధురంబగునా?పసగలుగు యువతు లుండగబసిబాలల బొందువాడు | పశువుర సుమతీ! తాత్పర్యము : సుమతీ! పండిన పండు తినక పచ్చికాయను కొరికినచో వెంటెనే ఒగురు పుట్టును. కాని మధురముగా…
ధర్మము… వేమన శతకం – 31 14 Jul 2020 వేమన శతకం ఆ. కోపమునను ఘనత| కొంచెమైపోవునుగోపమునను మిగుల| గోడు గలుగుగోప మడచెనేని| గోర్కెలు నీడేరువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మనుష్యుని యొక్క గొప్పతనము కోపముచేత తగ్గిపోవును. దానిచే బాధలు కల్గును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోర్కెలు తీరును.…
ధర్మము… సుమతీ శతకము-31 13 Jul 2020 సుమతీ శతకము. క. కరణము సాధై యున్ననుగరి మద మిడిగినను బాము | గఱవకయున్నన్ధర దేలు మీటకున్ననుగర మరుదుగ లెక్క గొనర | గదరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! ఈ భూమి యందు ప్రజలు గ్రామలెక్కలు వ్రాయు కరణము మంచివాడైననూ,…
ధర్మము… సుమతీ శతకము-30 12 Jul 2020 సుమతీ శతకము. క. కరణముల ననుసరింపకవిరసంబున దిన్నతిండి| వికటించు జుమీయిరుసున గందెన బెట్టకపరమేశ్వరుడు బండియైన| బాఱదు సుమతీ! తాత్పర్యము : సుమతీ! బండి ఇరుసునకు కందెన (ఆముదము వగైరా) పెట్టకున్నచో పరమేశ్వరుని బండి అయినను పరిగెత్తదు. అట్లే కరణముతో పనియున్నచో ఆ…