ఉపనిషత్… ఈశావాస్యోపనిషత్ – శంకరభాష్యముతో – సంపూర్ణమ్ 28 Nov 201928 Nov 2019 ఈశితా సర్వభూతానాం సర్వభూతమయశ్చ యః । ఈశావాస్యేన సంబోధ్యమీశ్వరం తం నమామ్యహం ।। శాంతి పాఠః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే । పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ।। ఈశావాస్యమ్ ఇత్యాదయః మన్త్రాః కర్మసు-అవినియుక్తాః, తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్యప్రకాశకత్వాత్…
ధర్మము… వేదాంతము 22 Sep 2019 పరమాచార్యుల అమృతవాణి : వేదాంతము(జగద్గురుబోధలనుండి) 'వేదాంతం' అనేమాట మనం తరచుగా వినేదే. పరిహాసానికి కూడా ఒకొక్కప్పుడు 'ఏమిటి? మహా వేదాంతం మాటాడుతున్నావే!' అని అంటాం. గీతలో శ్రీకృష్ణపరమాత్మ తన్ను గూర్చి-'వేదాంతకృ ద్వేదవిదేవచాహమ్' అని చెప్పుకున్నాడు. అంతం అంటే చివర. వేదాంతం అంటే…
ధర్మము… శ్రవణ మనన నిదిధ్యాసములు 17 Sep 2019 పరమాచార్యుల అమృతవాణి : శ్రవణ మనన నిదిధ్యాసములు(జగద్గురుబోధలనుండి) శ్రవణ మనన నిదిధ్యాసముల చేయవలసినదని మన ఉపనిషత్తులు ఆజ్ఞాపించుచున్నవి. కాని మనము వానిని ఎందుకు చేయవలసియునో విచారించెదము:- వాటిని మనము దర్శనముకొఱకు చేయవలయును. దర్శనముగానేమి? కంటితో చూచుటయే దర్శనమని మనకు అర్థము స్ఫురించుచున్నది. కాని…
ధర్మము… కర్మ మార్గము 9 Aug 2019 పరమాచార్యుల అమృతవాణి : కర్మ మార్గము(జగద్గురు బోధలనుండి) 'ఇంద్రియ వ్యాపారాలనుతగ్గించుకొని, ఏకాంతమును అలపరచుకో. పరోపకారం తప్పించి ఇతర కార్యములలో పాల్గొనవద్దు. ధనాశను వదలుకొని అరణ్యమునకు పో' అని పెద్దలు ఉపదేశం చేశారు. ఇట్లు దానిని వదలు, దీనిని వదలు- అని మనకు…
ఉపనిషత్… ఈశావాస్యోపనిషత్ – మన్త్రము 2 28 Jul 201928 Jul 2019 || శంకరభాష్యము, తాత్పర్యము || ఏవమాత్మవిదః పుత్రాద్యేషణాత్రయసంన్యాసేనాత్మజ్ఞాననిష్ఠతయాఽత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థః | అథ ఇతరస్యానాత్మజ్ఞతయా ఆత్మగ్రహణాయ అశక్తస్యేదముపదిశతి మన్త్రః | ఈ విధముగ పుత్రాది ఏషణాత్రయ సంన్యాసము చేత జ్ఞాని ఆత్మజ్ఞాననిష్ఠుడగుటచేత ఆత్మను రక్షించుకోవలెను అని వేదార్థము చెప్పుచున్నది. ఇక…
వేదాన్తం… మనీషాపంచకం 25 Jul 2019 శంకరస్తోత్రాలు : మనీషాపంచకంపరమాచార్యులవ్యాఖ్యానంతో జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృమ్భతేయా బ్రహ్మాదిపిపీలికాన్తతనుషు ప్రోతా జగత్సాక్షిణీ ।సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-చ్చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 1॥ జాగ్రదవస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తి అవస్థలలో…
వేదాన్తం… యతిపఞ్చకమ్ 26 Jun 201930 Jun 2019 యతిపఞ్చకమ్ ॥ వేదాన్తవాక్యేషు సదా రమన్తో భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః । విశోకవన్తః కరణైకవన్తః కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥1॥ వేదాన్త వాక్యములలో ఎల్లప్పుడు ఆనందించువారు, భిక్షాన్న మాత్రముతో తృప్తి పడువారు , శోకం విడిచిన అంతఃకరణముతో చరించువారు మరియు కౌపీనధారులు…
వేదాన్తం… ప్రాతః స్మరణ స్తోత్రమ్ 19 Jun 201919 Jun 2019 శంకరస్తోత్రాలు : ప్రాతః స్మరణ స్తోత్రమ్ ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వంసచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ |యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యంతద్బ్రహ్మ నిష్కలతమహం న చ భూతసంఘః || 1 || సచ్చిదానందరూపము , మహాయోగులకు శరణ్యము , మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మతత్త్వమును ప్రాతఃకాలమునందు…
ఉపనిషత్… ఈశావాస్యోపనిషత్ – శంకరుల ఉపోద్ఘాతము 16 Jun 201918 Jun 2019 ఈశావాస్యోపనిషత్ - శంకరభాష్యము శంకరుల ఉపోద్ఘాతముశంకరులు ఈ మంత్రముల వ్యాఖ్యానకారణము తెలుపుతున్నారు. భాష్యం:ఈశావాస్యమిత్యాదయో మన్త్రాః కర్మస్వనియుక్తాః | తేషామకర్మశేషస్యాత్మనోయాథాత్మ్యప్రకాశకత్వాత్ | యాథాత్మ్యం చాత్మనః శుద్ధత్వాపాపవిద్ధత్వైకత్వనిత్యత్వాశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణమ్ | తచ్చ కర్మణా విరుధ్యేతేతి యుక్త ఏవైషాం కర్మస్వవినియోగః | న హ్యేవం…