రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి

రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి శ్రీ శ్రీనివాసాచార్యులుగారు రాముడిని పూర్తిగా నమ్ముకున్నవారు. ద్వారకాతిరుమల దేవస్థానములో పనిచేస్తున్నారు, వీరు సుమారు 250సార్లు పూర్తిగా రామాయణం పారాయణ చేసినవారు. సుందరకాండను సుమారు 2700సార్లు పారాయణ చేసినవారు. రామాయణమునకు గోవిందరాజీయముతో సహా వివిధభాష్యాలను ఔపోసన పట్టారు. ఏ ఘట్టమునైనా…

సంక్షేపరామాయణమ్ (తాత్పర్యసహితమ్)

సంక్షేపరామాయణమ్ శ్రీగణేశాయ నమః ।అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ ।నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుని ప్రశ్నించెను. కో…

శ్రీరామ స్తోత్రాలు

శ్రీరామరక్షాస్తోత్రమ్ శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రమ్ హనూమత్కృత సీతారామ స్తోత్రం నామరామాయణం సంక్షేపరామాయణమ్ (పారాయణమాత్రము) త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు సంక్షేపరామాయణమ్ (తాత్పర్యసహితమ్) Sri Rama Stotras

ఆదిత్యహృదయస్తోత్రము

శ్రీమద్రామాయణాంతర్గత ఆదిత్యహృదయస్తోత్రము, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుల తెలుగు తాత్పర్యము తో. తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః…

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు

(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7 రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : చెడు వర్జించడం రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వినయము, మాటాడుట రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : స్వధర్మాచరణ…

రామదాసకీర్తన: రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ

https://www.youtube.com/watch?v=CkX7Q0Za0vs మంగళహారతి (నవరోజు - తిశ్ర ఏక) పల్లవి: రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రా.. చరణము(లు): కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాదివినుత సద్వరాయ మంగళం రా.. చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటకశోభితాయ భూరిమంగళం రా.. లలితరత్న కుండలాయ…

నామరామాయణం

॥ నామరామాయణం ॥ ॥ బాలకాణ్డః ॥ శుద్ధబ్రహ్మపరాత్పర రామ ।కాలాత్మకపరమేశ్వర రామ ।శేషతల్పసుఖనిద్రిత రామ ।బ్రహ్మాద్యమరప్రార్థిత రామ ।చణ్డకిరణకులమణ్డన రామ ।శ్రీమద్దశరథనన్దన రామ ।కౌసల్యాసుఖవర్ధన రామ ।విశ్వామిత్రప్రియధన రామ ।ఘోరతాటకాఘాతక రామ ।మారీచాదినిపాతక రామ ।కౌశికమఖసంరక్షక రామ ।శ్రీమదహల్యోద్ధారక రామ…

సంక్షేపరామాయణమ్ (పారాయణమాత్రము)

సంక్షేపరామాయణమ్ శ్రీగణేశాయ నమః । ॥ శ్రీః ॥ అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ ౧॥ కో న్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ । ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(91-100)

సంక్షేపరామాయణమ్ న పుత్రమరణం కేచిద్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ ।నార్యశ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః ॥ 91॥ రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రి యుండగా పుత్రుడు మరణిచడు. స్త్రీలకు వైధవ్యదుఃఖము ఉండదు. వారు సర్వదా పతివ్రతలై యుందురు. న చాగ్నిజం భయం…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(81-90)

సంక్షేపరామాయణమ్ తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమాహవే ।రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81॥ రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధము నందు రావణుని సంహరించెను. సీతను పొంది, "పరగృహములో చాలకాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును?"…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(71-80)

సంక్షేపరామాయణమ్ స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః ।దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71॥ వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను. తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72॥…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(61-70)

సంక్షేపరామాయణమ్ తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61॥రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ । "నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?" అని రాముడు ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తంతము అంతయు తెలిపెను. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(51-60)

సంక్షేపరామాయణమ్ అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ॥ 51॥జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా । మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ॥ 52॥జహార భార్యాం రామస్య…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(41-50)

సంక్షేపరామాయణమ్ ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ ॥ 41॥సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా । పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(32-40)

సంక్షేపరామాయణమ్ చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా ॥ 32॥రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ । రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచే పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థుడయ్యెను. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(21-31)

సంక్షేపరామాయణమ్ తస్యాభిషేకసమ్భారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21॥ పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత । వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22॥ దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై సేకరించిన సాధనసామగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(11-20)

సంక్షేపరామాయణమ్ సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ । పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాఞ్ఛుభలక్షణః ॥ ౧౧॥ ఆ శ్రీ రాముని శరీరము పొట్టిగా కాని, పొడవైనదిగా కాని లేదు. అతని అవయవములు అన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి ఉన్నవి. శరీరపు చాయ…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(1-10)

సంక్షేపరామాయణమ్ శ్రీగణేశాయ నమః । అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుని…

రాముని గుణగణాల వర్ణన

రాముని గుణగణాల వర్ణన(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్వదీపికా వ్యాఖ్యనుండి) అయోధ్యాకాండ తొలి సర్గ వాల్మికిచే రాముని గుణగణాల వర్ణన. శ్రీరాముడు మానవుడుగా జన్మించి మానవులలో తప్పక ఉండవలసిన కొన్ని గుణములను ప్రదర్శించినాడు.వానిని మనము ఎరుంగవలెను.సచ నిత్యం ప్రశాంతాత్మా మృదు పూర్వంతు భాషతే |ఉచ్య…

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు :  7(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః |దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః || (అయోధ్యాకాండ తొలి సర్గ) రాముడు ఎవరికి అయినను దుఃఖము కలిగిననాడు చూచి ఓర్వలేనివాడు అనగా దయగలవాడు.…