పోతన భాగవతం: శివుడు దేవప్రార్థితుండై హాలాహలమును పానము సేయుట

పోతన భాగవతం : శివుడు దేవప్రార్థితుండై హాలాహలమును పానము సేయుట (ఎనిమిదవ స్కందము ) క. కంటే జగముల దుఖము, వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; దాన గీర్తి మృగాక్షీ! ఓ హరిణాక్షీ!…