భక్తి… శ్రీ ముద్దుస్వామిదీక్షితుల నవగ్రహ కృతి : సూర్యమూర్తే నమోస్తు తే 14 Feb 2021 నవగ్రహ కృతి: సూర్యమూర్తే నమోస్తు తే https://www.youtube.com/watch?v=FFRP7K_6-6A రాగం: సౌరాష్ట్రం తాళం: ధ్రువ పల్లవి: సూర్యమూర్తే నమోస్తు తే సుందర ఛాయాధిపతే అనుపల్లవి: కార్య కారణాత్మక జగద్ప్రకాశ సింహరాశ్యధిపతే (మధ్యమ కాల సాహిత్యం) ఆర్య వినుత తేజస్స్ఫూర్తే ఆరోగ్యాది ఫలద…
నోములు, వ్రతాలు… పదహారు ఫలముల నోము కథ 14 Feb 2021 పదహారు ఫలముల నోము కథ రాజుభార్యయు, మన్త్రి భార్యయు, పదహారు ఫలముల నోము నోచిరి. కొంతకాలమునకు వారిరువురకు సంతానము కలిగెను. మంత్రి భార్యకు మాణిక్యములవంటి బిడ్డలు పుట్టిరి. రాజుభార్యకు గ్రుడ్డివారు, కుంటివారు కలిగిరి. అప్పుడామె మంత్రిభార్యను పిలచి తనకిట్టి బిడ్డలు పుట్టుటకు…
నోములు, వ్రతాలు… మాఘపాదివారపు నోము కథ 14 Feb 2021 మాఘపాదివారము నోము ఒక గ్రామములో లక్ష్మీదేవమ్మ అను నొక భాగ్యశాలిని వున్నది. ఆమెకు ఐదుగురు కొడుకులు. ఒక సంవత్సరమును మాఘ పూర్ణిమకు ముందర రథసప్తమి నాడామె అభ్యంగన స్నానమాచరించి అక్షతలు చేతబట్టుకొని కొడుకులను బిలిచి ' నాయనలారా! మాఘపాదివారపు కథ చెప్పెదను…
భక్తి… శ్రీ సూర్యాష్టకం 14 Feb 202114 Feb 2021 శ్రీ సూర్యాష్టకం సాంబ ఉవాచ: ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర| దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే|| సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్| శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్|| లోహితం రథమారూఢం సర్వలోక పితామహమ్| మహాపాపహరం దేవం తం సూర్యం…
ధర్మము… మహామహిమాన్వితం ఆదిత్యస్తోత్రరత్నమ్ 14 Feb 202114 Feb 2021 ॥ శివావతారులు శ్రీమదప్పయ్యదీక్షితుల ఆదిత్యస్తోత్రరత్నమ్ ॥ మనుష్యుడు ప్రతిదినమూ సూర్యునియొక్క ఈ స్తోత్ర రత్నాన్ని ఒక్కసారైనా పఠించి దుస్స్వప్న ఫలమును, అపశకునములను, సమస్తమైన పాపమునూ చికిత్సచేయరాని రోగములనూ, చెడ్డస్థానములనందున్న సూర్యాదిగ్రహముల గణముచేత కలిగింపబడిన దోషాలను దుష్టములైన భూతాలను గ్రహములు మొదలైన వాటిని…
ధర్మము… ఆదిత్యహృదయస్తోత్రము 14 Feb 202114 Feb 2021 శ్రీమద్రామాయణాంతర్గత ఆదిత్యహృదయస్తోత్రము, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుల తెలుగు తాత్పర్యము తో. తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః…
పారాయణస్తోత్రాలు… నారాయణీస్తుతి(పారాయణస్తోత్రము) 20 Dec 2020 నారాయణీస్తుతి (పారాయణస్తోత్రము) దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రేసేన్ద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ ।కాత్యాయనీం తుష్టువురిష్టలాభాద్వికాశివక్త్రాబ్జవికాశితాశాః ॥ 1॥ దేవి ప్రపన్నార్తిహరే ప్రసీదప్రసీద మాతర్జగతోఽఖిలస్య ।ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వంత్వమీశ్వరీ దేవి చరాచరస్య ॥ 2॥ ఆధారభూతా జగతస్త్వమేకామహీస్వరూపేణ యతః స్థితాసి ।అపాం స్వరూపస్థితయా…
భక్తి… నారాయణీస్తుతి 20 Dec 2020 నారాయణీస్తుతి దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రేసేన్ద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ ।కాత్యాయనీం తుష్టువురిష్టలాభాద్వికాశివక్త్రాబ్జవికాశితాశాః ॥ 1॥ మేధాఋషి సుర్థమహారాజుతో యిట్లనెను –మహారాక్షసప్రభువైన శుంభుడు, అమ్మవారిచేత చంపబడిన తరువాత దేవతలందరును ఇంద్రునితోకూడ, అగ్నిహోత్రుని ముందుంచుకొని అమ్మవారివద్దకు చేరి ఆమెను స్తోత్రము చేసిరి. అప్పుడు వారి…
భక్తి… నారాయణీస్తుతి(46-51) 20 Dec 202020 Dec 2020 నారాయణీస్తుతి (46-51) దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి ।పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే ॥ 46॥ రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్ ।తదా మాం మునయః సర్వే స్తోష్యన్త్యానమ్రమూర్తయః ॥ 47॥ అప్పుడు నాకు దుర్గయనెడు ప్రసిద్ధమైన…
భక్తి… నారాయణీస్తుతి(41 – 45) 20 Dec 202020 Dec 2020 నారాయణీస్తుతి (41 - 45) తతో మాం దేవతాః స్వర్గే మర్త్యలోకే చ మానవాః ।స్తువన్తో వ్యాహరిష్యన్తి సతతం రక్తదన్తికామ్ ॥41 ॥ అప్పుడు స్వర్గమునందలి దేవతలును, భూలోకమునందలి మనుష్యులును, నన్ను స్తోత్రము చేయుచు ఎల్లప్పుడును నన్ను రక్తదంతికయని చెప్పుచుందురు. లేక…
భక్తి… నారాయణీస్తుతి(36-40) 20 Dec 202020 Dec 2020 నారాయణీస్తుతి (36-40) దేవా ఊచుః ॥ సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ ॥ 36॥ అఖిలేశ్వరీ! మా శత్రువులను నశింపజేయుము. ముల్లోకముల సమస్థములైన దుఃఖములను శమింపజేయుము. ఇదియే నీచేత చేయబడుచుండుగాక! అని మా కోరిక. దేవ్యువాచ ॥ వైవస్వతేఽన్తరే ప్రాప్తే…
ధ్యానశ్లోకాలు… తిరుప్పావై (1-30) పారాయణస్తోత్రం 15 Dec 202019 Dec 2020 1మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్!శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్నారాయణనే నమక్కే పఱై దరువాన్పారోర్ పుగళ ప్పడిన్దేలో రెమ్బావాయ్! 2 వైయత్తు వాళ్వీర్గాళ్!…
ధ్యానశ్లోకాలు… తిరుప్పావై (1-30)సంపూర్ణమ్ 15 Dec 202019 Dec 2020 శ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో 1మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్!శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్నారాయణనే నమక్కే పఱై దరువాన్పారోర్ పుగళ…
ధర్మము… పరమాచార్యుల అమృతవాణి : కార్తీక దీపము 30 Nov 202015 Dec 2020 పరమాచార్యుల అమృతవాణి : కార్తీక దీపము(జగద్గురుబోధల నుండి) కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ…
భక్తి… స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి (తొమ్మిదవ రోజు) 25 Oct 2020 స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి https://www.youtube.com/watch?v=2xNTJA_vrxk రాగం: ఆరభి తాళం: ఆది పల్లవి: పాహి పర్వతనన్దిని మామయిపార్వణేన్దుసమవదనే అనుపల్లవి: వాహినీతటనివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే చరణము: జంభవైరిముఖనతే కరి-కుమ్భపీవరకుచవినతే వర-శంభులలాటవిలోచనపావక-సమ్భవే సమధికగుణవసతే ॥1॥ కఞ్జదళనిభలోచనే మధు-మఞ్జుతరమృదుభాషణే మద-కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ-భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=i6YHkAthwVM ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం రాగం: శ్రీ తాళం: ఖణ్డ ఏకం పల్లవిశ్రీ కమలామ్బికే శివే పాహిమాం లలితేశ్రీపతివినుతే సితాసితే శివ సహితే సమష్ఠిచరణంరాకాచన్ద్రముఖీ రక్షితకోలముఖీరమావాణీసఖీ రాజయోగ సుఖీశాకమ్బరి శాతోదరి చన్ద్రకలాధరిశఙ్కరి శఙ్కర గురుగుహ భక్త వశఙ్కరిఏకాక్షరి…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=6PDkVN2QLmg ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా రాగం: ఆహిరి తాళం: రూపకం పల్లవిశ్రీ కమలామ్బా జయతి అమ్బాశ్రీ కమలామ్బా జయతి జగదామ్బాశ్రీ కమలామ్బా జయతిశృఙ్గార రస కదమ్బా మదమ్బాశ్రీ కమలామ్బా జయతిచిద్బిమ్బా ప్రతిబిమ్బేన్దు బిమ్బాశ్రీ కమలామ్బా జయతిశ్రీపుర బిన్దు…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=kl46BivHD8Y ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ రాగం: ఘణ్ట తాళం: ఆది పల్లవిశ్రీ కమలామ్బికే అవావశివే కరధృత శుక శారికే అనుపల్లవిలోకపాలిని కపాలిని శూలిని లోకజనని భగమాలిని సకృదాలోకయ మాం సర్వ సిద్ధిప్రదాయికే త్రిపురామ్బికే బాలామ్బికే చరణంసన్తప్త హేమ సన్నిభ…
భక్తి… ముత్తుస్వామి దీక్షితుల కృతి:శ్రీ కమలామ్బికాయాం భక్తిం (నవావరణ కృతి) 25 Oct 2020 https://www.youtube.com/watch?v=1ZQFCzKmyXw ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికాయాం భక్తిం రాగం: శహన తాళం: తిశ్ర త్రిపుట పల్లవిశ్రీ కమలామ్బికాయాం భక్తిం కరోమిశ్రితకల్ప వాటికాయాం చణ్డికాయాం జగదమ్బికాయాం అనుపల్లవిరాకాచన్ద్రవదనాయాం రాజీవనయనాయాంపాకారినుత చరణాయాం ఆకాశాది కిరణాయాంహ్రీంకారవిపినహరిణ్యాం హ్రీంకారసుశరీరిణ్యాంహ్రీంకారతరుమన్జర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం చరణంశరీరత్రయ విలక్షణ సుఖతర స్వాత్మాను…
భక్తి… స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత (ఎనిమిదవ రోజు) 25 Oct 202025 Oct 2020 స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత https://www.youtube.com/watch?v=9aiwSMa2NsY రాగం: నాట్టకురఞ్జి తాళం: చాపు పల్లవి: పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే అనుపల్లవి: దేవి సకలశుభదే హిమాచలకన్యేసాహసికదారుణ చణ్డముణ్డనాశిని చరణము: బాలసోమధారిణీ పరమకృపావతినీలవారిద నిభనేత్రే రుచిరశీలేఫాలలసిత వరపాటీరతిలకే…