చంద్రగ్రహణం

ఈ కార్తిక శుక్ల పూర్ణిమా మంగళవారము 08-11-2022 నాడు భరణీ నక్షత్రములో మేషరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.  స్పర్శ కాలం పగలు గం 02:39  సూర్యాస్తమయం (హైదరాబాదు) సాయంకాలం గం 05:38  మోక్ష కాలం రాత్రి గం 06:19  మొత్తం పుణ్యకాలం…

గణపతి సర్వస్వం

గణపతి స్తోత్రాలు గణపతి కృతులు శ్రీవరసిద్ధి వినాయకుని పూజా విధానం మహాగణాధిపతి పూజావిధానాం పరమాచార్యులు వినాయకుడి తత్త్వం గురించి చెప్పిన ఉపన్యాసం all Ganapati posts

వినాయకుడి తత్త్వం

పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం (జగద్గురుబోధల నుండి) మన మిప్పుడు వినాయకు డంటే యేమిటో ఆతత్త్వం కొంత ఆలోచించి చూతాం. తత్త్వం ఏదయినాకానీ ఎంతైనా విచారించనీ 'ఇది ఇంతే' అని చెప్పలేం. ఆలోచించిన కొలదీ విషయాలు ఊరుతూనే వుంటై. వినాయకునికి…

శ్రీ వరసిద్ధివినాయక పూజా (వినాయక చవితి పూజా)

ఇంటిలో తూర్పు భాగమున (లేక ఉత్తర భాగమున) ఒక ప్రత్యేక స్థలమందు - గోమయంతో అలికి, మ్రుగ్గుపెట్టి, దానిపై నొక పీట నుంచి, పీటకు పసుపు పూయవలయును. దానిపై అష్టదళ పద్మముగా పిండితో మ్రుగ్గువేసి, అందు నూతన వస్త్రమును వేయవలెను. అందు…

జగద్గురువులు శంకరులు

పరమాచార్యుల అమృతవాణి : జగద్గురువులు శంకరులు(జగద్గురుబోధలనుండి) తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన త్యాగం, అసాధారణ తపోమహిమల ద్వారా ఆది శంకరులుమరణావస్థలో ఉన్న వైదిక సంస్కృతికి క్రొత్త జీవం పోసి దానిని సుస్థిరంగా నిలబెట్టారు. షణ్మతస్థాపనాచార్యులై జగద్గురువులయ్యారు. మానవజాతికే మహోపకారం…

గణపతి కృతులు

త్యాగరాజకృతి : శ్రీ గణపతిని ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :గజాననయుతం గణేశ్వరం త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మహా గణపతిం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన : సిద్ధివినాయకం Ganapati Songs

రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి

రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి శ్రీ శ్రీనివాసాచార్యులుగారు రాముడిని పూర్తిగా నమ్ముకున్నవారు. ద్వారకాతిరుమల దేవస్థానములో పనిచేస్తున్నారు, వీరు సుమారు 250సార్లు పూర్తిగా రామాయణం పారాయణ చేసినవారు. సుందరకాండను సుమారు 2700సార్లు పారాయణ చేసినవారు. రామాయణమునకు గోవిందరాజీయముతో సహా వివిధభాష్యాలను ఔపోసన పట్టారు. ఏ ఘట్టమునైనా…

ప్లవ నామ సంవత్సరంలో విశేష తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషంఏప్రిల్ 202113స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరాదిః, వసంత నవరాత్రారంభః, మేషసంక్రమణం14సౌరసంవత్సరాదిః15మాస గౌరీ వ్రతారంభః, మత్స్యజయన్తీ16గణేశదమన పూజా17లక్ష్మీ పంచమీ21సర్వేషాం శ్రీ రామనవమీ22ధర్మదశమీ23సర్వేషాం కామకైకాదశీ24వామన ద్వాదశీ25అనంగత్రయోదశీ27మదనపూర్ణిమా30సంకష్టహరచతుర్థీమే 202104శుక్రమౌఢ్య త్యాగః, డొల్లు కర్తరీ…

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము(జగద్గురుబోధల నుండి) కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ…

శ్రీ సరస్వతీ వ్రతము- విధి, కథ | సరస్వతీ పూజా

శ్రీరస్తు | శ్రీగురుభ్యోనమః | శ్రీసరస్వతీపూజా | పురాణాచమనం కృత్వా ; ఈ క్రింది విధముగా పురాణాచమనము చేసి,1. కేశవాయ నమః2. నారాయణాయ నమః3. మాధవాయ నమః4. గోవిందాయ నమః5. విష్ణవే నమః6. మధుసూదనాయ నమః7. త్రివిక్రమాయ నమః8. వామనాయ నమః9. శ్రీధరాయ నమః10.…

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 2020 సంవత్సరములో నవరాత్రి అలంకారములు

శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవి 17-10-2020 శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి 18-10-2020 శ్రీ గాయత్రి దేవి 19-10-2020 శ్రీ అన్నపూర్ణా దేవి 20-10-2020 శ్రీ సరస్వతి దేవి 21-10-2020 శ్రీ లలిత త్రిపురసుందరీ దేవి 22-10-2020 శ్రీ మహాలక్ష్మీ దేవి 23-10-2020…

ఈ మార్గశిరమాసంలో ముఖ్య తిథులు, పండుగలు (27-11-2019 నుండి 25-12-2019 వరకు )

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం27యాగః, తదుపర్యాగ్రయణమ్28యోగిరాజ దత్తావతారః, చంద్రదర్శనం(ఉత్తరశృఙ్గః)29రంభా వ్రతం, ప్రదోషః30వరచతుర్థీ(వరగణపతి/కపర్ది గణపతి వ్రతం)1నాగ పంచమీ2సుబ్రహ్మణ్య షష్ఠీ(పూజా/ఉపవాసశ్చ), శీతఘ్నదానాని, మల్లార షష్ఠీ(మల్లాసుర సంహారషష్ఠీ), ప్రదోషః3మిత్రసప్తమీ, నన్దాసప్తమీ(స్నానం దానం సర్వం తత్ర అక్షయం),ప్రదోషః, ద్విపుష్కరయోగః(ఉదయాది ప 02:17…

శివుని చిహ్నములు

పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు(జగద్గురుబోధలనుండి) మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును…

సాంబమూర్తి

పరమాచార్యుల అమృతవాణి :‌ సాంబమూర్తి(జగద్గురుబోధలనుండి) సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తేకదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం?…

దీపావళినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళినాడు ఏంచేయాలి(జగద్గురుబోధలనుండి) ఉల్కాదానం (దివిటీలు) దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి. లక్ష్మీపూజ దీపములు వెలిగించి అందు లక్ష్మిని…

దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?(జగద్గురుబోధలనుండి) పండుగలలో దీపావళిని పరికింతాం. ఉపదేశగ్రంథాలలో భగవద్గీత కెట్టి ఖ్యాతియో, పండుగలలో దీపావళికట్టి ప్రఖ్యాతి ఏర్పడిఉన్నది. పండుగలలో ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి దక్షిణ దేశంలో ప్రాథాన్యం. మరికొన్నిటికి ఉత్తర దేశంలో ప్రాధాన్యం.…

నరకచతుర్దశినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ నరకచతుర్దశినాడు ఏంచేయాలి (జగద్గురుబోధలనుండి) ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు. ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే|| సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము…

అన్నపూర్ణాస్తోత్రమ్ (పారాయణస్తోత్రం)

శంకరస్తోత్రాలు : ॥ శ్రీ అన్నపూర్ణాస్తోత్రమ్ ॥ నిత్యానన్దకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥ నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ ముక్తాహారవిడమ్బమాన విలసత్ వక్షోజకుమ్భాన్తరీ । కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి…