గణపతి సర్వస్వం

గణపతి స్తోత్రాలు గణపతి కృతులు శ్రీవరసిద్ధి వినాయకుని పూజా విధానం మహాగణాధిపతి పూజావిధానాం పరమాచార్యులు వినాయకుడి తత్త్వం గురించి చెప్పిన ఉపన్యాసం all Ganapati posts

శివస్తోత్ర కదంబం

శ్రీ శంకరాచార్యుల శివస్తోత్రాలు : శివపఞ్చాక్షరస్తోత్రమ్ వేదసారశివస్తోత్రమ్ శివనామావళ్యష్టకమ్ శివమానసపూజాస్తోత్రమ్ శివాపరాధక్షమాపణస్తోత్రమ్ శివమానసపూజాస్తోత్రమ్ అర్ధనారీశ్వరస్తోత్రమ్ ఉమామహేశ్వరస్తోత్రమ్ దక్షిణామూర్త్యష్టకమ్ దశశ్లోకీస్తుతిః కాలభైరవాష్టకమ్ శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్ దక్షిణామూర్తిస్తోత్రం సువర్ణమాలాస్తుతిః ద్వాదశజ్యోతిర్లిఙ్గస్తోత్రమ్ శివానన్దలహరీ(పారాయణస్తోత్రము) ఇతర ప్రముఖ శివస్తోత్రాలు : శ్రీశివతాండవస్తోత్రమ్ మహామహిమాన్వితమైన శివ స్తుతి చన్ద్రశేఖరాష్టకం(పారాయణస్తోత్రము) శ్రీశివాష్టోత్తరశతనామావళిః…

శ్రీకృష్ణ స్తోత్రాలు

శ్రీ శంకరాచార్య కృతం శ్రీకృష్ణాష్టకమ్ శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్ శ్రీకృష్ణాష్టోత్తరశతనామావళీ అచ్యుతాష్టకమ్ శ్రీకృష్ణాష్టకమ్ _________________________________________ For related posts, click here -> కృష్ణుడు

శ్రీరామ స్తోత్రాలు

శ్రీరామరక్షాస్తోత్రమ్ శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రమ్ హనూమత్కృత సీతారామ స్తోత్రం నామరామాయణం సంక్షేపరామాయణమ్ (పారాయణమాత్రము) త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు సంక్షేపరామాయణమ్ (తాత్పర్యసహితమ్) Sri Rama Stotras

నారాయణీస్తుతి(పారాయణస్తోత్రము)

నారాయణీస్తుతి (పారాయణస్తోత్రము) దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రేసేన్ద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ ।కాత్యాయనీం తుష్టువురిష్టలాభాద్వికాశివక్త్రాబ్జవికాశితాశాః ॥ 1॥ దేవి ప్రపన్నార్తిహరే ప్రసీదప్రసీద మాతర్జగతోఽఖిలస్య ।ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వంత్వమీశ్వరీ దేవి చరాచరస్య ॥ 2॥ ఆధారభూతా జగతస్త్వమేకామహీస్వరూపేణ యతః స్థితాసి ।అపాం స్వరూపస్థితయా…

తిరుప్పావై (1-30) పారాయణస్తోత్రం

1మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్!శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్నారాయణనే నమక్కే పఱై దరువాన్పారోర్ పుగళ ప్పడిన్దేలో రెమ్బావాయ్! 2 వైయత్తు వాళ్వీర్గాళ్!…

దుర్గాద్వాత్రింశన్నామమాలా

దుర్గాద్వాత్రింశన్నామమాలా దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ|దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ||దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా|దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా||దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ|దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా||దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ|దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ||దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ|దుర్గమాంగి దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ||దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గదారిణీ|నామావలిమిమామ్ యస్తు దుర్గాయా మమమానవః||పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః|| Sri…

అర్గలా స్తోత్రమ్ (పారాయణ స్తోత్రము)

https://www.youtube.com/watch?v=lhBUnUkrslM అర్గలా స్తోత్రమ్ ఓం అస్య శ్రీమదర్గలాస్తోత్ర మంత్రస్య విష్ణుఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీః దేవతా శ్రీ జగదంబా ప్రీతయే సప్తశతీపాఠాంగత్వేన జపె వినియోగః|| ఓమ్ నమశ్చండికాయై|| మార్కండేయ ఉవాచ ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ|దుర్గా క్షమా…

శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం – జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీపాదైః కృతం

శ్రీ కాంచీకామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీపాదైః కృతం శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం తేధ్యానయోగానుగతా అపశ్యన్త్వామేవ దేవీం స్వగుణర్ నిగూఢామ్|త్వమేవశక్తిః పరమేశ్వరస్యమాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి||1 || దేవాత్మశక్తిః శృతివాక్య గీతామహర్షిలోకస్య పురః ప్రసన్నా |గుహాపరం వ్యోమ సతః…

సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః (పారాయణ స్తోత్రమ్)

సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః ధ్యానమ్ :నీహార ఘన సార సుధాకరాభ్యాంకల్యాణదాం కనక చంపక దామ భూషామ్|ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీంవాణీం నమామి మనసా వచసాం విభూత్యై|| యా వేదాన్తార్థ తత్వైక స్వరూపా పరమార్థతః|నామ రూపాత్మనా వ్యక్తా సా మాం…

నామరామాయణం

॥ నామరామాయణం ॥ ॥ బాలకాణ్డః ॥ శుద్ధబ్రహ్మపరాత్పర రామ ।కాలాత్మకపరమేశ్వర రామ ।శేషతల్పసుఖనిద్రిత రామ ।బ్రహ్మాద్యమరప్రార్థిత రామ ।చణ్డకిరణకులమణ్డన రామ ।శ్రీమద్దశరథనన్దన రామ ।కౌసల్యాసుఖవర్ధన రామ ।విశ్వామిత్రప్రియధన రామ ।ఘోరతాటకాఘాతక రామ ।మారీచాదినిపాతక రామ ।కౌశికమఖసంరక్షక రామ ।శ్రీమదహల్యోద్ధారక రామ…

హనూమత్కృత సీతారామ స్తోత్రం

॥ సీతారామస్తోత్రమ్ ॥ అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయికామ్ । రాఘవాణామలఙ్కారం వైదేహానామలఙ్క్రియామ్ ॥ 1॥ రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికామ్ । సూర్యవంశ సముద్భూతం సోమవంశ సముద్భవామ్ ॥ 2 ॥ పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః ।…

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి)

లింగోద్భవకాలంలో బ్రహ్మాదిదేవతల స్తుతి (మహాలింగ స్తుతి) అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే…

ప్రసిద్ధ స్తోత్రాలు : శివ ధ్యాన శ్లోకాలు (మహన్యాసం నుండి)

|| ప్రసిద్ధ స్తోత్రాలు : శివ ధ్యాన శ్లోకాలు (మహన్యాసం నుండి) || ఓఙ్కారమన్త్ర సంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | కామదం మోక్షదం తస్మై ఓఙ్కారాయ నమోనమః || నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర |  నమస్తే వృషభారూఢ నకారాయ…

చన్ద్రశేఖరాష్టకం(పారాయణస్తోత్రము)

చన్ద్రశేఖరాష్టకం చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర పాహి మామ్ । చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర రక్ష మామ్ ॥ 1॥ రత్నసానుశరాసనం రజతాదిశృఙ్గనికేతనం సిఞ్జినీకృతపన్నగేశ్వరమచ్యుతాననసాయకమ్ । క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివన్దితం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 2॥ పఞ్చపాదపపుష్పగన్ధపదామ్బుజద్వయశోభితం ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్…

శ్రీశివాష్టోత్తరశతనామావళిః

శ్రీశివాష్టోత్తరశతనామావళిః కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేన్ద్రహారమ్ । సదా వసన్తం హృదయారవిన్దే భవం భవానీసహితం నమామి ॥ ఓం అస్య శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమన్త్రస్య నారాయణఋషిః । అనుష్టుప్ఛన్దః । శ్రీసదాశివో దేవతా । గౌరీ ఉమా శక్తిః । శ్రీసామ్బసదాశివప్రీత్యర్థే జపే వినియోగః…

తిరుప్పావై- 30వ పాశురము

తిరుప్పావై -30వ పాశురముశ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో పాశురము వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనైత్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ యార్ శెన్ఱిరైఞ్జిఅఙ్గప్పరై కొణ్డవాతైయణిపుదువైపైఙ్గమల త్తణ్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్నశఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామేఇఙ్గప్పరిశురై ప్పారిరణ్డు మాల్వరైత్తోళ్శె ఙ్గణ్…

తిరుప్పావై- 29వ పాశురము

తిరుప్పావై -29వ పాశురముశ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో పాశురము శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీకుత్తేవలెంగళై క్కొళ్ళమల్ పోగాదుఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నోడుత్తోమే యావోమునక్కే…

తిరుప్పావై- 28వ పాశురము

తిరుప్పావై -28వ పాశురముశ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో పాశురము క ఱవైగళ్ పిన్ శెన్రు కానమ్ శేర్ న్దుణ్బోమ్,అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నైప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడుఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదుఅఱియాద…