వినాయకుడి తత్త్వం

పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం (జగద్గురుబోధల నుండి) మన మిప్పుడు వినాయకు డంటే యేమిటో ఆతత్త్వం కొంత ఆలోచించి చూతాం. తత్త్వం ఏదయినాకానీ ఎంతైనా విచారించనీ 'ఇది ఇంతే' అని చెప్పలేం. ఆలోచించిన కొలదీ విషయాలు ఊరుతూనే వుంటై. వినాయకునికి…

జగద్గురువులు శంకరులు

పరమాచార్యుల అమృతవాణి : జగద్గురువులు శంకరులు(జగద్గురుబోధలనుండి) తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన త్యాగం, అసాధారణ తపోమహిమల ద్వారా ఆది శంకరులుమరణావస్థలో ఉన్న వైదిక సంస్కృతికి క్రొత్త జీవం పోసి దానిని సుస్థిరంగా నిలబెట్టారు. షణ్మతస్థాపనాచార్యులై జగద్గురువులయ్యారు. మానవజాతికే మహోపకారం…

శంకరచరితామృతము

శంకరచరితామృతము శంకరచరితామృతము:1 శంకరచరితామృతము : 2 : అవతారకారణము శంకరచరితామృతము -౩ : శంకరుల జననము శంకరచరితామృతము – 4 : బాల్యం – 1 శంకరచరితామృతము – 5: బాల్యం – 2 శంకరచరితామృతము – 6 : బ్రహ్మసూత్రభాష్యరచన…

పరమాచార్యుల నోట శివుని మాట

లింగోద్భవమూర్తి ఈశ్వరుడుండగా భయం ఎందుకు? శివనామోచ్ఛారణతో కర్మవిమోచన శివుడుగొప్పా ? అమ్మవారు గొప్పా ? జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ సాంబమూర్తి శివుని చిహ్నములు పాపాన్ని వొక్కక్షణంలో పోగొట్టగలిగే వస్తువు శివలింగము For more related posts visit https://shankaravani.org/tag/శివుడు/ Paramacharya…

పరమాచార్యుల స్మృతులు : ఇంక దండంతో పని లేదు

పరమాచార్యుల స్మృతులు : ఇంక దండంతో పని లేదు(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి) దీపావళి ఇంకా రెండు రోజులుందనగా - శ్రీవారు అప్పటికి ఇంకా అజగరస్థితి మొదలు పెట్టలేదు (దీని గురించి ఈ వ్యాసంలో తరువాత చెప్పబడుతుంది)…

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము(జగద్గురుబోధల నుండి) కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ…

శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం – జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీపాదైః కృతం

శ్రీ కాంచీకామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీపాదైః కృతం శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం తేధ్యానయోగానుగతా అపశ్యన్త్వామేవ దేవీం స్వగుణర్ నిగూఢామ్|త్వమేవశక్తిః పరమేశ్వరస్యమాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి||1 || దేవాత్మశక్తిః శృతివాక్య గీతామహర్షిలోకస్య పురః ప్రసన్నా |గుహాపరం వ్యోమ సతః…

శివలింగము

పరమాచార్యుల అమృతవాణి : శివలింగము(జగద్గురుబోధలనుండి) ఆకాశంలో జాబిల్లి వెన్నెలలను కురిపిస్తున్నాడు. నక్షత్రాలు చీకట్లో మెరసిపోతున్నాయి. దూరంగా నీలంగాఉన్న కొండలు, ఎన్నో యేండ్ల బరువుమోసుకుంటూ వస్తున్నవి. ఇవన్నీ ఎలాగు ఉత్పత్తి అయినవి? ఉహూ తెలియదు! పోనీ ఈ గులాబినిచూడు. ఇది మొన్ననేకదూ పుట్టింది,…

శివుని చిహ్నములు

పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు(జగద్గురుబోధలనుండి) మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును…

సాంబమూర్తి

పరమాచార్యుల అమృతవాణి :‌ సాంబమూర్తి(జగద్గురుబోధలనుండి) సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తేకదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం?…

దీపావళినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళినాడు ఏంచేయాలి(జగద్గురుబోధలనుండి) ఉల్కాదానం (దివిటీలు) దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి. లక్ష్మీపూజ దీపములు వెలిగించి అందు లక్ష్మిని…

దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?(జగద్గురుబోధలనుండి) పండుగలలో దీపావళిని పరికింతాం. ఉపదేశగ్రంథాలలో భగవద్గీత కెట్టి ఖ్యాతియో, పండుగలలో దీపావళికట్టి ప్రఖ్యాతి ఏర్పడిఉన్నది. పండుగలలో ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి దక్షిణ దేశంలో ప్రాథాన్యం. మరికొన్నిటికి ఉత్తర దేశంలో ప్రాధాన్యం.…

నరకచతుర్దశినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ నరకచతుర్దశినాడు ఏంచేయాలి (జగద్గురుబోధలనుండి) ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు. ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే|| సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము…

సౌందర్యలహరి 10 : అద్వైతరసానుభూతి : పరమాచార్యుల వ్యాఖ్య

సౌందర్యలహరి 10 : అద్వైతరసానుభూతి : పరమాచార్యుల వ్యాఖ్య సుధాధారా సారైః చరణ యుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కుల కుండే కుహరిణి || 10 ||…

సౌందర్యలహరి 9 : కుండలినీ చక్రాలు: పరమాచార్యుల వ్యాఖ్య

సౌందర్యలహరి 9 : కుండలినీ చక్రాలు : పరమాచార్యుల వ్యాఖ్య మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదిమరుతమాకాశముపరి మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9 ||…

సౌందర్యలహరి 8 : నిజమైన పూజ: పరమాచార్యుల వ్యాఖ్య

సౌందర్యలహరి 8 : నిజమైన పూజ : పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8…

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3 పరమాచార్యుల వ్యాఖ్య

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3 పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||…

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2 పరమాచార్యుల వ్యాఖ్య

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2 పరమాచార్యుల వ్యాఖ్య (గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి) సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||…

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-1 పరమాచార్యుల వ్యాఖ్య

సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే| శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 || శివలోకమేమో కైలాసము, విష్ణువుకు వైకుంఠము, అలాగే లలితాంబకూ ఒక లోకముంది. శివుడికీ, విష్ణువుకూ ఒక్కో…

బ్రాహ్మణునకు ఉచితమైన వృత్తి

బ్రాహ్మణునకు ఉచితమైన వృత్తి (పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి) ప్రజలు జీవికకై ఎన్నో వృత్తులను అవలంబించుచున్నారు, ఆ వృత్తులు తప్పు అనియో తక్కువ అనియో వాళ్ళు అనుకోవడంలేదు. కానీ పూర్వం డబ్బు కోసం ఈశ్వరుని పూజా, కూలికి విద్యచెప్పడం చాల హీనంగా పరిగణించేవారు.…