రామనామము యొక్క ఉత్కృష్టత

రామనామము యొక్క ఉత్కృష్టత (జయేంద్రవాణి నుండి) భగవన్నామస్మరణ సత్ఫలితాల్ని సమకూరుస్తుంది. విశేషంగా రామనామ స్మరణ వ్యక్తికి అమితప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. అది మనోమాలిన్యాలను కడిగివేస్తుంది. మనస్సు దోష భూయిష్ట మైనప్పుడు రామనామజపంచేస్తే అది దోషరహితమై స్వచ్ఛతను చేకూర్చుకుంటుంది. వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రచిస్తే…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 6

1. తులసిపూజ చేయు విధానమును తెలియగోరుచున్నాను?జ: తులసి మొక్కలో ముందు నీరు పోయవలెను. తరువాత కుంకుమ పెట్టి పుష్పము సమర్పించవలెను. తరువాత పాలు , పళ్ళు నైవేద్యము పెట్టి కర్పూరము వెలిగించి హారతి ఇవ్వవలెను. పిమ్మట మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించవలెను.తులసి…

ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యము, పవిత్రత

ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యము, పవిత్రత (శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి) భారత ప్రజలు చాలా భాషలు మాట్లాడుతారు. ఆంధ్ర ప్రజలు తెలుగు భాష మాట్లాడుతారు. తెలుగు నాడు లేక ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, పవిత్రతను ప్రముఖ శివభక్తుడైన…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 5

1  జపము చెయ్యటానికి తగిన మాలలు ఏవి?జ: రుద్రాక్షమాల , ముత్యాలమాల , పగడాలమాల , స్ఫటికమాల , శంఖుపూసలమాల , వెండిపూసలమాల , వేపగింజలమాల , తామరపూసలమాల. 2  నిమ్మకాయ డిప్పలో దీపం వెలిగించవచ్చునా?జ: దుర్గా అమ్మవారి సన్నిధిలో రాహుకాలం…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 4

1  ప్రశ్న:  సౌందర్యలహరిని ప్రతిరోజూ 1008 సార్లు చదవవలసి ఉందా? లేక చదవగలిగినన్ని సార్లు మాత్రం చదివితే పరవాలేదా?జవాబు:  ప్రతిదినమూ ఎన్నిసార్లు చదువగలిగితే అన్నిసార్లు చదవవచ్చును.  2  ప్రశ్న:  నా వంటి విద్యార్ధినులు సౌందర్యలహరి చదవవచ్చునా?జవాబు:  సౌందర్యలహరి స్త్రీలు , పురుషులు…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 3

1  ప్రశ్న:  ఇంట్లో భారతం చదవకూడదు. చదివితే కలహాలు వస్తాయి. ఒకవేళ చదివినా మొదటి అధ్యాయం , చివరి అధ్యాయం మార్చి చదవవలెను , అంటున్నారు ఇది నమ్మవచ్చునా?జవాబు:  ఇంట్లో భారతం మొదటి నుండి చివరి వరకు చదవవచ్చును.తప్పులేదు . భయపడవలసిన…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 2

1  ప్రశ్న:   ఏయే రోజు , ఏయే దేవతారాధనకు అనుకూలమైనదో తెలియజేయగోరతాను?జవాబు:   ఆదివారం - సూర్యునికి                    సోమవారం - శివునికి                    మంగళవారం - సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి                    బుధవారం - విష్ణువునకు                    గురువారం - నవగ్రహములకు                    శుక్రవారం - అమ్మవారికి                    శనివారం - శ్రీ మహా విష్ణువుకు.  2  ప్రశ్న:  …

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 1

1 ప్రశ్న: స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను? జవాబు: మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో ఒక నూలు పోగు పోయినాసరే , శని , మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం , మరణయోగం…

భగవంతుని కర్పించే వస్తువుల్లో శ్రేష్ఠమైంది

(శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి) భగవంతునకు మనం సమర్పించేవన్నీ అవసరమా అనే ప్రశ్న వస్తుంది. నిశ్చయంగా ఆయనకు వీటిలో ఏ ఒకదానితోనూ పనిలేదు. ఇది అంతా మన సంతృప్తి కొరకే మనం చేస్తాం. భగవంతుడు సృష్టికర్త. ప్రపంచాన్ని, మనకు అవసరమైన…

భగవంతుడిని కోరదగినది ఏది ?

(శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి) సంతృప్తి పరచలేని విషయ వాంఛలను, తీర్చలేని కోర్కెలను దృష్టిలో ఉంచుకొని శంకరభగవత్పాదులు మనం భగవంతుని కోరదగిన కోర్కెను గురించి ఈ క్రింది విధంగా చమత్కారశైలిలో చెప్పారు : శ్లో|| ''అశనం గరళం ఫణీ కలాపో…

దేవాలయాలకు వెళ్లవలెనా ?

(శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి) దైవారాధనకు చాలా పద్ధతులున్నాయి. మానసిక పరిపక్వత కల్గినవారు ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని మానసికమైన ధ్యానం చేసుకోగలరు. మనస్సును నియంత్రణ చేయలేనివారు దేవాలయంలో వలెనే తమ ఇండ్లలో విగ్రహాలు పెట్టుకొని మంత్ర పఠనంతో అభిషేకాలు,…

సంప్రదాయాలతో సుఖశాంతులు

జయేంద్రవాణి : సంప్రదాయాలతో సుఖశాంతులు (శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి) ఒక వ్యక్తి శ్రాద్ధ కర్మల్ని, పితృకార్యాల్ని, దేవ కార్యాల్ని నిర్వర్తించటం తరచుగా చూస్తూనే వుంటాం. అతడీ కార్యాల్ని క్రమం తప్పకుండా, విశ్వాసంతో చేస్తూ దేవతల్ని కూడ ఆరాధిస్తుంటాడు. ఐనా…

సత్సాంగత్యం ఎందుకు అవసరము ?

జయేంద్రవాణి : సత్సాంగత్యం ఎందుకు అవసరము ?(జగద్గురువులు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతీ సంయమీంద్రుల అనుగ్రహభాషణములనుండి) ఒకానొకప్పుడు ధర్మపుత్రుడు, దుర్యోధనుడు కలిసి ఒక చోటకు వెళ్లారు. మామూలుగ వారిద్దరూ కలిసి బయటకు వెళ్లటం జరిగేది కాదు. వారు జ్ఞాతులైన, బాల్యం నుండి వారి…