శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీకమాసే, కృష్ణపక్షే, అష్టమ్యాం, బుధవాసరే
సూర్యోదయము | 06:25 | సూర్యాస్తమయము | 05:36 | |
తిథి | కృష్ణ అష్టమి | పూర్తి | ||
నక్షత్రము | ఆశ్రేష | సాయంత్రము 06:55 | ||
యోగము | బ్రహ్మ | రాత్రి 01:05 | ||
కరణం | బాలవ | సాయంత్రం 06:52 | ||
అమృతఘడియలు | సాయంత్రం 05:08 | నుండి | 06:55 | |
దుర్ముహూర్తము | పగలు 11:38 | నుండి | 12:23 | |
వర్జ్యము | ఉదయం 06:26 | నుండి | 08:13 |
బుధాష్టమీ (స్నాన దానాదులు అక్షయ ఫలప్రదములు) + దుర్గావ్రతం, అనఘాష్టమీ, కాలభైరవాష్టమీ, ఇన్ద్రసావర్ణిక మన్వాదిః, వృశ్చిక సంక్రమణం రాత్రి 07:15 (సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలము పగలు 12:00 నుండి అస్తమయం వరకు), త్రేతాయుగాన్తః, (శ్రాద్ధతిథిః – అష్టమీ)
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.
Panchangam