శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీకమాసే, శుక్లపక్షే, త్రయోదశ్యాం, భానువాసరే
సూర్యోదయము | 06:20 | సూర్యాస్తమయము | 05:39 | |
తిథి | శుక్ల త్రయోదశి | సాయంత్రము 04:31 | ||
నక్షత్రము | రేవతి | రాత్రి 12:05 | ||
యోగము | వజ్ర | రాత్రి 11:50 | ||
కరణం | తైతుల | సాయంత్రం 04:31 | ||
గరజి | రాత్రి తెల్లవారుజాము 04:25 | |||
అమృతఘడియలు | రాత్రి 09:40 | నుండి | 11:17 | |
దుర్ముహూర్తము | సాయంత్రం 04:08 | నుండి | 04:54 | |
వర్జ్యము | పగలు 12:01 | నుండి | 01:38 |
అనధ్యాయః, వైకుంఠచతుర్దశీ, విశ్వేశ్వర ప్రతిష్ఠాదినం (అద్యోపవాసః రాత్ర్యన్తే అరుణోదయకాలే పూజా – ఉదయోత్తర చతుర్దశ్యాం పారణం), పాషాణచతుర్దశీ (రాత్రిపూజా – పాషాణనామక ధాన్యాన్న నివేదనం / భోజనం), (శ్రాద్ధతిథిః – త్రయోదశీ)
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.
Panchangam