పంచాంగం 05-11-2022 శనివారము

శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీకమాసే, శుక్లపక్షే, ద్వాదశ్యాం, శనివాసరే

సూర్యోదయము06:20సూర్యాస్తమయము05:39
తిథిశుక్ల ద్వాదశిసాయంత్రము 05:09
నక్షత్రముఉత్తరాభాద్రరాత్రి 11:57
యోగముహర్షణరాత్రి 01:23
కరణంబాలవసాయంత్రం 05:09
కౌలవరాత్రి తెల్లవారుజాము 04:50
అమృతఘడియలురాత్రి 07:13నుండి08:47
దుర్ముహూర్తముఉదయం 06:20నుండి07:51
వర్జ్యముపగలు 09:43నుండి11:18

గృహస్థానాం చాతుర్మాస్యా వ్రత సమాప్తిః, ప్రదోషః, ప్రదోష పూజా, శ్యామకమలలోచన దత్తావతారః, స్వాయంభువమన్వాదిః, శనిత్రయోదశీ (ఉపవాసము, ప్రదోషకాల శివపూజ, బ్రాహ్మణభోజనము విశేష ఫల ప్రదములు), క్షీరాబ్ధి ద్వాదశీ, చిలుకు యోగీశ్వర ద్వాదశులు (చుల్కు వ్రతం), తులసీవ్రతోద్యాపనం , (శ్రాద్ధతిథిః – ద్వాదశీ)

గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.

Panchangam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s