ముత్తుస్వామిదీక్షితులకృతి : సిద్ధివినాయకం

షణ్ముఖప్రియ – రూపక

పల్లవి:

సిద్ధివినాయకం అనిశం  చింతయామ్యహం
ప్రసిద్ధగణనాయకం విశిష్టార్థదాయకం వరం

అనుపల్లవి:

సిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిలజగత్
– ప్రసిద్ధమూలపంకజమధ్యస్థం మోదక హస్తం

చరణం:

భాద్రపదమాసచతుర్థ్యాం బ్రాహ్మణాదిపూజితం
పాశాంకుశధరం ఛత్రచామరపరివీజితం
రౌద్రభావరహితం దాసజనహృదయవిరాజితం
రౌహిణేయానుజార్చితం ఈహానావర్జితం

మధ్యమకాలసాహిత్యము:

అద్రిరాజసుతాత్మజం అనంతగురుగుహాగ్రజం
భద్రప్రదపదాంబుజం భాసమానచతుర్భుజం

Siddhivinayakam – Muttuswami Dikshitulu