శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, ఏకాదశ్యాం, కుజవాసరే
సూర్యోదయము | 06:04 | సూర్యాస్తమయము | 06:33 | |
తిథి | కృష్ణ ఏకాదశి | ఉదయం 06:06 | ||
నక్షత్రము | ఆర్ద్ర | పగలు 10:43 | ||
యోగము | సిద్ధి | రాత్రి 12:36 | ||
కరణం | బాలవ | ఉదయం 06:06 | ||
కౌలవ | రాత్రి 07:18 | |||
అమృతఘడియలు | లేవు | |||
దుర్ముహూర్తము | పగలు 08:34 | నుండి | 09:24 | |
రాత్రి 11:09 | నుండి | 11:55 | ||
వర్జ్యము | రాత్రి 12:09 | నుండి | 01:57 |
సర్వేషాం అజైకాదశీ, మంగళగౌరీవ్రతం, కన్యాయనం పగలు 08:46(కన్యాయన ప్రయుక్త షడశీతి పుణ్యకాలము పగలు 08:46 నుండి పగలు 03:10 వరకు), త్రిపుష్కరయోగః (రాత్రి 12:50 నుండి సూర్యోదయము వరకు), (శ్రాద్ధతిథిః- ద్వాదశీ)
ఈ పంచాంగమున సూచించిన తిథి పర్వాదుల నిర్ణయములు హైదరాబాదు ప్రాంతమునకే, కాగా, ఇతర ప్రాంతముల వారు అవసరమును బట్టి పండితుల సహాయమున స్థానిక సంకల్పములకు వలయు తిథి, మరియు పర్వ నిర్ణయములకు చూసుకొనవలసినది. ముఖ్యముగా 23-08-2022 ఉదయం 06:06 వరకు ఏకాదశి ఉన్నది. హైదరాబాదులో ఆ రోజు సూర్యోదయం 06:04 నకు. కావున ఇతర ప్రాంతాలవారు వారి సూర్యోదయసమయమునకు అనుగుణంగా వారి సంకల్పాలు మార్చుకోగలరు.
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.
Panchangam