పంచాంగం 03-08-2022 బుధవారము

శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, షష్ఠ్యాం, బుధవాసరే

సూర్యోదయము06:00సూర్యాస్తమయము06:45
తిథిశుక్ల షష్ఠిరాత్రి తెల్లవారుజాము 05:40
నక్షత్రముహస్తసాయంత్రము 06:19
యోగముసిద్ధసాయంత్రము 05:43
కరణముకౌలవసాయంత్రము 05:41
తైతులరాత్రి తెల్లవారుజాము 05:40
అమృతఘడియలుపగలు 12:05నుండి01:45
దుర్ముహూర్తముపగలు 11:57నుండి12:48
వర్జ్యమురాత్రి 02:27నుండి04:04

సూర్యషష్ఠీ, (శ్రాద్ధతిథిః- షష్ఠీ)

ఈ పంచాంగమున సూచించిన తిథి పర్వాదుల నిర్ణయములు హైదరాబాదు ప్రాంతమునకే, కాగా, ఇతర ప్రాంతముల వారు అవసరమును బట్టి పండితుల సహాయమున స్థానిక సంకల్పములకు వలయు తిథి, మరియు పర్వ నిర్ణయములకు చూసుకొనవలసినది. ముఖ్యముగా 03-08-2022 రాత్రి తెల్లవారు 05:40 వరకు అనగా 04-06-2022 తెల్లవారున షష్ఠి ఉన్నది. హైదరాబాదులో ఆ రోజు సూర్యోదయం 06:00 నకు. కావున ఇతర ప్రాంతాలవారు వారి సూర్యోదయసమయమునకు అనుగుణంగా వారి సంకల్పాలు మార్చుకోగలరు.

గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.

Panchangam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s