పంచాంగం పంచాంగం 31-08-2022 బుధవారము 30 Aug 202230 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే, చతుర్థ్యాం, బుధవాసరే సూర్యోదయము06:06సూర్యాస్తమయము06:27తిథిశుక్ల చతుర్థిపగలు 03:19నక్షత్రముచిత్రరాత్రి 12:04యోగముశుక్లరాత్రి 10:44కరణంభద్రపగలు 03:19బవరాత్రి 03:02అమృతఘడియలుసాయంత్రము 05:39నుండి07:17దుర్ముహూర్తముపగలు 11:52నుండి12:41వర్జ్యముఉదయం 07:54నుండి09:31రాత్రి తెల్లవారుజాము 05:45నుండి శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం, పాషాణగౌరీ వ్రతం(పాషాణో నామక శాలిధాన్య విశేషః), శివచతుర్థీ(శివ/శివపూజా), మహాచతుర్థీ(స్నానదానాదులు…
సంగీతం ముత్తుస్వామిదీక్షితులకృతి : సిద్ధివినాయకం 30 Aug 202230 Aug 2022 https://www.youtube.com/watch?v=_SJCsV-1O2s షణ్ముఖప్రియ – రూపక పల్లవి: సిద్ధివినాయకం అనిశం చింతయామ్యహంప్రసిద్ధగణనాయకం విశిష్టార్థదాయకం వరం అనుపల్లవి: సిద్ధ యక్ష కిన్నరాది సేవితం అఖిలజగత్- ప్రసిద్ధమూలపంకజమధ్యస్థం మోదక హస్తం చరణం: భాద్రపదమాసచతుర్థ్యాం బ్రాహ్మణాదిపూజితంపాశాంకుశధరం ఛత్రచామరపరివీజితంరౌద్రభావరహితం దాసజనహృదయవిరాజితంరౌహిణేయానుజార్చితం ఈహానావర్జితం మధ్యమకాలసాహిత్యము: అద్రిరాజసుతాత్మజం అనంతగురుగుహాగ్రజంభద్రప్రదపదాంబుజం భాసమానచతుర్భుజం Siddhivinayakam -…
పారాయణస్తోత్రాలు… గణపతి సర్వస్వం 30 Aug 202229 Sep 2022 గణపతి స్తోత్రాలు గణపతి కృతులు శ్రీవరసిద్ధి వినాయకుని పూజా విధానం మహాగణాధిపతి పూజావిధానాం పరమాచార్యులు వినాయకుడి తత్త్వం గురించి చెప్పిన ఉపన్యాసం all Ganapati posts
ధ్యానశ్లోకాలు… వినాయకుడి తత్త్వం 30 Aug 202229 Sep 2022 పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం (జగద్గురుబోధల నుండి) మన మిప్పుడు వినాయకు డంటే యేమిటో ఆతత్త్వం కొంత ఆలోచించి చూతాం. తత్త్వం ఏదయినాకానీ ఎంతైనా విచారించనీ 'ఇది ఇంతే' అని చెప్పలేం. ఆలోచించిన కొలదీ విషయాలు ఊరుతూనే వుంటై. వినాయకునికి…
ధర్మము… శ్రీ వరసిద్ధివినాయక పూజా (వినాయక చవితి పూజా) 30 Aug 202229 Sep 2022 ఇంటిలో తూర్పు భాగమున (లేక ఉత్తర భాగమున) ఒక ప్రత్యేక స్థలమందు - గోమయంతో అలికి, మ్రుగ్గుపెట్టి, దానిపై నొక పీట నుంచి, పీటకు పసుపు పూయవలయును. దానిపై అష్టదళ పద్మముగా పిండితో మ్రుగ్గువేసి, అందు నూతన వస్త్రమును వేయవలెను. అందు…
పంచాంగం పంచాంగం 30-08-2022 మంగళవారము 29 Aug 202230 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే, తృతీయాయాం, కుజవాసరే సూర్యోదయము06:05సూర్యాస్తమయము06:28తిథిశుక్ల తృతీయపగలు 03:30నక్షత్రముహస్తరాత్రి 11:46యోగముశుభరాత్రి 12:01కరణంగరజిపగలు 03:30వణిజరాత్రి 03:24అమృతఘడియలుసాయంత్రము 05:35నుండి07:14దుర్ముహూర్తముపగలు 08:34నుండి09:23రాత్రి 11:07నుండి11:54వర్జ్యముఉదయం 07:41నుండి09:20 సామగానాముపాకర్మ, హరితాలికావ్రతం, షోడశోమావ్రతం, స్వర్ణగౌరీవ్రతం, తామసమన్వాదిః(స్నాన దాన శ్రాద్ధాదులు), ప్రదోషః, భౌమచతుర్థీ (స్నానదానశ్రాద్ధాదులు + గణపతిపూజ…
పంచాంగం పంచాంగం 29-08-2022 సోమవారము 28 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే, ద్వితీయాయాం, సోమవాసరే సూర్యోదయము06:05సూర్యాస్తమయము06:29తిథిశుక్ల ద్వితీయపగలు 03:17నక్షత్రముఉత్తరఫల్గునిరాత్రి 11:01యోగముసాధ్యరాత్రి 01:00కరణంకౌలవపగలు 03:17తైతులరాత్రి 03:23అమృతఘడియలుపగలు 03:29నుండి05:09దుర్ముహూర్తముపగలు 12:42నుండి01:31పగలు 03:11నుండి04:00వర్జ్యముఉదయం 07:06వరకు బలరామ జయన్తీ, (శ్రాద్ధతిథిః- ద్వితీయా) గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి…
పంచాంగం పంచాంగం 28-08-2022 ఆదివారము 27 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే, ప్రతిపత్తిథౌ, భానువాసరే సూర్యోదయము06:05సూర్యాస్తమయము06:29తిథిశుక్ల ప్రతిపత్పగలు 02:42నక్షత్రముపూర్వఫల్గునిరాత్రి 09:53యోగముసిద్ధరాత్రి 01:41కరణంబవపగలు 02:42బాలవరాత్రి 03:00అమృతఘడియలుపగలు03:05నుండి04:47దుర్ముహూర్తముసాయంత్రం 04:50నుండి05:39వర్జ్యముఉదయం 06:35వరకురాత్రి తెల్లవారుజాము 05:25నుండి యాగః, శైవమౌనవ్రతం, మహత్తమవ్రతం, చన్ద్రదర్శనం (ఉత్తరశృంగోన్నతిః) త్రిపుష్కరయోగః (రాత్రి 09:53 నుండి సూర్యోదయం వరకు), (శ్రాద్ధతిథిః-…
పంచాంగం పంచాంగం 27-08-2022 శనివారము 26 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, అమావాస్యాయాం, శనివాసరే సూర్యోదయము06:05సూర్యాస్తమయము06:30తిథికృష్ణ అమావాస్యపగలు 01:44నక్షత్రముమఘరాత్రి 08:23యోగముశివరాత్రి 02:04కరణంనాగవంపగలు 01:44కింస్తుఘ్నంరాత్రి 02:13అమృతఘడియలుసాయంత్రం 05:47నుండి07:31దుర్ముహూర్తముఉదయం 06:05నుండి07:44వర్జ్యముఉదయం 07:26నుండి09:09రాత్రి తెల్లవారుజాము 04:53నుండి పద్మకయోగః (మహానదీషు, తీర్థేషు వా స్నానేన గోసహస్ర ఫలమ్), శ్రీ వేంకటేశ్వర వ్రతం, పోలావ్రతం,…
పంచాంగం పంచాంగం 26-08-2022 శుక్రవారము 25 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, శుక్రవాసరే, చతుర్దశ్యాం సూర్యోదయము06:05సూర్యాస్తమయము06:31తిథికృష్ణ చతుర్దశిపగలు 12:21నక్షత్రముఆశ్రేషసాయంత్రం 06:29యోగముపరిఘరాత్రి 02:08కరణంశకునిపగలు 12:21చతుష్పాత్రాత్రి 01:02అమృతఘడియలుసాయంత్రం 04:44నుండి06:29దుర్ముహూర్తముపగలు 08:34నుండి09:24పగలు 12:43నుండి01:33వర్జ్యముఉదయం 06:14నుండి07:59 అగ్నిసావర్ణిక మన్వాదిః (శ్రాద్ధాదులకు), దర్శశ్రాద్ధం (పితృతర్పణం), (శ్రాద్ధతిథిః- అమావాస్యా) గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన…
పంచాంగం పంచాంగం 25-08-2022 గురువారము 24 Aug 202224 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, త్రయోదశ్యాం, గురువాసరే సూర్యోదయము06:05సూర్యాస్తమయము06:32తిథికృష్ణ త్రయోదశిపగలు 10:36నక్షత్రముపుష్యమిసాయంత్రం 04:13యోగమువరీయాన్రాత్రి 01:54కరణంవణిజపగలు 10:36భద్రరాత్రి 11:29అమృతఘడియలుపగలు 09:07నుండి10:54దుర్ముహూర్తముపగలు 10:14నుండి11:04పగలు 03:13నుండి04:03వర్జ్యములేదు గురుపుష్యయోగః అనేక కార్యములకు శుభకాలమని శిష్ట సంప్రదాయము,అనధ్యాయః, మాసశివరాత్రిః, (శ్రాద్ధతిథిః- చతుర్దశీ) గమనిక : ఈ పంచాంగంలో…
పంచాంగం పంచాంగం 24-08-2022 బుధవారము 23 Aug 202223 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, ద్వాదశ్యాం, బుధవాసరే సూర్యోదయము06:04సూర్యాస్తమయము06:32తిథికృష్ణ ద్వాదశిపగలు 08:29నక్షత్రముపునర్వసుపగలు 01:36యోగమువ్యతీపాతరాత్రి 01:22కరణంతైతులపగలు 08:29గరజిరాత్రి 09:32అమృతఘడియలుపగలు 10:55నుండి12:42దుర్ముహూర్తముపగలు 11:53నుండి12:43వర్జ్యమురాత్రి 10:28నుండి12:15 ప్రదోషః (ప్రదోష పూజా), (శ్రాద్ధతిథిః- త్రయోదశీ) గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి…
పంచాంగం పంచాంగం 23-08-2022 మంగళవారము 22 Aug 202222 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, ఏకాదశ్యాం, కుజవాసరే సూర్యోదయము06:04సూర్యాస్తమయము06:33తిథికృష్ణ ఏకాదశిఉదయం 06:06నక్షత్రముఆర్ద్రపగలు 10:43యోగముసిద్ధిరాత్రి 12:36కరణంబాలవఉదయం 06:06కౌలవరాత్రి 07:18అమృతఘడియలులేవుదుర్ముహూర్తముపగలు 08:34నుండి09:24రాత్రి 11:09నుండి11:55వర్జ్యమురాత్రి 12:09నుండి01:57 సర్వేషాం అజైకాదశీ, మంగళగౌరీవ్రతం, కన్యాయనం పగలు 08:46(కన్యాయన ప్రయుక్త షడశీతి పుణ్యకాలము పగలు 08:46 నుండి పగలు…
పంచాంగం పంచాంగం 22-08-2022 సోమవారము 21 Aug 202221 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, ఏకాదశ్యాం, సోమవాసరే సూర్యోదయము06:04సూర్యాస్తమయము06:34తిథికృష్ణ ఏకాదశిపూర్తినక్షత్రముమృగశిరఉదయం 07:40యోగమువజ్రరాత్రి 11:38కరణంబవపగలు 04:51అమృతఘడియలురాత్రి 11:26నుండి01:15దుర్ముహూర్తముపగలు 12:44నుండి01:34పగలు 03:14నుండి04:04వర్జ్యముపగలు 05:08నుండి06:56 మంజులైకాదశీ (విష్ణు భక్త బాలవితంతు, యత్యాదీనాం కామ్యం ఉపవాసద్వయం), శివనక్తవ్రతం, (శ్రాద్ధతిథిః- ఏకాదశీ) గమనిక : ఈ పంచాంగంలో…
పంచాంగం పంచాంగం 20-08-2022 శనివారము 19 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, నవమ్యాం, శనివాసరే సూర్యోదయము06:04సూర్యాస్తమయము06:35తిథికృష్ణ నవమిరాత్రి 01:10నక్షత్రమురోహిణిరాత్రి తెల్లవారుజాము 04:39యోగమువ్యాఘాతరాత్రి 09:42కరణంతైతులపగలు 12:06గరజిరాత్రి 01:10అమృతఘడియలురాత్రి 01:05నుండి02:52దుర్ముహూర్తముఉదయం 06:04నుండి07:44వర్జ్యముపగలు 07:44నుండి09:31 వైష్ణవానాం శ్రీ కృష్ణ జయన్తీ, శ్రీ వేంకటేశ్వర వ్రతం, కౌమారీ పూజా, (శ్రాద్ధతిథిః- నవమీ) గమనిక…
పంచాంగం పంచాంగం 19-08-2022 శుక్రవారము 18 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, అష్టమ్యాం, శుక్రవాసరే సూర్యోదయము06:03సూర్యాస్తమయము06:36తిథికృష్ణ అష్టమిరాత్రి 11:02నక్షత్రముకృత్తికరాత్రి 01:54యోగముధ్రువరాత్రి 09:00కరణంబాలవపగలు 10:13కౌలవరాత్రి 11:02అమృతఘడియలురాత్రి 11:16నుండి01:01దుర్ముహూర్తముపగలు 08:34నుండి09:24పగలు 12:45నుండి01:35వర్జ్యముపగలు 12:46నుండి02:31 అనఘాష్టమీ, కాలాష్టమీ వ్రతం, సంతానాష్టమీ వ్రతం, దూర్వాష్టమీ వ్రతం, (శ్రాద్ధతిథిః- అష్టమీ) గమనిక : ఈ…
పంచాంగం పంచాంగం 18-08-2022 గురువారము 17 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, సప్తమ్యాం, గురువాసరే సూర్యోదయము06:03సూర్యాస్తమయము06:36తిథికృష్ణ సప్తమిరాత్రి 09:25నక్షత్రముభరణిరాత్రి 11:38యోగమువృద్ధిరాత్రి 08:44కరణంభద్రపగలు 08:57బవరాత్రి 09:25అమృతఘడియలుసాయంత్రం 06:30నుండి08:13దుర్ముహూర్తముపగలు 10:14నుండి11:04పగలు 03:15నుండి04:05వర్జ్యముపగలు 08:16నుండి09:58 స్మార్తానాం శ్రీ కృష్ణ జన్మాష్టమీ, శీతలావ్రతం, దశఫలా వ్రతం, ప్రదోషః, (శ్రాద్ధతిథిః- సప్తమీ) గమనిక :…
పంచాంగం పంచాంగం 17-08-2022 బుధవారము 16 Aug 202216 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, షష్ఠ్యాం, బుధవాసరే సూర్యోదయము06:03సూర్యాస్తమయము06:37తిథికృష్ణ షష్ఠిరాత్రి 08:30నక్షత్రముఅశ్వినిరాత్రి 10:01యోగముగండరాత్రి 08:59కరణంగరజిపగలు 08:26వణిజరాత్రి 08:30అమృతఘడియలుపగలు 02:34నుండి04:13దుర్ముహూర్తముపగలు 11:55నుండి12:45వర్జ్యముసాయంత్రం 05:53నుండి07:32 సింహ సంక్రమణం ఉదయం 07:20 (సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలము సూర్యోదయాది ఉదయం 07:20 వరకు), కృతయుగాన్తశ్రాద్ధం,…
పంచాంగం పంచాంగం 16-08-2022 మంగళవారము 15 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, పంచమ్యాం, కుజవాసరే సూర్యోదయము06:03సూర్యాస్తమయము06:38తిథికృష్ణ పంచమిరాత్రి 08:23నక్షత్రమురేవతిరాత్రి 09:11యోగముశూలరాత్రి 09:53కరణంకౌలవపగలు 08:45తైతులరాత్రి 08:23అమృతఘడియలుసాయంత్రం 06:47నుండి08:23దుర్ముహూర్తముపగలు 08:34నుండి09:24రాత్రి 11:12నుండి11:58వర్జ్యముపగలు 09:11నుండి10:47 మంగళగౌరీవ్రతం, (శ్రాద్ధతిథిః- పంచమీ) గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.…
పంచాంగం పంచాంగం 15-08-2022 సోమవారము 14 Aug 2022 శుభకృన్నామసంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, చతుర్థ్యాం, సోమవాసరే సూర్యోదయము06:03సూర్యాస్తమయము06:38తిథికృష్ణ చతుర్థిరాత్రి 09:07నక్షత్రముఉత్తరాభాద్రరాత్రి 09:11యోగముధృతిరాత్రి 11:26కరణంబవపగలు 09:54బాలవరాత్రి 09:07అమృతఘడియలుసాయంత్రం 04:33నుండి06:06దుర్ముహూర్తముపగలు 12:46నుండి01:36పగలు 03:17నుండి04:07వర్జ్యముఉదయం 07:17నుండి08:49 బారతదేశ స్వాతంత్ర్యదినోత్సవం, శివనక్తవ్రతం, బహులావ్రతం, ప్రదోషః, ప్రధాన సంకష్టహర చతుర్థీ (చన్ద్రోదయం రాత్రి 09:15), (శ్రాద్ధతిథిః…