శుభకృన్నామసంవత్సరే, ఉత్తరాయణే, గ్రీష్మర్తౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే, దశమ్యాం, తదుపరి ఏకాదశ్యాం, శుక్రవాసరే
సూర్యోదయం | 05:45 | సూర్యాస్తమయం | 06:46 | |
తిథి | శుక్ల దశమి | ఉదయం 07:24 | ||
ఏకాదశి | రాత్రి తెల్లవారుజాము 05:44 | |||
నక్షత్రం | హస్త | రాత్రి 03:34 | ||
యోగము | వ్యతీపాత | రాత్రి 11:30 | ||
కరణం | కౌలవ | ఉదయం 07:24 | ||
తైతుల | సాయంత్రం 06:34 | |||
రాత్రి తెల్లవారుజాము 05:44 | ||||
అమృత ఘడియలు | రాత్రి 09:23 | నుండి | 10:56 | |
దుర్ముహూర్తం | పగలు 08:21 | నుండి | 09:13 | |
పగలు 12:42 | నుండి | 01:34 | ||
వర్జ్యం | పగలు 12:07 | నుండి | 01:40 |
నిర్జలైకాదశీ, స్మార్తానాం ఏకాదశ్యుపవాసః, రామలక్ష్మణైకాదశీ, (శ్రాద్ధతిథిః -ఏకాదశీ)
ఈ పంచాంగమున సూచించిన తిథి పర్వాదుల నిర్ణయములు హైదరాబాదు ప్రాంతమునకే, కాగా, ఇతర ప్రాంతముల వారు అవసరమును బట్టి పండితుల సహాయమున స్థానిక సంకల్పములకు వలయు తిథి, మరియు పర్వ నిర్ణయములకు చూసుకొనవలసినది. ముఖ్యముగా 10-06-2022 రాత్రి తెల్లవారు 05:45 వరకు అనగా 11-06-2022 తెల్లవారున ఏకాదశి ఉన్నది. హైదరాబాదులో ఆ రోజు సూర్యోదయం 05:45 నకు. కావున ఇతర ప్రాంతాలవారు వారి సూర్యోదయసమయమునకు అనుగుణంగా వారి సంకల్పాలు మార్చుకోగలరు.
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.
Panchangam