పంచాంగం 10-04-2022 ఆదివారము

శుభకృన్నామసంవత్సరే, ఉత్తరాయణే, వసన్తర్తౌ, చైత్రమాసే, శుక్లపక్షే, నవమ్యాం, భానువాసరే

సూర్యోదయం 06:08 సూర్యాస్తమయం06:28
తిథి శుక్ల నవమిరాత్రి 03:14
నక్షత్రంపుష్యమిపూర్తి
యోగముసుకర్మపగలు 11:59
కరణంబాలవపగలు 02:18
కౌలవరాత్రి 03:14
అమృత ఘడియలురాత్రి 11:48నుండి01:33
దుర్ముహూర్తంసాయంత్రం 04:49నుండి05:39
వర్జ్యంపగలు 01:16నుండి03:01
ఈ రోజు పంచాంగం

శ్రీరామనవమి నాడు ఉపవాసము, రామపూజ, పట్టాభిషేకములు, కల్యాణములు, జాగరణ ప్రసిద్ధములే. నిర్ణయసింధులో – ఉపోషణం జాగరణం పితౄనుద్దిశ్య తర్పణమ్| తస్మిన్ దినే తు కర్తవ్యం బ్రహ్మ ప్రాప్తి మభీత్సుభిః|| వీటితో పాటు పితృతర్పణం కూడా చేయవలెను అని , అది మోక్షహేతువని, ఉపవాసము చాల ముఖ్యమనియు ఉన్నది. పుష్కరయోగః (గౌతమీస్నానం విశేష ఫలప్రదం)

సర్వేషాం శ్రీరామనవమీ, భద్రాచలంలో శ్రీరాములవారికి కల్యాణోత్సవం, (శ్రాద్ధతిథిః -నవమీ)

గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.

Panchangam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s