పంచాంగం 03-11-2021 బుధవారము

ప్లవనామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, కృష్ణపక్షే, త్రయోదశ్యాం తదుపరి చతుర్దశ్యాం,బుధవాసరే

సూర్యోదయం 06:19 సూర్యాస్తమయం05:40
తిథి కృష్ణ త్రయోదశిపగలు 08:59
చతుర్దశిరాత్రి తెల్లవారుజాము 06:02
నక్షత్రంహస్తపగలు 09:55
యోగమువిష్కంభపగలు 02:48
కరణంవణిజపగలు 08:59
భద్రరాత్రి 07:31
శకునిరాత్రి తెల్లవారుజాము 06:02
అమృత ఘడియలురాత్రి 01:52నుండి03:19
దుర్ముహూర్తంపగలు 11:37నుండి12:22
వర్జ్యంసాయంత్రము 05:10నుండి06:37
ఈ రోజు పంచాంగం

నరకచతుర్దశీ, (అభ్యంగస్నానము ఈరోజు రాత్రికి అనగా రేపటి సూర్యోదయాత్ పూర్వమే చన్ద్రోదయకాలమున సుమారు 05:26 కి చేయవలెను), తదుపరి నరకాసురునకు చతుర్వర్తి దీపదానము, యమతర్పణము (ప్రాతః సంధ్యకి పూర్వమే చేయవలెను), తదనన్తరమేవ ప్రాతస్సంధ్యాది నిత్యకర్మారంభము (తైలాభ్యంగము సూర్యోదయానన్తరము చేయుచో సంధ్యాదినిర్మకర్మానన్తరమే చేయవలెను), ప్రేతచతుర్దశీ
(మాషపత్రశాకభక్షణం), పునః నరకాసురునకు చతుర్వర్తిదీపదానం, ప్రదోషకాలే(భోజనాత్పూర్వం)బహిర్దీపదానం(ఈనాటినుండి మూడురాత్రులు), అనధ్యాయః, మాసశివరాత్రిః, నరకచతుర్దశీ, పితౄణాం శస్త్రహతానాం చ ఉల్కా ప్రదర్శనం(శ్రాద్ధతిథిః- చతుర్దశీ)

గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.

Panchangam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s