ప్లవనామసంవత్సరే, ఉత్తరాయణే, వసంత-ఋతౌ, వైశాఖమాసే, శుక్లపక్షే, తృతీయాయాం, శుక్రవాసరే
సూర్యోదయం | 05:48 | |||
సూర్యాస్తమయం | 06:36 | |||
తిథి | శుక్ల తృతీయా | పూర్తి | ||
నక్షత్రం | మృగశిర | పూర్తి | ||
యోగము | సుకర్మ | రాత్రి 01:44 | ||
కరణం | తైతుల | రాత్రి 06:48 | ||
అమృత ఘడియలు | రాత్రి 10:45 | నుండి | 12:33 | |
దుర్ముహూర్తం | పగలు 08:22 | నుండి | 09:13 | |
పగలు 12:38 | నుండి | 01:29 | ||
వర్జ్యం | పగలు 12:00 | నుండి | 01:48 |
అక్షయతృతీయా (గంగాస్నాన, జప, హోమ, దధ్యన్నోదక కుంభ పాదుకా ఛత్ర చామరాది దానాని, యవ హోమ పూజాదయః, పితృతర్పణం), త్రిలోచనయాత్రా
వృషభ సంక్రమణం రాత్రి 11:25 (వృషభసంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలము మధ్యాహ్నం 12:00 నుండి అస్తమానం వరకు), శ్రీలక్ష్మీనారాయణ పూజా, డోలాగౌరీ వ్రతం, సౌభాగ్య/సంపద్గౌరీ వ్రతం, పరశురామజయన్తీ, త్రేతాయుగాదిః (స్నాన దాన శ్రాద్ధాదులు), శ్రీశ్రీశ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి నామారాధనమ్, (శ్రాద్ధతిథిః – తృతీయా)
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.
Panchangam