రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి

రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి

శ్రీ శ్రీనివాసాచార్యులుగారు రాముడిని పూర్తిగా నమ్ముకున్నవారు. ద్వారకాతిరుమల దేవస్థానములో పనిచేస్తున్నారు, వీరు సుమారు 250సార్లు పూర్తిగా రామాయణం పారాయణ చేసినవారు. సుందరకాండను సుమారు 2700సార్లు పారాయణ చేసినవారు. రామాయణమునకు గోవిందరాజీయముతో సహా వివిధభాష్యాలను ఔపోసన పట్టారు. ఏ ఘట్టమునైనా అంతరార్థములతో సహా పామరులకు సైతం సులువుగా అర్థమయ్యేటట్లు వివరిస్తారు, కానీ ప్రచారమునకు బహుదూరంగా ఉంటూ సాధారణజీవనం గడుపుతారు.

మా అదృష్టం చేత, వారు కొన్ని రామాయణ విశేషణములను వివరించి, ఆ వివరణను వీడియో తీయుటకు అనుమతించారు.

ఈ వీడియోలో, రామాయణం లోని శ్లోకాల, సర్గల పారాయణ యొక్క ఫలితములను వివరించారు.

Rama-Ramayana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s