ప్లవ నామ సంవత్సరంలో విశేష తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి )

తేదివిశేషం
ఏప్రిల్ 2021
13స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరాదిః,
వసంత నవరాత్రారంభః,
మేషసంక్రమణం
14సౌరసంవత్సరాదిః
15మాస గౌరీ వ్రతారంభః, మత్స్యజయన్తీ
16గణేశదమన పూజా
17లక్ష్మీ పంచమీ
21సర్వేషాం శ్రీ రామనవమీ
22ధర్మదశమీ
23సర్వేషాం కామకైకాదశీ
24వామన ద్వాదశీ
25అనంగత్రయోదశీ
27మదనపూర్ణిమా
30సంకష్టహరచతుర్థీ
మే 2021
04శుక్రమౌఢ్య త్యాగః,
డొల్లు కర్తరీ ప్రారంభః
07సర్వెషాం వరూథిన్యేకాదశీ
09మాసశివరాత్రిః
11నిజకర్తరీ వ్రతారంభః
12వైశాఖ స్నానారంభః
14అక్షయతృతీయా,
సౌభాగ్య / సంపద్గౌరీ వ్రతం,
పరశురామజయన్తీ,
వృషభసంక్రమణం,
శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామినామారాధనం
17శ్రీ శంకరభగవత్పాద జయన్తీ
18గంగావతారః
19శ్రీ విద్యారణ్య జయన్తీ
22స్మార్త గృహస్థానామ్ ఏకాదశ్యుపవాసః
23పరశురామైకాదశీ, పరశురామ ద్వాదశీ
25సర్వేషాం నరసింహ జయన్తీ
26సంపద్గౌరీ వ్రతం
27శ్రీకాంచీ పరమాచార్య జయన్తి
28కర్తరీ త్యాగః
29సంకష్టహర చతుర్థీ
జూన్ 2021
03చండికాపూజా
04శ్రీ హనుమజ్జయన్తీ
05మంజులైకాదశీ
06సర్వేషాం అపరైకాదశీ
08మాసశివరాత్రిః
11కరవీర వ్రతం
12బుద్ధ జయన్తీ, కల్కి జయన్తీ
15మిథున సంక్రమణం
ఉపాంగ లలితా వ్రతం
16వన గౌరీ వ్రతం
18శుక్లా దేవీ పూజా
20దశాదిత్యవ్రతం
21కర్కాటకాయణం పగలు 09:02
సర్వేషాం నిర్జలైకాదశీ

కూర్మజయన్తీ
22రామలక్ష్మణ ద్వాదశీ
24బిల్వ త్రిరాత్ర వ్రతం
27సంకష్టహర చతుర్థీ
జులై 2021
02త్రిలోచనపూజా
05సర్వేషాంయోగిన్యేకాదశీ
08మాసశివరాత్రిః
12శ్రీరామరథోత్సవం
14స్కన్దపంచమీ
15స్కన్దషష్ఠీ
16కర్కాటక సంక్రమణం
దక్షిణాయణ పుణ్యకాలము
ఉదయాది ప 04:55 వరకు
17మహిషాసురమర్దినీపూజా
19(మహా)లక్ష్మీవ్రతారంభః
శాకవ్రతారంభః
20సర్వేషాం శయనైకాదశీ(తొలి ఏకాదశీ)
గోపద్మవ్రతారంభః
21వాసుదేవద్వాదశీ
వామనపూజా
23భార్గవరాకా వ్రతం
24గురుపూర్ణిమా, యతీనాం చాతుర్మాస్యవ్రతారంభః
27సంకష్టహరచతుర్థీ
ఆగస్టు 2021
04సర్వేషాం పవిత్రైకాదశీ, కామదైకాదశీ
06మాసశివరాత్రి
09శివనక్తవ్రతారంభః
10మంగళగౌరీవ్రతారంభః
11స్వర్ణ గౌరీ వ్రతం
12నాగ చతుర్థీ
దూర్వాగణపతి వ్రతం
13నాగ, గరుడ పంచములు
14సూర్యషష్ఠీ
15స్వాతంత్ర్య దినోత్సవం
16సింహ సంక్రమణం
కౌమారీపూజా
17దధివ్రతారంభః
18సర్వేషాం పుత్రదైకాదశీ
19దామోదర ద్వాదశీ
20వరలక్ష్మీ వ్రతం
21బహ్వృచాముపాకర్మ
22సర్వయజ్జుశ్శాఖినాం, అథర్వణికానాం చ ఉపాకర్మ
రక్షాబంధనం
25ప్రధాన సంకష్టహర చతుర్థీ
30శ్రీకృష్ణ జన్మాష్టమీ, జయన్తీ
సెప్టెంబర్ 2021
03సర్వేషాం అజైకాదశీ
05మాసశివరాత్రిః
06అమాసోమవారవ్రతం
07మహత్తమవ్రతం
08బలరామజయన్తీ
09హరితాలికావ్రతం
10వరసిద్ధివినాయక వ్రతం
11ఋషిపంచమీ వ్రతం
12సూర్య షష్ఠీ, పాపహర షష్ఠీ
13(ఆ)ముక్తాభరణ సప్తమీ
మహాలక్ష్మీ వ్రతారంభః
14నన్దానవమీ, కేదారనవమీ
15గజలక్ష్మీ వ్రతం
16కన్యా సంక్రమణం
క్షీరవ్రతారంభః, దశావ్రతం
17సర్వేషాం పరివర్తనైకాదశీ
వామనజయంతి
19అనంతపద్మనాభ వ్రతం
20యతి చాతుర్మాస్య వ్రత సమాప్తిః
21మాహాలయపక్షారంభః
23ఉండ్రాళ్ళ తద్దె, కజ్జలీ వ్రతం
24సంకష్టహర చతుర్థీ
అక్టోబరు 2021
02సర్వేషాం ఇన్దిరైకాదశీ
03ఉపేంద్ర ద్వాదశీ
04మాస శివరాత్రిః
06మహాలయామావాస్యా
07శరన్నవరాత్రారంభః
10ఉపాంగ లలితా వ్రతం
11బిల్వాభిమన్త్రణం
పుస్తకరూప సరస్వతీ పూజా
12దేవీత్రిరాత్ర వ్రతారంభః
13దుర్గాష్టమీ, ఆయుధపూజా
14మహానవమీ, పుస్తకరూప సరస్వత్యుద్యాపనం
15విజయదశమీ, శమీపూజా
దేవ్యుద్యాపనం
16సర్వేషాం విజయైకాదశీ
గోపద్మ, తులసీ, రంగవల్లీ వ్రతారంభములు
17తులా సంక్రమణం
19కోజాగరీ వ్రతం
23అట్లతద్దె
24సంకష్టహర చతుర్థీ
28శ్రీశ్రీశ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి జయంతీ
నవంబరు 2021
01సర్వేషాం రమైకాదశీ
గోవత్సద్వాదశీ
02గో త్రిరాత్ర వ్రతారంభః
03మాస శివరాత్రిః
04నరకచతుర్దశీ, దీపావళిః
కేదారవ్రతం, లక్ష్మీపూజా
05కార్తికస్నానారంభః
నక్తవ్రతారంభః, గోవర్ధనపూజా, ఆకాశదీపారంభః
06భగినీహస్త భోజనం
08నాగచతుర్థీ (వల్మీకపూజా)
దూర్వాగణపతి వ్రతం
09నాగపంచమీ, స్కందషష్ఠీ
11యాజ్ఞవల్క్య జయంతి, కార్తవీర్య జయంతి
12అక్షయనవమి
14మంజులైకాదశీ
15సర్వేషాం బోధనైకాదశీ
16వృశ్చిక సంక్రమణం
చిలుకు ద్వాదశీ
17వైకుంఠచతుర్దశీ
18కార్తికవ్రతోద్యాపనం
జ్వాలాతోరణం
19మహాకార్తికీ
23సంకష్ఠరచతుర్థీ
27కాలభైరవాష్టమీ
30సర్వేషాం ఉత్పన్నైకాదశీ
డిశంబరు 2021
02మాసశివరాత్రిః
07వరచతుర్థీ
08నాగపంచమీ
09సుబ్రహ్మణ్య షష్ఠీ
10మిత్రసప్తమీ, నందాసప్తమీ
12నందినీనవమీ
14సర్వేషం మోక్షదైకాదశీ
గీతాజయంతీ
15ధనుస్సంక్రమణం, మత్స్య ద్వాదశీ, వాసుదేవద్వాదశీ
16ధనుర్మాసారంభః
హనుమద్వ్రతం
18దత్తాత్రేయజయంతీ
21మకరాయణం
22సంకష్టహరచతుర్థీ
27ప్రధాన అనఘాష్టమీ
30సర్వేషాం సఫలైకాదశీ
ఏకాదశీ గురువారవ్రతం
శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ స్వామ్యారాధనం
జనవరి 2022
01మాసశివరాత్రిః
03శుక్రమౌఢ్యారంభః
13భోగి, వైకుంఠైకాదశీ
ఏకాదశీ గురువారవ్రతం
14మకరసంక్రమణం (ఉత్తరాయణ పుణ్యకాలం),
కూర్మద్వాదశీ,
శుక్రమౌఢ్య త్యాగః
21సంకష్టహరచతుర్థీ
22శ్రీత్యాగరాజస్వామ్యారాధన
28 సర్వేషాం షట్తిలైకాదశీ
30మాసశివరాత్రిః
31ఆరటన్తీ చతుర్దశీ, అమాసోమవతీ వ్రతం
ఫిబ్రవరీ 2022
02మాఘస్నానారంభః
05శ్రీపంచమీ
07రథసప్తమీ
08భీష్మాష్టమీ
10నందినీదేవిపూజా
12కుంభసంక్రమణం
సర్వేషాం భీష్మైకాదశీ

భీష్మపంచకవ్రతారంభః
13భీష్మ, వరాహ ద్వాదశులు
19గురుమౌఢ్యారంభః
20సంకష్టహరచతుర్థీ
27సర్వెషాం విజయైకాదశీ
28శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి జయంతీ
మార్చి 2022
01మాసశివరాత్రిః, మహాశివరాత్రిః
14మీనసంక్రమణం
సర్వేషాం అమలైకాదశీ
15శ్రీశ్రీశ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆరాధన
ఆమలక ద్వాదశీ
17హోళికోత్సవః
19గురుమౌఢ్యత్యాగః
21సంకష్టహరచతుర్థీ
28పాపవిమోచిన్యేకాదశీ
30మాసశివరాత్రిః
ఏప్రిల్ 2022
02స్వస్తి శ్రీ శుభకృన్నామ సంవత్సరాదిః

Important Tithi’s and Festivals in Plava nama samvatsara

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s