పంచాంగం 13-04-2021 మంగళవారము

ప్లవనామసంవత్సరే, ఉత్తరాయణే, వసంత-ఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, ప్రతిపత్తిథౌ, కుజవాసరే

సూర్యోదయం 06:05
సూర్యాస్తమయం 06:28
తిథి శుక్ల ప్రతిపత్పగలు 10:17
నక్షత్రంఅశ్విని పగలు 02:19
యోగమువిష్కంభ పగలు 03:15
కరణంబవ పగలు 10:17
బాలవరాత్రి 11:32
అమృత ఘడియలుఉదయము 06:16నుండి08:04
దుర్ముహూర్తంపగలు 08:34నుండి09:23
రాత్రి 11:06నుండి11:53
వర్జ్యంపగలు09:51
నుండి
11:38
రాత్రి 01:08నుండి02:57
ఈ రోజు పంచాంగం

భౌమాశ్వినీయోగః(యేన కేనాపి (స్తోత్ర/ మంత్ర) జపేన మహామృత్యుం తరతి), శ్వేతవరాహకల్పాదిః(స్నానదానాది దైవకార్యార్థం), ప్రపాదానం, బాలేన్దుపూజా, చన్ద్రదర్శనం(దక్షిణసృణ్గోన్నతిః), మేషసంక్రమణం రాత్రి 02:35 .

స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవ నామ సంవత్సరాదిః, తైలాభ్యఙ్గః, పంచాంగపూజా, పంచాంగశ్రవణం, నింబకుసుమ భక్షణం, వసంతనవరాత్రారంభః, అనధ్యాయః, (శ్రాద్ధతిథిః – ద్వితీయా )

గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి వర్తిస్తాయి.

Panchangam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s