శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, హేమన్త-ఋతౌ, పుష్యమాసే, శుక్లపక్షే, పూర్ణిమాయాం, గురువాసరే
సూర్యోదయం | 06:52 | |||
సూర్యాస్తమయం | 06:05 | |||
తిథి | శుక్ల పూర్ణిమ | రాత్రి 12:42 | ||
నక్షత్రం | పుష్యమి | రాత్రి 03:48 | ||
యోగము | ప్రీతి | రాత్రి 07:19 | ||
కరణం | భద్ర | పగలు 12:58 | ||
బవ | రాత్రి 12:42 | |||
అమృత ఘడియలు | రాత్రి 09:24 | నుండి | 11:00 | |
దుర్ముహూర్తం | పగలు 10:36 | నుండి | 11:21 | |
పగలు 03:06 | నుండి | 03:50 | ||
వర్జ్యం | పగలు 11:47 | నుండి | 01:23 |
గురుపుష్కరయోగః అనేక కార్యములకు శుభకాలమని శిష్ట సంప్రదాయము. పద్మకయోగః (మహానదీషు, తీర్థేషు వా స్నానేన గోసహస్ర ఫలమ్), అన్వాధానం, పూర్ణిమాపూజా, పూర్ణిమా హోమః, లీలా విశ్వంభర దత్తావతారః, (శ్రాద్ధతిథిః – పూర్ణిమా)
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి చెందినవి.
Panchangam