శార్వరినామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీకమాసే, శుక్లపక్షే, ద్వాదశ్యాం, గురువాసరే
సూర్యోదయం | 06:31 | ||||
సూర్యాస్తమయం | 05:35 | ||||
తిథి | శుక్ల ద్వాదశి | పూర్తి | |||
నక్షత్రం | రేవతి | రాత్రి 09:20 | |||
యోగము | సిద్ధి | ఉదయం 07:33 | |||
కరణం | బవ | సాయంత్రం 06:28 | |||
అమృత ఘడియలు | రాత్రి 06:38 | నుండి | 08:26 | ||
దుర్ముహూర్తం | పగలు 10:12 | నుండి | 10:57 | ||
పగలు 02:38 | నుండి | 03:22 | |||
వర్జ్యం | ఉదయం 07:50 | నుండి | 09:38 |
కార్తిక శుక్ల ద్వాదశీ రేవతీ నక్షత్ర యోగే విశేషఫలమ్, శ్యామకమలలోచన దత్తావతారః, స్వాయంభువమన్వాదిః, గృహస్థానాం చాతుర్మాస్య వ్రత సమాప్తిః, తులసీ వ్రతోద్యాపనం, విష్ణుభక్త, బాల వితన్తు, యత్యాదీనాం ఉపవాస ద్వయం (నిన్న + ఈవేళ కూడా) శేష ద్వాదశ్యాం పారణం, మాధ్వ వైష్ణవానాం ఏకాదశ్యుపవాసః, క్షీరాబ్ధి, చిలుకు, యోగీశ్వర ద్వాదశులు (చుల్క వ్రతం), మంజులద్వాదశీ , (శ్రాద్ధతిథిః – ద్వాదశీ )
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి చెందినవి.
Panchangam