శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, కార్తీకమాసే, శుక్లపక్షే, ప్రతిపత్తిథౌ తదుపరి ద్వితీయాయాం, సోమవాసరే
సూర్యోదయం | 06:25 | ||||
సూర్యాస్తమయం | 05:36 | ||||
తిథి | శుక్ల ప్రతిపత్ | ఉదయం 07:07 | |||
ద్వితీయ | రాత్రి 03:57 | ||||
నక్షత్రం | అనూరాధ | పగలు 02:39 | |||
యోగము | అతిగండ | రాత్రి 07:13 | |||
కరణం | బవ | ఉదయం 07:07 | |||
బాలవ | సాయంత్రం 05:32 | ||||
కౌలవ | రాత్రి 03:57 | ||||
అమృత ఘడియలు | ఉదయం 06:49 | వరకు | |||
రాత్రి తెల్లవారుజాము 04:26 | నుండి | 05:53 | |||
దుర్ముహూర్తం | పగలు 12:23 | నుండి | 01:08 | ||
పగలు 02:37 | నుండి | 03:22 | |||
వర్జ్యం | రాత్రి 07:44 | నుండి | 09:11 |
త్రేతాయుగాన్త శ్రాద్ధం, నక్తవ్రతారంభః, స్వాధ్యాయః, ధన్వన్తరిద్వితీయా, చన్ద్రదర్శనం (ఉత్తరశృంగోన్నతం), వృశ్చికసంక్రమణం ఉదయం 06:55, సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలము ఉదయం 06:55 నుండి పగలు 12:50 వరకు, (ప్రాత స్సంధ్యాద్యనన్తరం) కార్తీకస్నానారంభః, యమద్వితీయ (భగినీహస్త భోజనం), ఆకాశదీపారంభః, (శ్రాద్ధతిథిః – ద్వితీయా )
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి చెందినవి.
Panchangam