శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, కృష్ణపక్షే, చతుర్దశ్యాం, శనివాసరే
సూర్యోదయం | 06:24 | ||||
సూర్యాస్తమయం | 05:36 | ||||
తిథి | కృష్ణ చతుర్దశి | పగలు 02:17 | |||
నక్షత్రం | స్వాతి | రాత్రి 08:08 | |||
యోగము | ఆయుష్మాన్ | ఉదయం 07:29 | |||
సౌభాగ్య | రాత్రి 03:14 | ||||
కరణం | శకుని | పగలు 02:17 | |||
చతుష్పాత్ | రాత్రి 12:28 | ||||
అమృత ఘడియలు | పగలు 12:25 | నుండి | 01:49 | ||
దుర్ముహూర్తం | ఉదయం 06:24 | నుండి | 07:24 | ||
వర్జ్యం | రాత్రి 01:04 | నుండి | 02:29 |
నరక చతుర్దశీ (అభ్యంగ స్నానము ఈ రోజు ఉదయాత్పూర్వమే చన్ద్రోదయ కాలమున సుమారు 05:08 కి చేయవలెను), తదుపరి నరకాసురునకు చతిర్వర్తి దీపదానం, యమతర్పణము (ప్రాతః సంధ్యకి పూర్వమే చేయవలెను), తదనన్తరమేవ ప్రాతస్సన్ధ్యాది నిత్య కర్మారంభః. (తైలభ్యంగము సూర్యోదయానన్తరము చేయుచో సంధ్యాది నిత్యకర్మానన్తరమే చేయవలెను). స్వాత్వభ్యంగము, ప్రేతుచతుర్దశీ (మాషపత్రశాకభక్షణం), పునః నరకాసురునకు చతుర్వర్తి దీపదానం, ప్రదోషకాలే బహిర్దీపదానం, నిశీథే అలక్ష్మీ నిస్సరణం
గమనిక: ఈ రోజు అమావాస్య అయినను ( శక్తులు ఎవరూ) పగలు భోజనము చేయరాదు. దీపోత్సవానన్తరమే చేయాలి.
నరకచతుర్దశీ, అన్వాధానం, దర్శశ్రాద్ధం (పితృతర్పణం), ఆగ్రయణం, దీపావళిః, (సుఖరాత్రిః), లక్ష్మీపూజా, ఉల్కాప్రదర్శనం, (శ్రాద్ధతిథిః – చతుర్దశీ + అమావాస్యా)
గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి చెందినవి.
Panchangam