స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత (ఎనిమిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత

రాగం: నాట్టకురఞ్జి
తాళం: చాపు

పల్లవి:

పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే

అనుపల్లవి:

దేవి సకలశుభదే హిమాచలకన్యే
సాహసికదారుణ చణ్డముణ్డనాశిని

చరణము:

బాలసోమధారిణీ పరమకృపావతి
నీలవారిద నిభనేత్రే రుచిరశీలే
ఫాలలసిత వరపాటీరతిలకే శ్రీ-
నీలకణ్ఠదయితే నిగమవనమాతఙ్గి ॥1॥


సురభికుసుమ రాజిశోభిత కచబృన్దే
వరదే వాసవముఖ వన్ద్యమానచరణే
అరుణజపా కుసుమాధరే కౌముది-
పరమోజ్జ్వలహసితే భక్తకల్పలతికే ॥2॥

కమనీయతమరూపే కన్యాకుబ్జవాసిని
శమితపాపనికరే శాన్తహృదయగేహే
అమితవిమలరుచిహారే నీల
వారిదోపమవేణి శ్రీపద్మనాభసోదరి ॥3॥

Swati Tirunal Kriti: Pahi janani santatam( Navarathri krithi- 8)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s