ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ
రాగం: ఘణ్ట
తాళం: ఆది
పల్లవి
శ్రీ కమలామ్బికే అవావ
శివే కరధృత శుక శారికే
అనుపల్లవి
లోకపాలిని కపాలిని శూలిని లోకజనని భగమాలిని సకృదా
లోకయ మాం సర్వ సిద్ధిప్రదాయికే త్రిపురామ్బికే బాలామ్బికే
చరణం
సన్తప్త హేమ సన్నిభ దేహే సదాఖణ్డైకరసప్రవాహే
సన్తాపహర త్రికోణగేహే సకామేశ్వరి శక్తిసమూహే
సన్తతం ముక్తి ఘణ్టామణి ఘోషాయమాన కవాటద్వారే
అనన్త గురుగుహ విదితే కరాఙ్గులి నఖోదయ విష్ణు దశావతారే
అన్తహ్కరణేక్షు కార్ముక శబ్దాది పఞ్చ తన్మాత్ర విశిఖాత్యన్త
Sri Kamalambike avava – Muttuswami